తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ అనుభూతి జిబ్రానిక్స్ జెబ్–పిక్సా ప్లే 72 ప్లస్‌తో సొంతం.. ఫీచర్లు ఇవే
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జిబ్రానిక్స్ భారత మార్కెట్లో కొత్త జెబ్-పిక్సాప్లే 72 ప్లస్ స్మార్ట్ ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. తక్కువ ధరలోనే పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, వెబ్ సిరీస్‌లు, గేమింగ్ అనుభవాన్ని అందించేలా ఈ ప్రొజెక్టర్‌ను తీర్చిదిద్దారు. జెబ్-పిక్సాప్లే 72 ప్లస్ ప్రొజెక్టర్ 1280×720 హెచ్‌డీ నేటివ్ రిజల్యూషన్‌తో వస్తుంది. అయినప్పటికీ ఫుల్ హెచ్‌డీ 1080p కంటెంట్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. నలభై అంగుళాల…
