చిరంజీవి చేసిన ఎన్నో గుప్తదానాలకు నేను ప్రత్యక్ష సాక్షిని.. పావలా శ్యామలా కుమార్తె కామెంట్లపై ప్రముఖ నిర్మాత
సీనియర్ నటి పావల శ్యామల మరణం తర్వాత ఆమె కుమార్తె, మెగాస్టార్ చిరంజీవితో ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని మెగాభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఖండిచారు. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత కొండేటి సురేష్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ‘సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల మరణం తర్వాత…..
