తాజావార్తలు
Actress : గోల్ఫ్ ఆటలో టాలీవుడ్ హీరోయిన్.. ఒక్కో ఫోజుతో మెంటలెక్కిస్తోన్న గ్లామర్ సెన్సేషన్.. ఎవరంటే..

Actress : గోల్ఫ్ ఆటలో టాలీవుడ్ హీరోయిన్.. ఒక్కో ఫోజుతో మెంటలెక్కిస్తోన్న గ్లామర్ సెన్సేషన్.. ఎవరంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది గ్లామరస్ సెన్సేషన్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. అటు వరుస సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. పెళ్లి సందడి సినిమాతో కథానాయికగా పరిచయమై.. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న…

Read More
NEET అభ్యర్థులకు అలర్ట్.. MBBS, BDS కౌన్సెలింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన AP సర్కార్‌!

NEET అభ్యర్థులకు అలర్ట్.. MBBS, BDS కౌన్సెలింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన AP సర్కార్‌!

అమరావతి, జూలై 30: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. MBBS, BDS అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అమలులో ఉన్న కౌన్సెలింగ్ విధానాన్ని సవరించింది. ఈ మేరకు ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (UG Medical and Dental Professional Courses Admissions) Rules, 2004 లో మార్పులు చేశారు. గతంలో…

Read More
Polimera 3: పొలిమేరలో ఆయన అడుగు.. దారి మారుతుందా..?

Polimera 3: పొలిమేరలో ఆయన అడుగు.. దారి మారుతుందా..?

టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హార్రర్ ఫ్రాంచైజీ పొలిమేర రూట్ మారుతుందా..? చేతబడులు, క్షుద్రపూజలు అంటూ ప్యూర్ హార్రర్ వైబ్స్ తీసుకొచ్చిన ఈ సినిమా మూడో భాగం ఎలా ఉండబోతుంది..? యాక్షన్ కింగ్ అర్జున్ ఎంట్రీతో పొలిమేర 3 దారి ఎటువైపు వెళ్తబోతుంది..? హార్రర్ సస్పెన్స్ జోన్ నుంచి యాక్షన్ వైపు రానుందా..? అసలెలా ఉండబోతుంది పొలిమేర 3..? తెలుగు ఇండస్ట్రీలో పొలిమేర ఫ్రాంచైజీకి సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా కరోనా టైమ్‌లో…

Read More
‘ఎందుకు రాజీనామా చేయాలి? విద్యా వ్యవస్థ బలపడినందుకా..?’.. CM రేవంత్‌ భావోద్వేగ వ్యాఖ్యలు

‘ఎందుకు రాజీనామా చేయాలి? విద్యా వ్యవస్థ బలపడినందుకా..?’.. CM రేవంత్‌ భావోద్వేగ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, జులై 30: రాష్ట్ర విద్యా వ్యవస్థపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. విద్యా రంగంలో ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరించిన సీఎం రేవంత్‌, తన రాజీనామా కోరుతున్న ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గతంతో పోలిస్తే గణనీయంగా బలపడిందని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ఒకప్పుడు దేశంలో 28వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. ప్రస్తుతం 18వ స్థానానికి చేరుకుందని…

Read More
పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌కు చైనా క్షిపణులు..? ఘాటుగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్!

పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌కు చైనా క్షిపణులు..? ఘాటుగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్!

అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి. వార్తా సంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం, చైనాలో తయారైన భుజంపై మోసుకెళ్లే వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలు (MANPADS)ను ఇరాన్ కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. మొదటి విడతలో సుమారు 400 క్షిపణి లాంచర్లు పాకిస్థాన్ మార్గం ద్వారా ఇరాన్‌కు చేరనున్నట్లు వెల్లడించింది. దీంతో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌…

Read More
Pakistan: తొలి ఇన్నింగ్స్‌లో హీరోలు.. రెండో ఇన్నింగ్స్‌లో జీరోలు.. ఇంత దరిద్రులేంట్రా..

Pakistan: తొలి ఇన్నింగ్స్‌లో హీరోలు.. రెండో ఇన్నింగ్స్‌లో జీరోలు.. ఇంత దరిద్రులేంట్రా..

Pakistan Cricket Team: టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో కాస్తోకూస్తో రాణిస్తున్న బ్యాటర్లు, రెండో ఇన్నింగ్స్‌కు వచ్చేసరికి పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. ఈ దారుణమైన వైఫల్యం కారణంగా ఆ జట్టు వరుస పరాజయాలను మూటగట్టుకుంటోంది. గడిచిన రెండేళ్లలో పాకిస్థాన్ పేరిట నమోదైన చెత్త రికార్డులే ఇందుకు నిదర్శనం. వెస్టిండీస్‌తో టరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ బ్యాటింగ్ వైఫల్యం మరోసారి బట్టబయలైంది. 211…

Read More
సీఎస్‌కేకు హ్యాండిచ్చింది అందుకేనా.. ఆ జట్టు కోచ్‌గా ఎంట్రీకి ధోని దోస్త్ సూపర్ స్కెచ్..!

సీఎస్‌కేకు హ్యాండిచ్చింది అందుకేనా.. ఆ జట్టు కోచ్‌గా ఎంట్రీకి ధోని దోస్త్ సూపర్ స్కెచ్..!

Stephen Fleming England Test Coach: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఇది నిజంగా మింగుడుపడని చేదు వార్త. ఐపీఎల్‌లో ఏళ్ల తరబడి జట్టుకు ఎన్నో అద్భుతమైన టైటిల్స్ అందించిన లెజెండరీ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కొత్త కోచ్‌గా ఫ్లెమింగ్ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమైనట్లు క్రీడా వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్…

Read More
టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్లాస్ ప్లేయర్..!

టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్లాస్ ప్లేయర్..!

Ajinkya Rahane Retirement: భారత క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్. క్లిష్ట సమయాల్లో టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన మిస్టర్ డిపెండబుల్, స్టార్ బ్యాటర్ అజింక్యా రహానే ఆటలకి వీడ్కోలు పలికాడు. తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించి అభిమానులను కన్నీరు పెట్టించాడు. ఈ అనూహ్య నిర్ణయంతో భారత క్రికెట్ చరిత్రలో ఒక సుదీర్ఘమైన స్వర్ణ శకం ముగిసినట్లయింది. అజింక్యా రహానే అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది…

Read More
టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై 50 మందికి స్ఫూర్తిగా నిలిచి..!

టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై 50 మందికి స్ఫూర్తిగా నిలిచి..!

Team India Masseur: ఢిల్లీ వీధుల్లో 2002లో అడుగుపెట్టిన రాజీవ్ కుమార్ లక్ష్యం చాలా చిన్నది. నెలకు ఏదో ఒక స్థిరమైన ఆదాయం సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలన్నదే అతని తాపత్రయం. జోధ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మసాజ్ థెరపీలో డిప్లొమా పూర్తి చేసిన అతనికి, మొదట్లో నెలకు కేవలం వంద రూపాయల జీతంతో చిన్న ఉద్యోగం దొరికింది. బస్సులు ఎక్కుతూ, ఎన్నో కిలోమీటర్లు కాలిబాటన నడుస్తూ తీవ్రంగా శ్రమించాడు. కనీసం సొంతంగా ఒక మొబైల్ ఫోన్ కొనుక్కునే స్తోమత…

Read More
‘అమ్మ నాన్న నేను ఏ పాపం చేశాను..’ కళ్లు తెరవక ముందే.. కానరాని లోకాలకు పసికందు!

‘అమ్మ నాన్న నేను ఏ పాపం చేశాను..’ కళ్లు తెరవక ముందే.. కానరాని లోకాలకు పసికందు!

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు పుట్టలేదనే కారణంతో కన్న తండ్రే తన 13 గంటల నవజాత ఆడశిశువును గొంతు నులిమి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ–జైపూర్ జాతీయ రహదారిపై ఉన్న నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఆడబిడ్డలపై ఇంకా కొనసాగుతున్న వివక్షను మరోసారి వెలుగులోకి తెచ్చింది. పోలీసుల కథనం ప్రకారం, నిందితుడిని కోట్‌పుత్లి-బెహ్రోర్ జిల్లాలోని బిచ్‌పాడి గ్రామానికి చెందిన 34 ఏళ్ల…

Read More