తాజావార్తలు
మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు

మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు

చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజా వణుకుతోంది. హిమాచల్‌లోని పర్యాటక ప్రాంతం మనాలీపై మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం భారీగా ఉండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహ్‌తంగ్‌లోని సొలాంగ్‌, అటల్‌ టన్నెల్‌ల మధ్య దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో మనాలీ కి పర్యటకులు పోటెత్తారు. అయితే, నిన్న సాయంత్రం నుంచి వాతావరణం అనుకూలించలేదు. మంచు దట్టంగా కురుస్తుండటంతో ఎదురుగా…

Read More
Nutanprasad: నూటొక్క జిల్లాల అందగాడు నూతన ప్రసాద్ విషాద గాథ

Nutanprasad: నూటొక్క జిల్లాల అందగాడు నూతన ప్రసాద్ విషాద గాథ

తెలుగు చిత్రసీమలో తనదైన శైలితో, ప్రత్యేకమైన వాచికంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు నూతన్ ప్రసాద్. కామెడీ పాత్రలైనా, కన్నింగ్ విలన్ పాత్రలైనా తన అభినయంతో ప్రాణం పోసిన ఆయన అసలు పేరు తాడేపల్లి సత్యదుర్గా వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించిన వరప్రసాద్ తండ్రి సుబ్బారావు గుమాస్తాగా, తల్లి శ్యామలాదేవి బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వరప్రసాద్ కైకలూరులో ఎస్.ఎస్.ఎల్.సి. వరకు చదివి, 1965లో…

Read More
Yuzvendra Chahal : గూగ్లీలు వేయడం ఆపి..పంచ్‌లు వేస్తున్న చాహల్..భారత్-కివీస్ మ్యాచ్‌తో కామెంటరీ అరంగేట్రం

Yuzvendra Chahal : గూగ్లీలు వేయడం ఆపి..పంచ్‌లు వేస్తున్న చాహల్..భారత్-కివీస్ మ్యాచ్‌తో కామెంటరీ అరంగేట్రం

Yuzvendra Chahal : టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్‌లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మైదానంలో తన మ్యాజిక్ బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే చాహల్, ఇప్పుడు మైక్ పట్టుకుని అభిమానులను అలరిస్తున్నాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌తో చాహల్ కామెంటరీ బాక్స్‌లో అరంగేట్రం చేశాడు. ఒకవైపు టీమిండియా సిరీస్ గెలిచి సంబరాల్లో ఉంటే, చాహల్ తన కొత్త ప్రయాణంతో వార్తల్లో నిలిచాడు. టీమిండియాలో అత్యంత చమత్కారిగా పేరు తెచ్చుకున్న…

Read More
నెల్లూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకులు సజీవదహనం!

నెల్లూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకులు సజీవదహనం!

వరికుంటపాడు, జనవరి 26: పొలానికి కంచెగా విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేశాడో రైతు. ఆ విషయం తెలియక అటుగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆ విద్యుత్‌ వైర్లను తాకారు. అంతే ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన ఆదివారం (జనవరి 25) పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల పంచాయతీ బోనిగర్లపాడు గ్రామానికి చెందిన…

Read More
Vehicle Registration: ఇకపై షోరూమ్స్‌లోనే వెహికల్ రిజిస్ట్రేషన్.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది.. ఎలా చేస్తారంటే..?

Vehicle Registration: ఇకపై షోరూమ్స్‌లోనే వెహికల్ రిజిస్ట్రేషన్.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది.. ఎలా చేస్తారంటే..?

కొత్తగా వాహనాలు కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై ఏదైనా వెహికల్ కొంటే బండి రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేనే లేదు. ఇక నుంచి మీరు ఎక్కడైనా వెహికల్ కొన్నారో ఆ షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీని వల్ల ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ రోజూ తిరుగుతూ గంటల పాటు క్యూలైన్లలో నిల్చోవాల్సిన పని తప్పుతుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా ఆర్టీఓ ఆఫీసులకు…

Read More
మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు

మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర లోపాలు బయటపడుతున్నాయి. భావి పౌరులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం, విద్యార్థులకు వారానికి మూడుసార్లు గుడ్డు అందించాలి. అయితే, క్షేత్రస్థాయిలో ఈ మెనూ అమలు కావడం లేదు. వారానికి మూడుసార్లు కాదు కదా, కొన్నిచోట్ల నెలకొక్కసారి కూడా గుడ్డు కనిపించడం లేదని తెలుస్తోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: పాత నోట్ల మార్పిడి వెనుక…

Read More
ఈసారి రిపబ్లిక్ డే కి ముఖ్య అతిథులు ఎవరో తెలుసా ??

ఈసారి రిపబ్లిక్ డే కి ముఖ్య అతిథులు ఎవరో తెలుసా ??

ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వందేమాతరం థీమ్‌తో, స్వతంత్రతా కా మంత్ర వందేమాతరం, సమృద్ధి కా మంత్ర ఆత్మనిర్భర్ భారత్ అనే ఇతివృత్తాలతో ఈ పరేడ్ జరగనుంది. ఈసారి యూరోపియన్ యూనియన్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగోసారి సైనిక వందనం స్వీకరించనున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు…

Read More
అడ్డంగా దొరికిపోయిన కి‘లేడీ’లు

అడ్డంగా దొరికిపోయిన కి‘లేడీ’లు

కోనసీమ జిల్లా పి. గన్నవరంలో ఒక నగల దుకాణంలో చోరీకి ప్రయత్నించిన నలుగురు మహిళల బృందంలో ఒకరు పోలీసులకు చిక్కారు. ఈ ఘటన పి. గన్నవరం నగల దుకాణంలో జరిగింది. నలుగురు మహిళలు ఒకేసారి షాపులోకి వచ్చి, సిబ్బందితో నగలు కావాలంటూ మాటలు కలిపారు. అది చూపించమని, ఇది చూపించమని చెబుతూ నలుగురు నాలుగు దిక్కుల నుంచి ఉద్యోగులను గందరగోళానికి గురిచేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బంగారు నగలను దొంగిలించడానికి ప్రయత్నించారు. అయితే, దుకాణం యజమాని అత్యంత…

Read More
కొత్తిమీరలో అసలు రుచి ఉండేది ఈ భాగంలోనే! ఆశ్చర్యకరమైన నిజాలు | A2Z Chronicle

కొత్తిమీరలో అసలు రుచి ఉండేది ఈ భాగంలోనే! ఆశ్చర్యకరమైన నిజాలు | A2Z Chronicle

చెఫ్ చెప్పిన ఆ రహస్యం ఏంటో తెలుసా..? సాధారణంగా మనం మార్కెట్ నుండి కొత్తిమీర తెచ్చాక ఏం చేస్తాం..? కేవలం ఆకులను మాత్రమే తుంచుకుని, కాండాలను, వేర్లను చెత్తబుట్టలో వేస్తాం. కానీ మీరు చెత్త అని పారేస్తున్న ఆ కాండాల్లోనే అసలైన రుచి దాగి ఉందని మీకు తెలుసా..? కొత్తిమీరను వంటల్లో ఎలా వాడాలో ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ వివరిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వంటకాల్లో కొత్తిమీర ఇచ్చే సువాసన కేవలం ఆకుల్లోనే…

Read More
Chicken 65: చికెన్ 65 మిస్టరీ.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అవాక్కవ్వడం పక్కా..

Chicken 65: చికెన్ 65 మిస్టరీ.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అవాక్కవ్వడం పక్కా..

రెస్టారెంట్‌కు వెళ్లినా, పార్టీలకు వెళ్లినా నాన్-వెజ్ ప్రియులు ముందుగా ఆర్డర్ చేసే వంటకం చికెన్ 65. కరకరలాడుతూ, లోపల జ్యుసీగా ఉండే ఈ స్పైసీ వంటకం అంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అయితే ఈ వంటకానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? 65 అనే అంకెకు, చికెన్‌కు ఉన్న సంబంధం ఏంటి? దీని చుట్టూ ఉన్న ఆసక్తికరమైన కథలేంటో ఇప్పుడు చూద్దాం. 1965.. బుహారీ హోటల్.. అసలు చరిత్ర ఇదే చాలా మంది…

Read More