తాజావార్తలు
Ashwani Kumar : అశ్విని కుమార్ అరుదైన రికార్డు.. 385 రోజుల తర్వాత మళ్ళీ అదే సీన్

Ashwani Kumar : అశ్విని కుమార్ అరుదైన రికార్డు.. 385 రోజుల తర్వాత మళ్ళీ అదే సీన్

Ashwani Kumar : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కుర్రాడు అశ్విని కుమార్ సృష్టించిన సంచలనం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను చేసిన ప్రదర్శన చూస్తుంటే.. కాలం వెనక్కి వెళ్ళిందా అన్నట్టుగా ఉంది. సరిగ్గా 385 రోజుల క్రితం తన డెబ్యూ మ్యాచ్‌లో ఎలాంటి అద్భుతం చేశాడో, ఇప్పుడు మళ్ళీ అచ్చం అలాంటి మ్యాజిక్ నే రిపీట్ చేశాడు. ఈ అరుదైన యాదృచ్చికం చూసి ఫ్యాన్స్…

Read Full News
IPL 2026: ప్లే ఆఫ్ రేసు నుంచి ఆ మూడు జట్లు అవుట్.. ఇక ఆడేది పరువు కోసమే..!

IPL 2026: ప్లే ఆఫ్ రేసు నుంచి ఆ మూడు జట్లు అవుట్.. ఇక ఆడేది పరువు కోసమే..!

ప్రస్తుత సీజన్‌లో టాప్-4 స్థానాల కోసం ఏడు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ ప్రతి మ్యాచ్ సెమీఫైనల్‌ను తలపిస్తోంది. అయితే, అభిమానులను నిరాశపరుస్తూ మూడు ప్రధాన జట్లు ఈ పోటీ నుంచి పూర్తిగా తప్పుకున్నాయి. మిగిలిన మ్యాచ్‌లలో ఈ జట్లు కేవలం తమ ఆత్మగౌరవం కోసం, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం కోసం మాత్రమే తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు ఆవిరి.. అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ…

Read Full News
గోల్డ్ మార్కెట్ కొలాప్స్.! ఆకాశం నుండి పాతాళానికి..రేపటి రేట్లు వింటే మైండ్ బ్లాక్!

గోల్డ్ మార్కెట్ కొలాప్స్.! ఆకాశం నుండి పాతాళానికి..రేపటి రేట్లు వింటే మైండ్ బ్లాక్!

భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు.. అదొక సెంటిమెంట్. అలాంటిది, గత కొద్ది నెలలుగా బంగారం, వెండి దుకాణాల వైపు వెళ్లాలంటేనే సామాన్యుడి గుండె గుభేల్ మంది. ‘ఆకాశమే హద్దు’ అన్నట్టుగా రోజురోజుకూ రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోయిన పసిడి, వెండి ధరలు.. ఇప్పుడు అంతే వేగంతో, అదే రేంజ్‌లో కిందికి దిగి వస్తున్నాయి. నిన్నటివరకు రేట్లు పెరుగుతాయేమో అని భయపడి ఎగబడి కొన్నవాళ్లకు, అలాగే ధరలు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వాళ్లకు.. మార్కెట్ ఒక ఊహించని…

Read Full News
Weight Loss Secret: రోజూ ఉదయాన్నే ఈ బ్లూ టీ తాగితే చాలు.. పొట్ట చుట్టూ ఉన్న మొండి కొవ్వును కరిగించే సూపర్ డ్రింక్ ఇదే!

Weight Loss Secret: రోజూ ఉదయాన్నే ఈ బ్లూ టీ తాగితే చాలు.. పొట్ట చుట్టూ ఉన్న మొండి కొవ్వును కరిగించే సూపర్ డ్రింక్ ఇదే!

వైద్య నిపుణుల పోషకాహార నిపుణుల నివేదికల ప్రకారం.. శంఖుపుష్పాలలో ‘ఆంథోసైనిన్’ అనే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. అంతేకాకుండా, డయాబెటిస్ బాధితుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచడానికి ఇది రామబాణంలా పనిచేస్తుందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ఈ మ్యాజికల్ బ్లూ టీ వల్ల కలిగే లాభాలు మరియు దీన్ని తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఈ టీకి సహజసిద్ధమైన నీలి రంగును ఇవ్వడమే కాకుండా శరీరానికి రక్షణ కవచంలా నిలుస్తుంది. బ్లూ…

Read Full News
Akhil Akkineni: రెండు సర్జరీలు.. 48 కుట్లు.. అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

Akhil Akkineni: రెండు సర్జరీలు.. 48 కుట్లు.. అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. ఏజెంట్ తర్వాత ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమా చేశాడీ అక్కినేని అందగాడు. మురళీ కిశోర్‌ తెరకెక్కించిన లెనిన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కంటెంట్ మూవీపై అంచనాలు పెంచేసింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న లెనిన్ సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో…

Read Full News
అతివేగం మిగిల్చిన అనంత విషాదం.. ముగ్గురు బలి.. మూడేళ్ల క్రితం అమ్మ.. ఇప్పుడు నాన్న దూరం..!

అతివేగం మిగిల్చిన అనంత విషాదం.. ముగ్గురు బలి.. మూడేళ్ల క్రితం అమ్మ.. ఇప్పుడు నాన్న దూరం..!

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్‌ను అతివేగంగా వెనుకనుండి బైక్ ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళుతున్న ఆ ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన సతీష్ అనే వ్యక్తి కుటుంబ గాధ ప్రతి ఒక్కరికి గుండెలను పిండేసింది. అతని భార్య మూడేళ్ల క్రితం మృతిచెందగా ఇప్పుడు సతీష్ మృతి చెందడంతో ఇద్దరు…

Read Full News
K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

సినీ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, అద్భుతమైన దర్శకత్వ శైలి, దివంగత నటి శ్రీదేవితో తనకున్న మధురమైన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు పాటల దర్శకుడిగా పేరు రావడంపై ఆయన స్పందిస్తూ, జ్యోతి, దేవత, బొబ్బిలి బ్రహ్మన్న, అన్నమయ్య వంటి ఎన్నో ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాలు తీశానని, అయినా పాటలకే ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. అయితే,…

Read Full News
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?

గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?

Shyamala Devi worship benefits: హిందూ పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో దేవీ ఆరాధనకు సంబంధించిన పలు నవరాత్రులు వస్తాయి. వాటిలో ప్రధానంగా శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఎంతో ప్రసిద్ధి. వీటితో పాటు మాఘ మాసంలో వచ్చే శ్యామల దేవి గుప్త నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవిగా పురాణాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మాఘ మాస ఆరంభంలో వచ్చే ఈ నవరాత్రులు ఆధ్యాత్మిక సాధనకు విశేష ఫలితాలు ఇస్తాయని విశ్వాసం. ఈ నేపథ్యంలో శ్యామల దేవి గుప్త…

Read Full News
సంక్రాంతి తర్వాత కుజ సంచారం… ఈ రాశుల వారి ఇంట సిరి సంపదల వర్షం!

సంక్రాంతి తర్వాత కుజ సంచారం… ఈ రాశుల వారి ఇంట సిరి సంపదల వర్షం!

మీన రాశి మీన రాశి వారికి కుజ సంచారము ధైర్యాన్ని, ఆదాయాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సంచారము ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల, ఈ అంగారక సంచారము ఈ నాలుగు రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది, దీని కారణంగా పెట్టుబడి, ఉపాధి, ఆర్థిక లాభాల అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల, ఈ అంగారక సంచారము ఈ నాలుగు రాశులకు చాలా…

Read Full News
Ram Charan: రామ్‌చరణ్‌-ఉపాసనలకు ట్విన్స్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. ఏం పంపించారో తెలుసా? వీడియో

Ram Charan: రామ్‌చరణ్‌-ఉపాసనలకు ట్విన్స్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. ఏం పంపించారో తెలుసా? వీడియో

మెగా ఫ్యామిలీ లో పండగ వాతావరణం నెలకొంది.ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడమే ఈ సంతోషానికి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉపాసనకు ఒక మగ బిడ్డ, ఆడ బిడ్డ జన్మించడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే ఈ జంటకు క్లీంకార అనే కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసనకు ట్విన్స్ జన్మించడంతో ఈ ఆనందం మరింత రెట్టింపైంది. ఈ శుభ సందర్బాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్…

Read Full News