Objection My Lord: అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ.. శ్రీకాంత్ కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉంది..?
వెబ్ సిరీస్ రివ్యూ: అబ్జెక్షన్ మై లార్డ్ నటీనటులు: శ్రీకాంత్, ముఖేష్ ఋషి, అనన్య శర్మ, స్నేహల్ కామత్, సమీర్, జెమిని సురేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: సూర్య ఎడిటింగ్: కిషోర్ సంగీతం: అరుణ్ చిలువేరు నిర్మాత: రాజ్ కుమార్ ఆకేళ్ల కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ అయ్యప్పన్ జీ5లో తాజాగా విడుదలైన వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’. సంతోష్ అయ్యప్పన్ రూపొందించిన ఈ సిరీస్ పూర్తిగా కోర్టు రూమ్ డ్రామా.. సస్పెన్స్ అంశాలతో వచ్చింది….
