తాజావార్తలు
Union Budget: బడ్జెట్‌లో రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా మరో పథకం.. ప్రతీఒక్క రైతుకు బెనిఫిట్

Union Budget: బడ్జెట్‌లో రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా మరో పథకం.. ప్రతీఒక్క రైతుకు బెనిఫిట్

కేంద్ర బడ్జెట్‌కు సర్వం సిద్దమైంది. ఫిబ్రవరి 1న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు, నిర్ణయాలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో పశ్చిమబెంగాల్, తమిళనాడు లాంటి పలు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బడ్జెట్ ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇక కొత్త పథకాల అమలు, ట్యాక్స్ మినహాయింపులు, ఇప్పటికే ఉన్న పథకాల విస్తరణ, జీఎస్టీ తగ్గింపులపై నిర్ణయాలు ఉంటాయని అందరూ…

Read More
Silver: సిల్వర్ ETF అంటే ఏంటి..? ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చా? ఎలా ఇన్వెస్ట్‌ చేయాలంటే?

Silver: సిల్వర్ ETF అంటే ఏంటి..? ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చా? ఎలా ఇన్వెస్ట్‌ చేయాలంటే?

గతంలో ఎప్పుడూ కనీవిని ఎరుగని విధంగా ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1.5 లక్షలు దాటి, కిలో వెండి ధర రూ.3.5 లక్షలు దాటిపోయింది. ఒక ఏడాది క్రితం వీటిపై పెట్టుబడి పెట్టిన వారు నేడు ధనవంతులు అయ్యారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా రెగ్యులర్‌ పెట్టుబడిదారులతో పాటు సామాన్యులు కూడా ఇప్పుడు బంగారం, వెండిలో వివిధ మార్గాల్లో పెట్టుబడి…

Read More
Power Saving Tips: వాషింగ్ మెషిన్ ఇలా వాడితే మీ కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గడం పక్కా.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ టిప్స్ ఇవే..

Power Saving Tips: వాషింగ్ మెషిన్ ఇలా వాడితే మీ కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గడం పక్కా.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ టిప్స్ ఇవే..

ఇటీవల ప్రతీఒక్కరూ తమ ఇళ్లల్లో వాషింగ్ మెషిన్లు ఉపయోగిస్తున్నారు. సామాన్యులు కూడా వీటిని వాడుతున్నారు. అయితే వాషింగ్ మెషిన్‌కు విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. దీంతో విద్యుత్ బిల్లుల భారం పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎక్కువమంది సభ్యులు ఉంటే వాషింగ్ మెషిన్ తరచూ వాడాల్సి ఉంటుంది. దీని వల్ల కరెంట్ బిల్లు పేలిపోతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల వాషింగ్ మెషిన్‌కు ఖర్చయ్యే విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. కొన్ని పాటిస్తే సగానికి సంగం బిల్లు…

Read More
Tollywood : ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్.. కట్ చేస్తే.. ఇప్పుడు హిట్టు కోసం వెయిటింగ్..

Tollywood : ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్.. కట్ చేస్తే.. ఇప్పుడు హిట్టు కోసం వెయిటింగ్..

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకటి రెండు చిత్రాలతోనే ఊహించని రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో అగ్ర హీరోలతో వరుస హిట్స్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు తమిళంలో ఒకే ఒక్క సినిమాలో నటించింది. తమిళంలో నటించడానికి ముందే తనకంటూ ఒక అభిమానులను సృష్టించుకున్న ఈ నటి ఎవరో మీకు తెలుసా?…

Read More
ఆ ముగ్గురు తోపులు ఔట్.. కేవలం 3 మ్యాచ్‌లు ఆడినోళ్లకు ఛాన్స్.. 15మందితో విండీస్ స్వ్కాడ్ రెడీ

ఆ ముగ్గురు తోపులు ఔట్.. కేవలం 3 మ్యాచ్‌లు ఆడినోళ్లకు ఛాన్స్.. 15మందితో విండీస్ స్వ్కాడ్ రెడీ

T20 World Cup 2026: రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన వెస్టిండీస్ ఎట్టకేలకు 2026 టీ20 ప్రపంచ కప్ కోసం తమ జట్టును ప్రకటించింది. క్రికెట్ వెస్టిండీస్ జనవరి 26, సోమవారం టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టును వెల్లడించింది. ఇందులో ఆశ్చర్యకరమైన ఎంట్రీ కూడా ఉంది. భారత్, శ్రీలంకలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్, షిమ్రాన్ హెట్మైర్,…

Read More
TV Actress : విడిపోయిన బుల్లితెర జంట.. విడాకులు తీసుకున్న సీరియల్ కపుల్.. కారణం ఇదే..

TV Actress : విడిపోయిన బుల్లితెర జంట.. విడాకులు తీసుకున్న సీరియల్ కపుల్.. కారణం ఇదే..

సినిమా పరిశ్రమలో విడాకులు సర్వసాధారణం అయిపోయాయి . ఇటీవల టీవీ ప్రపంచంలో కూడా డివోర్స్ అనే మాట కామన్ గా వినిపిస్తుంది. టీవీ ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలు నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఓ సీరియల్ హీరోయిన్ తన భర్తతో విడాకులు తీసుకుంది. ఆమె పేరు అనుషా హెగ్డే. తన ఆరు సంవత్సరాల వైవాహిక బంధం ముగిసిందని తెలుపుతూ పోస్ట్ చేసింది. ‘నిన్నే పెళ్ళాడత’ అనే తెలుగు సీరియల్…

Read More
Manali Snow Effect: మంచు నరకం! మనాలిలో 15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్

Manali Snow Effect: మంచు నరకం! మనాలిలో 15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్

హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన మనాలి, సిమ్లాలను భారీ మంచు కమ్మేసింది. మంచులో ఆనందించాలని వెళ్లిన పర్యాటకులు ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఏకధాటిగా కురుస్తున్న మంచు కారణంగా మనాలిలో 15 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ దూరం ప్రయాణించడానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా, సిమ్లాలోనూ 8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నడిరోడ్డుపై చిక్కుకుపోయిన పర్యాటకులు ఆహారం, మంచినీళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు…

Read More
Hair Care: పెరట్లో ఉండే ఈ ఆకులు తలపై రాస్తే జుట్టు రాలడం తగ్గుతుందా?.. ఆయుర్వేదం చెప్పే సీక్రెట్

Hair Care: పెరట్లో ఉండే ఈ ఆకులు తలపై రాస్తే జుట్టు రాలడం తగ్గుతుందా?.. ఆయుర్వేదం చెప్పే సీక్రెట్

జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడమే కాకుండా, తలలో ఉండే చుండ్రును తొలగించడంలో సహాయపడతాయి. జామ ఆకులను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. తక్కువ ఖర్చుతో, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టును ఒత్తుగా, పొడవుగా పెంచుకునే అద్భుతమైన మార్గం ఇప్పుడు చూద్దాం. జామ ఆకులను జుట్టుకు ఎలా వాడాలి? పేస్ట్ తయారీ: తాజా జామ ఆకులను…

Read More
Curd And Cucumber: పెరుగు, కీర దోసకాయ కలిపి తింటున్నారా? ఈ డేంజర్ గురించి తెలుసుకోండి!

Curd And Cucumber: పెరుగు, కీర దోసకాయ కలిపి తింటున్నారా? ఈ డేంజర్ గురించి తెలుసుకోండి!

ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఆహార పదార్థానికి ఒక నిర్దిష్టమైన గుణం, శక్తి ఉంటుంది. పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే  బరువైన పదార్థం, మరోవైపు కీర దోసకాయ శరీరానికి అమితమైన చల్లదనాన్ని ఇచ్చే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు శరీరంలోని ‘జఠరాగ్ని’ (జీర్ణక్రియకు అవసరమైన వేడి) బలహీనపడుతుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపులో కిణ్వ ప్రక్రియ (Fermentation) మొదలై అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ ప్రభావాలేంటో ఇప్పుడు…

Read More
ఫేక్ కలెక్షన్స్.. ఎవరి కోసం.. ఎందుకోసం..?

ఫేక్ కలెక్షన్స్.. ఎవరి కోసం.. ఎందుకోసం..?

ఫేక్ కలెక్షన్స్.. వచ్చింది గోరంత అయితే పోస్టర్ల మీద వేసేది కొండంత అనే టాక్ ఈ మధ్య ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. మరి అది నిజమే అయితే.. నిర్మాతలు ఎందుకలా చేస్తున్నారు..? రాని డబ్బులను వచ్చాయని ఎందుకు చెప్పుకుంటున్నారు..? ఎవర్ని సాటిస్ ఫై చేయడానికి ఫేక్ వైపు అడుగులేస్తున్నారు..? అసలు ఈ ఫేక్ అంతా నిజంగానే జరుగుతుందా..? ఇండస్ట్రీలో ఈ మధ్య కలెక్షన్స్ టాపిక్ బాగా నడుస్తుంది.. ముఖ్యంగా వచ్చిన దానికంటే పోస్టర్స్‌పై ఎక్కువ వేసుకుంటున్నారనే చర్చ…

Read More