తాజావార్తలు

ఉద్యోగం – JOBS

jobs 987 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ కేంద్రీయ విద్యాలయాల్లో 987 స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో TGT 493, PRT 494 పోస్టులున్నాయి.https://a2zchronicle.com/ 2026-27 విద్యా సంవత్సరానికి వీటిని భర్తీ చేయనున్నట్లు KVS వెల్లడించింది. జాబును బట్టి డిగ్రీ డిప్లొమా (స్పెషల్ ఎడ్యుకేషన్), BEd(స్పెషల్ ఎడ్యుకేషన్), CTET ఉత్తీర్ణులు అర్హులు. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. పూర్తి వివరాలకోసం https://kvsangathan.nic.in/

Read More
Jaya Ekadashi: జయ ఏకాదశి..  ఆరోజు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవమే..!

Jaya Ekadashi: జయ ఏకాదశి.. ఆరోజు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవమే..!

హిందూ ధర్మంలో ప్రతి ఏకాదశిని పవిత్రంగా భావిస్తారు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఈరోజు ఉపవాసాలతోపాటు వ్రతాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈరోజు చేసే వ్రతం ప్రత్యేకమైనదని చెబుతుంటారు. ఈ ఏడాది మాఘమాసంలో శుక్లపక్షం ఏకాదశి తిథి నాడు అంటే జనవరి 29న రవియోగం ఏర్పడుతోంది. ఈ రోజునే ఏకాదశి వస్తోంది. దీనిని జయ ఏకాదశి అంటారు. ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుల పూజా ప్రత్యేకం. ఈరోజున కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు….

Read More
Jio Plans: అత్యంత చవకైన సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన జియో.. 5జీ వాడేవారికి పండుగే..

Jio Plans: అత్యంత చవకైన సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన జియో.. 5జీ వాడేవారికి పండుగే..

తమ వినియోగదారుల కోసం జియో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. అద్భుత ఫీచర్లతో మైమరిపించే 5జీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇటీవల అందరూ 4జీ నుంచి 5జీకి మారుతున్నారు. భారత్‌లో మారుమూల గ్రామాలకు కూడా 5జీ విస్తరిస్తోంది. నాణ్యమైన కాల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 5జీ నెట్‌వర్క్‌కి మారుతున్నారు. దీంతో 5జీలోకి మారే కస్టమర్ల కోసం టెలికాం సంస్థలు ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తోన్నాయి. తక్కువ ధరకే 5జీ ఇంటర్నెట్ అందించే…

Read More
Success Formula – ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం

Success Formula – ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం

ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం మనమీద మనకు గాఢమైన నమ్మకాన్ని కలిగి వుండటమే ఆత్మ విశ్వాసం. నేటి యువతలో చాలామందికి తమలో తమకు ఆత్మవిశ్వాసం వుండకపోవడం మనం గమనిస్తున్నాం. నిజానికి కాళ్ళు, చేతులు సక్రమంగా వుండి ఏ పని చేయడానికి ఆసక్తి చూపని వాడే వికలాంగుడు. అంతేకాని శరీరంలో ఒక భాగం పోయినా మిగిలిన భాగాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న వ్యక్తి వికలాంగుడు కాడు. ముప్ఫై మూడేళ్ళకే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్లో https://studio.youtube.com/video/jICJLH8uJSg/editవున్నది అంతులేని ఆత్మ విశ్వాసం. యుద్ధోన్మాదంతో జపాన్ మీద…

Read More
Family Life: గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారి కుటుంబ జీవితంలో అంతా హ్యాపీ..!

Family Life: గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారి కుటుంబ జీవితంలో అంతా హ్యాపీ..!

మకరం: ఈ రాశిలో శుక్ర, బుధులు కలిసి ఉండడం, కుటుంబ స్థానాధిపతి శని తృతీయ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల, కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు, శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలోని సమస్యలు, అపార్థాలు పరిష్కారమై, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.

Read More
బంగాళదుంప ఆ ప్రాణాంతక సమస్యలకు చెక్ పెట్టగలదా? పరిశోధనల్లో బయట పడ్డ నిజాలు

బంగాళదుంప ఆ ప్రాణాంతక సమస్యలకు చెక్ పెట్టగలదా? పరిశోధనల్లో బయట పడ్డ నిజాలు

బంగాళదుంప అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. మరి, ఈ కూర క్రేజ్ అలాంటిది. వెజ్ కర్రీస్ లో దుంపతో ఏదొక వైరైటీ ఉండాల్సిందే. ఫంక్షన్లలో కూడా బంగాళాదుంప ఫ్రై కానీ, కూర కానీ ఏదోకటి పక్కా ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఎంతో మందికి ఫేవరేట్ డిష్. ఈ దుంపల్లో పొటాషియం, విట‌మిన్ బి6, విట‌మిన్ సి, ఐర‌న్, ఫోలేట్, మెగ్నిషియం, పొటాషియం ఉంటాయి. దీనిని ఎక్కువగా తీసుకోవ‌డం వలన నరాల వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతే కాదు,…

Read More
టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

సాధారణంగా హోటల్‌కు వెళ్తే ఆర్డర్ చేసిన పదార్థం ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేయడం సహజం..కానీ,కొందరు యువకులు టీ ఆర్డర్ చేసినప్పుడు అది తెచ్చి ఇవ్వలేదు అని ఏకంగా హోటల్ సిబ్బంది పై భౌతిక దాడికి దిగారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులోని క్లాసిక్ ధాబా పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మనోహరాబాద్ గ్రామానికి చెందిన కొందరు యువకులు క్లాసిక్ దాబా వద్ద టీ తాగడానికి వచ్చారు. అయితే ఆ డాబాలో టి సెల్ఫ్…

Read More
Milk Side Effects: పాలు తాగడం వీరికి విషంతో సమానం.. దూరంగా ఉండటమే బెటర్‌!

Milk Side Effects: పాలు తాగడం వీరికి విషంతో సమానం.. దూరంగా ఉండటమే బెటర్‌!

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి అందికీ తెలిసిన విషయమే. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకు పెద్దలు పాలు తాగడం అలవాటు చేస్తుంటారు. దీనివల్ల శరీరానికి బలం చేకూరుతుందని, ఎముకలు బలపడతాయని, బలహీనత తగ్గుతుందని నిపుణులు సైతం చెబుతున్నారు. శరీర అవసరాలను తీర్చడంలో సహాయపడే అనేక ముఖ్యమైన పోషకాలు పాలల్లో దండిగా ఉండటమ అందుకు కారణం. అందుకే రోజువారీ ఆహారంలో పాలను ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. కానీ మారుతున్న జీవనశైలితో, ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యల దృష్ట్యా…

Read More
Andhra: ఏపీలోని విద్యార్థులు అందరికీ ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా..?

Andhra: ఏపీలోని విద్యార్థులు అందరికీ ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా..?

ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఏడాది నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందించనుంది. ఈ కార్యక్రమం 21వ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చేపడుతున్నారు.. ఈ అవకాశాన్ని అందించడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది.. స్కూల్ , కాలేజీలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ మాత్రల పంపిణీ చేయనున్నారు.. ఈ కార్యక్రమం ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖతో సహా మహిళా శిశు సంక్షేమ…

Read More
T20 World Cup 2026 : టీమ్ రెడీ..క్రికెట్ కిట్లు రెడీ..కానీ బోర్డర్ దాటడానికి  పీఎం పర్మిషన్ కావాలట ? పాక్ క్రికెట్‌లో వింత డ్రామా

T20 World Cup 2026 : టీమ్ రెడీ..క్రికెట్ కిట్లు రెడీ..కానీ బోర్డర్ దాటడానికి పీఎం పర్మిషన్ కావాలట ? పాక్ క్రికెట్‌లో వింత డ్రామా

T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆదివారం (జనవరి 25) లాహోర్‌లో పాక్ జట్టును ప్రకటించిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, జట్టును ఎంపిక చేసినప్పటికీ టోర్నీలో పాల్గొంటామో లేదో ఇప్పుడే చెప్పలేమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తుది నిర్ణయం పాక్ ప్రభుత్వం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేతుల్లోనే ఉందని స్పష్టం…

Read More