తాజావార్తలు
Gold Prices: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. దీపావళి నాటికి అంతకు చేరుకుంటాయా..?

Gold Prices: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. దీపావళి నాటికి అంతకు చేరుకుంటాయా..?

బంగారం ధరల గురించి ఎప్పుడు ఏదోక చర్చ జరుగుతూనే ఉంటుంది. ధరలు ఎలా ఉన్నాయనేది రోజు చెక్ చేసుకునేవారు చాలామంది ఉన్నారు. ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు తగ్గి.. మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి. ఇటీవల మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతుండటంత కొత్త భయాలను రేకెత్తుతున్నాయి. దీంతో బంగారం ధరలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి….

Read More
Hyderabad: హైదరాబాద్ నుంచి బుల్లెట్ రైళ్లు.. కేంద్రం బిగ్ అప్డేట్..

Hyderabad: హైదరాబాద్ నుంచి బుల్లెట్ రైళ్లు.. కేంద్రం బిగ్ అప్డేట్..

హైదరాబాద్ నుంచి కేంద్రం మూడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణెకు బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులను ప్రకటించింది. ప్రస్తుతం అలైన్‌మెంట్, డీపీఆర్, సర్వే దశలో ఇవి ఉన్నాయి. వీటిపై తాజాగా రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో హై-స్పీడ్ కనెక్టివిటీ నెట్‌వర్క్‌ ద్వారా ఒక పెద్ద మార్పు జరుగుతోందని, దీనికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్‌కు మూడు హై-స్పీడ్ బుల్లెట్…

Read More
PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే మీకు డబ్బుల కట్..

PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే మీకు డబ్బుల కట్..

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6,000 చొప్పున మూడు సమాన వాయిదాల్లో రూ. 2 వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తోంది. అయితే గత నెలలో విడుదలైన 23వ వాయిదాను చాలా మంది లబ్ధిదారులు అందుకోలేదు. మీ చెల్లింపు ఇంకా పెండింగ్‌లో ఉంటే…

Read More
Credit Card: ఈ ప్రదేశాల్లో క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? మీ కేర్‌ఫుల్.. అప్పుల్లోకి వెళ్లడం గ్యారెంటీ..

Credit Card: ఈ ప్రదేశాల్లో క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? మీ కేర్‌ఫుల్.. అప్పుల్లోకి వెళ్లడం గ్యారెంటీ..

ఇటీవల క్రెడిట్ కార్డును ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ఎవరి చేతుల్లో చూసినా ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కామర్స్ వెబ్ సైట్లలో ఆఫర్ల కోసం ఎక్కువమంది క్రెడిట్ కార్డు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక అత్యవసర సమయంలో నగదు అవసరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలామంది వినియోగిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి దీనిని ఎలా వాడాలో తెలియక అప్పులపాలవుతూ ఉంటారు. కొన్ని ప్రదేశాల్లో అసలు క్రెడిట్ కార్డు ఉపయోగించకూడదు. ఇలాంటిచోట్ల మీరు వాడితే భారీగా నష్టపోతారు. ఎక్కడెక్కడ ఉపయోగించకూడదనేది ఒకసారి తెలుసుకుందాం….

Read More
పెద్దలు ఇచ్చిన ఆరోగ్య మంత్రం.. ఉదయాన్నే ఇది తింటే రోగాలు పరార్.. బాడీ ఉక్కులా ఉంటుంది..

పెద్దలు ఇచ్చిన ఆరోగ్య మంత్రం.. ఉదయాన్నే ఇది తింటే రోగాలు పరార్.. బాడీ ఉక్కులా ఉంటుంది..

పూర్వం మన భారతీయులు, ముఖ్యంగా దక్షిణాది ప్రజలు, చద్దన్నంతో తమ దినచర్యను ప్రారంభించేవారని, దీనివల్ల జీర్ణ సమస్యలు తక్కువగా ఉండేవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చద్దన్నం ఎన్నో సమస్యలకు పరిష్కారంగా మారుతుంది.. ఇది ఆహారాన్ని పాక్షికంగా జీర్ణం చేసి, శరీరానికి సులభంగా అందుబాటులోకి తెస్తుంది, తద్వారా గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. వాస్తవానికి రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు పోసి మరుసటి రోజు ఉదయం తీసుకునే చద్దన్నం ఒక అద్భుతమైన, సహజమైన ప్రోబయోటిక్ అల్పాహారంగా పేర్కొంటారు. ఇది…

Read More
Telangana: ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి.. ప్రియుడు చేసిన పనికి అంతా షాక్.. సీన్ కట్‌చేస్తే..

Telangana: ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి.. ప్రియుడు చేసిన పనికి అంతా షాక్.. సీన్ కట్‌చేస్తే..

తాను ప్రేమించిన అమ్మాయికి ఇంట్లో వాళ్లే వేరే పెళ్లి చేస్తున్నారని.. తెలిసి ఆ పెళ్లిన ఆపేందుకు యువకుడు పెళ్లి కొడుకు గ్రామంలో ప్రేయసితో ఉన్న ఫోటోలు కలిగిన పోస్టర్‌లు అంటించిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. అయితే ఇది జరిగిన రెండ్రోజుల తర్వాత సీన్‌ మొత్తం మారిపోయింది. పోస్టర్లు అంటించిన యువకుడితో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు పోలీసులు. ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దూరమైపోతుందో అని ఆవేశంలో ఓ యువకుడు చేసిన…

Read More
Gongura Meal Maker Curry: గుమగుమలాడే గోంగూర మిల్ మేకర్ కర్రీ.. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు!

Gongura Meal Maker Curry: గుమగుమలాడే గోంగూర మిల్ మేకర్ కర్రీ.. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు!

ఈ కూరను వేడివేడి అన్నం, నెయ్యి అన్నం, జీరా రైస్, చపాతీ లేదా పుల్కా దేనితో తిన్నా సరే రుచి అద్భుతంగా ఉంటుంది.ఈ ప్రత్యేకమైన, రుచికరమైన గోంగూర మిల్ మేకర్ కర్రీని ఇంట్లోనే సులభంగా, కమ్మటి పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ కథనం ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఈ అద్భుతమైన కర్రీ తయారీ కోసం మనకు కావలసిన ప్రధాన పదార్థాలు ఒక పెద్ద కట్ట తాజా గోంగూర మరియు ఒక కప్పు పెద్ద…

Read More
Health Tips: రోజంతా సిస్టమ్‌ ముందే కూర్చుంటున్నారా? జాగ్రత్త.. డేంజర్ వ్యాధికి వెల్‌కమ్ చెప్పినట్టే!

Health Tips: రోజంతా సిస్టమ్‌ ముందే కూర్చుంటున్నారా? జాగ్రత్త.. డేంజర్ వ్యాధికి వెల్‌కమ్ చెప్పినట్టే!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఉద్యోగంలోనూ సిస్టమ్ ముందు కూర్చునే పనిచేయాల్సి వస్తుంది. దీంతో జనాల్లో శారీరక శ్రమ తగ్గి రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ క్రమంలో కొందరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జిమ్‌కు వెళ్లడం వర్కౌట్స్, యోగా, మెడిటేషన్, వ్యాయామం వంటివి చేస్తుంటారు. కానీ ఇటీవల విడుదలైన ఓ తాజా నివేదిక ప్రకారం.. రోజుకు మీరు 8 నుండి 10 గంటల పాటు నిరంతరంగా కుర్చీలోనే కూర్చునే పని చేస్తుంటే.. ఈ వర్కౌట్స్ మీకు అస్సలు…

Read More
వంట చేయడానికి ముందు స్నానం చేయకపోతే ఏమవుతుంది? సనాతన ధర్మం చెప్పే ఆశ్చర్యకరమైన కారణాలు!

వంట చేయడానికి ముందు స్నానం చేయకపోతే ఏమవుతుంది? సనాతన ధర్మం చెప్పే ఆశ్చర్యకరమైన కారణాలు!

సనాతన సంస్కృతిలో ఆహారాన్ని కేవలం ఆకలి తీర్చే సాధనంగా కాకుండా ‘పరబ్రహ్మ’గా భావించి అత్యంత పవిత్రంగా పూజిస్తారు. “మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని, మనస్సును, ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది” అని పెద్దలు విశ్వసించారు. అందుకే ఆహారాన్ని తయారుచేసే సమయంలో, అలాగే భోజనం చేసే ముందు శారీరక, మానసిక పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఆ నియమాలలో ముఖ్యమైనది వంట చేయడానికి ముందు స్నానం చేయడం. నేటి ఉరుకులు పరుగుల జీవనశైలిలో ఇది…

Read More
బిగ్ స్క్రీన్ మీద బిగ్ చేంజ్‌… ఆడియన్స్‌ టేస్ట్ మారుతోందా..?

బిగ్ స్క్రీన్ మీద బిగ్ చేంజ్‌… ఆడియన్స్‌ టేస్ట్ మారుతోందా..?

మన ఆడియన్స్ వరుస యాక్షన్, వయలెన్స్ సినిమాలతో కాస్త బోర్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్‌లో కేవలం భారీ యాక్షన్ మాత్రమే కాదు.. స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సబ్జెక్ట్స్ అయితేనే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారని మేకర్స్ రియలైజ్ అయ్యారు. అందుకే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఫ్యామిలీ డ్రామాల మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. స్టార్ హీరోల నుంచి యంగ్ డైరెక్టర్స్ వరకు అందరూ ఇలాంటి కుటుంబ కథల మీదే దృష్టి పెడుతున్నారు….

Read More