తాజావార్తలు
తలపై బాది, మణికట్టు కోసి బీభత్సం! క్లూస్ వదలకుండా ప్లాన్డ్ మర్డర్! ఇంతకీ ఎవరి పని?

తలపై బాది, మణికట్టు కోసి బీభత్సం! క్లూస్ వదలకుండా ప్లాన్డ్ మర్డర్! ఇంతకీ ఎవరి పని?

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దేబోస్మితా పాల్ హత్య కలకలం రేపుతోంది. మృతురాలి తలపై బరువైన వస్తువుతో దాడి చేసిన ఆనవాళ్లతో పాటు చేతి మణికట్టు కూడా కోసి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. శివాజీ కాలేజీ ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న దేబోస్మితా పాల్ హత్య ప్రస్తుతం వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి వసుంధర ఎన్‌క్లేవ్‌లోని సత్యమ్ అపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్ మృతదేహం లభ్యమైంది….

Read Full News
Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ మూవీ స్టోరీ ఇదే! కేజీఎఫ్‌ను మించి ఉంటుందా?

Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ మూవీ స్టోరీ ఇదే! కేజీఎఫ్‌ను మించి ఉంటుందా?

కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే టాక్సిక్ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా టాక్సిక్ మూవీ స్టోరీ గురించి ఇప్పటివరకు పెద్దగా బయటకు లీక్స్ ఏమీ రాలేదు. కానీ ప్రమోషన్ కోసం ఇప్పటివరకు సోషల్ మీడియాలో…

Read Full News
England vs India: రెండో టీ20లో భారత్ ఓటమి.. టీమిండియా ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే..

England vs India: రెండో టీ20లో భారత్ ఓటమి.. టీమిండియా ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే..

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి చెందింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4  వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 20 ఓవర్లలో 190-7 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 19 ఓవర్లలో 191-6  పరుగులతో గెలుపును సొంతం చేసుకుంది. తొలి టీ 20 వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో టీ20లో భారత్ రాణించలేకపోయింది. దీంతో రెండో టీ20 ఇంగ్లండ్…

Read Full News
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం సంపూర్ణ పూజా విధానం

కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం సంపూర్ణ పూజా విధానం

శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలనుకునే భక్తులకు సప్త శనివారాల వ్రతం ఒక ప్రసిద్ధ మార్గం. ఈ వ్రతాన్ని స్త్రీలు అత్యంత నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. తమ కోరికలు నెరవేరాలని, కుటుంబానికి శుభం కలగాలని ఆశించే వారు ఈ వ్రత నియమాలను తెలుసుకోవడం ముఖ్యం. వ్రత ప్రారంభం, నియమాలు: ఏదైనా శనివారంనాడు ప్రారంభించే ఈ వ్రతాన్ని.. శుక్లపక్షంలో వచ్చే శనివారం నాడు ప్రారంభించడం ఉత్తమం. వరుసగా ఏడు శనివారాలు ఈ వ్రతాన్ని నిర్వర్తించాలి. ఇంట్లో నెలసరి…

Read Full News

విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో సెప్టెంబర్ 30న ఈ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగానే కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మామీ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై పికాక్స్ గొడ్డలితో వెనుక నుంచి నాలుగైదు సార్లు కొట్టాడు. దాడిలొ మచ్చర్‌కు జరిగింది సాధారణ ఫ్రాక్చర్ కాదు. పుర్రె ఎముకలో కొంత భాగం లోపలికి ఒత్తుకుపోయింది. ఆ పరిస్థితిని ‘డిప్రెస్డ్ స్కల్ ఫ్రాక్చర్’ అంటారని వైద్యులు తెలిపారు. మెదడుపై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉండటంతో తబుక్‌లో విమానం…

Read Full News
ఇది కదా సక్సెస్ అంటే.. జస్ట్ 23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ.. హైదరాబాద్‌ కుర్రాడి విజయగాథ!

ఇది కదా సక్సెస్ అంటే.. జస్ట్ 23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ.. హైదరాబాద్‌ కుర్రాడి విజయగాథ!

జస్ట్ 23 ఏళ్లకే కంపెనీ స్టార్ట్ చేసి.. ఏడాదిన్నరలోనే రూ. 20 కోట్ల టర్నోవర్ సాధించి చరిత్ర సృష్టించాడు హైదరాబాద్‌ నగరానికి చెందిన గోపిశెట్టి సాయితేజ. వోక్సెన్ (Woxsen) యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా పొందాడు సాయితేజ. చదువు పూర్తయిన తర్వాత అందరిలా ఉద్యోగాల వేట కొనసాగించకుండా.. సరికొత్తగా ఆలోచించాడు. వ్యవసాయ రంగానికి తోడ్పడేలా ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలనుకున్నాడు. ఆ ఆలోచనకు పదును పెట్టిన సాయితేజ, 2025లో ‘లూమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే అగ్రి…

Read Full News

Bigg Boss Chaithra Rai: బిగ్‌బాస్ 10 ఛైత్ర రాయ్ కూతుళ్లను చూశారా? ఇద్దరూ ఎంత క్యూట్‌గా ఉన్నారో! ఫొటోస్ ఇదిగో

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఆరో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టింది సీరియల్ నటి ఛైత్ర రాయ్. తన 10 నెలల బిడ్డను సైతం వదిలేసి ఈ రియాలిటీ షోలోకి అడుగు పెట్టిందీ అందాల తార. అప్పటికే బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో చాలా రోజుల పాటు ఉంటుందనుకున్నారు కానీ బిగ్ బాస్ హౌస్ లో కుదురుకునేలోపే ఛైత్ర రాయ్ ఎలిమినేట్ అయిపోయింది. మొదటి…

Read Full News
Parliament Budget Session: స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎన్డీయే Vs విపక్షాలు.. ఎవరి బలం ఎంతంటే..?

Parliament Budget Session: స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎన్డీయే Vs విపక్షాలు.. ఎవరి బలం ఎంతంటే..?

దేశంలో ఎండలు ముదురుతున్నట్లే.. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడిని మరింత పెంచనున్నాయి. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్‌ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం,బడ్జెట్ చర్చలు, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లు సహా ఇతర బిల్లులపై చర్చలు జరగనున్నాయి. మొదటి విడతలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడం,రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద…

Read Full News

కార్తీక మంగళవారం ఈ పూజలు చేస్తే అదృష్టం కలిసొస్తుందట.. రుణబాధలు తొలగాలంటే ఇలా చేయండి!

Karthika Masam Tuesday Pooja: హిందూ ధర్మంలో కార్తీక మాసానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఈ మాసం పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. కార్తీక మాసంలో చేసే పూజలు, వ్రతాలు, దీపారాధనలు, దానధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. మంగళవారం అంగారకుడికి, సుబ్రమణ్య స్వామికి, హనుమంతుడికి ప్రీతికరమైన రోజు. అందుకే కార్తీక మంగళవారాల్లో వీరిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక…

Read Full News
PM Kisan: పీఎం కిసాన్‌ లబ్దిదారులకు కేంద్రం డెడ్ లైన్.. ఏప్రిల్ 30లోగా ఈ పని చేయకపోతే డబ్బులు కట్..

PM Kisan: పీఎం కిసాన్‌ లబ్దిదారులకు కేంద్రం డెడ్ లైన్.. ఏప్రిల్ 30లోగా ఈ పని చేయకపోతే డబ్బులు కట్..

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఆర్దిక సాయం అందిస్తోంది. మూడు విడతల చొప్పున వీటిని అందిస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున వీటిని రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ 22వ విడత సొమ్మును విడుదల చేశారు. ఇవి రైతుల అకౌంట్లలో ఇప్పటికే జమ అయ్యాయి. అయితే జమకానివారికి కేంద్ర…

Read Full News