తాజావార్తలు
Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడే నా ఫేవరేట్.. చాలా ఇష్టమైన నటుడు.. ఆమని కామెంట్స్..

Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడే నా ఫేవరేట్.. చాలా ఇష్టమైన నటుడు.. ఆమని కామెంట్స్..

ప్రముఖ సినీ నటి ఆమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్ ప్రయాణం, కుటుంబ విలువలు, మతాల పట్ల తనకున్న దృక్పథం గురించి పంచుకున్నారు. తన జీవితాన్ని ఒక “సింగిల్ హ్యాండ్ ఫైట్” లా అభివర్ణిస్తూ, కుటుంబ బాధ్యతలను తాను ఎంతగా మోస్తున్నారో వివరించారు. చిన్నతనం నుంచీ ఇంటిని మెరుగుపరచడం, వస్తువులు సమకూర్చుకోవడంలో తనకి అసాధారణమైన ఆసక్తి ఉండేదని, ఇది జీవితంలో కూడా కొనసాగిందని తెలిపారు. తన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలనే తపనతో,…

Read More
ఆగస్టులో బాక్సాఫీస్ సమరం.. భారీ సినిమాల దూకుడా.. చిన్న చిత్రాల సర్‌ప్రైజా?

ఆగస్టులో బాక్సాఫీస్ సమరం.. భారీ సినిమాల దూకుడా.. చిన్న చిత్రాల సర్‌ప్రైజా?

ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదన్న వాదనలకు రీసెంట్ సినిమాలు బ్రేక్ వేశాయి. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులు థియేటర్ల వైపు క్యూ కడుతూ ఫుట్‌ఫాల్స్ పెంచుతున్నారు. ఈ జోరును కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆగస్టు సినిమాలపైన పడింది. అప్ కమింగ్ లిస్ట్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఊరిస్తున్నాయి. మరి ఆ ప్రాజెక్ట్స్‌ వెండితెర మీద మ్యాజిక్‌ను కంటిన్యూ చేస్తాయా? థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోయిందనే టెన్షన్‌కు రీసెంట్ హిట్స్…

Read More
Tollywood : వెంటాడిన విధి.. ప్రమాదంలో కాళ్లు పోయినా 40కి పైగా సినిమాలతో సంచలనం..

Tollywood : వెంటాడిన విధి.. ప్రమాదంలో కాళ్లు పోయినా 40కి పైగా సినిమాలతో సంచలనం..

తెలుగు సినిమా ప్రపంచంలో తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, మేనరిజంతో కోట్లాది ప్రేక్షకుల హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్న నటుడు నూతన ప్రసాద్. “దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు ” అంటూ ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ తో ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ పాపులరే. విలనిజం, కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన బాణీని కలిగిన నటుడు ఆయన. స్టార్ హీరోహీరోయిన్లకు మించిన క్రేజ్.. ఆయన చెప్పే డైలాగ్స్ కు థియేటర్లు…

Read More
కుండ పెరుగు ప్రత్యేకత ఏంటి..? దాని వల్ల లాభాలేంటి..?

కుండ పెరుగు ప్రత్యేకత ఏంటి..? దాని వల్ల లాభాలేంటి..?

ఫ్రిజ్‌లు, ప్లాస్టిక్ డబ్బాలు వచ్చిన తర్వాత కూడా మట్టి కుండలో తోడు పెట్టిన పెరుగుకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మన పెద్దలు శతాబ్దాలుగా మట్టి కుండలోనే పెరుగు తోడు పెట్టేవారు. దీనికి కారణం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఆరోగ్యపరంగా కూడా కుండ పెరుగు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే నేటికీ చాలామంది కుండ పెరుగునే ఇష్టపడుతున్నారు. కుండలో పెరుగు ఎందుకు ప్రత్యేకం? మట్టి కుండకు సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా కొద్దికొద్దిగా నీరు…

Read More
Personal Finance: చిన్న పొదుపు-పెద్ద లాభాలు.. రోజుకు రూ.100 పెట్టుబడితో 1 కోటి రూపాయలు!

Personal Finance: చిన్న పొదుపు-పెద్ద లాభాలు.. రోజుకు రూ.100 పెట్టుబడితో 1 కోటి రూపాయలు!

Personal Finance: మీరు పదవీ విరమణ కోసం, మీ పిల్లల చదువు కోసం, లేదా భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, ప్రతి నెలా వేల లేదా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో ప్రారంభించడం, స్థిరమైన పెట్టుబడి అలవాటును కొనసాగించడం ద్వారా, మీరు తక్కువ మొత్తంతో కూడా గణనీయమైన నిధిని నిర్మించుకోవచ్చు. మీరు రోజుకు కేవలం రూ.100 ఆదా చేస్తున్నారని అనుకుందాం. ఈ మొత్తం సుమారుగా ఒక చిన్న…

Read More
Actor Sree Vishnu: ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. స్టార్ డమ్ ఉన్నా నా సినిమాలో అడగ్గానే నటించాడు.. హీరో శ్రీవిష్ణు..

Actor Sree Vishnu: ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. స్టార్ డమ్ ఉన్నా నా సినిమాలో అడగ్గానే నటించాడు.. హీరో శ్రీవిష్ణు..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు శ్రీవిష్ణు. మొదట్లో చిన్న చిన్న పాత్రలతో అవకాశాలు అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కథానాయకుడిగా దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కంటెంట్ చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలతో… తన కామెడీ టైమింగ్ తో అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవిష్ణు తన కెరీర్, లైఫ్, ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వివేక్ ఆత్రేయ…

Read More
వానాకాలంలో నోటికి రుచిగా, క్రిస్పీగా ఉండే ఆలూ ఆనియన్‌ పకోడా.. ఇంట్లో ఇలా చేసి తింటే..

వానాకాలంలో నోటికి రుచిగా, క్రిస్పీగా ఉండే ఆలూ ఆనియన్‌ పకోడా.. ఇంట్లో ఇలా చేసి తింటే..

వర్షాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా.. చాలా మందికి సాయంత్రం వేలల్లో వేడి వేడిలా ఏదైనా తినాలి అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం బయట దొరికే కల్తీ ఆహారం కారణంగా.. బయటి ఫుడ్‌ తినాలంటే భయం వేస్తుంది. ఈ తరుణంలో ఇంట్లో హోటల్ లేదా స్వీట్ షాప్ స్టైల్‌లో కరకరలాడే ఆలూ-ఉల్లిపాయ పడుకోడి చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం హాయిలా మాట్లాడుకుంటూ తినొచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. తక్కువ టైంలోనే టెస్టీగా ఉండే ఆలూ ఉల్లిపాయ…

Read More
Hair Fall control: ఖరీదైన ఆయిల్స్ వద్దు.. కిచెన్‌లో దొరికే ఇదొక్కడి రాస్తే.. ఊడిన జుట్టు సైతం రావాల్సిందే!

Hair Fall control: ఖరీదైన ఆయిల్స్ వద్దు.. కిచెన్‌లో దొరికే ఇదొక్కడి రాస్తే.. ఊడిన జుట్టు సైతం రావాల్సిందే!

వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువవడం వల్ల జుట్టు రాలడం, కుదుళ్లు బలహీనపడటం చాలా సాధారణం. ఈ వాతావరణంలో మాన్సూన్ వల్ల స్కాల్ప్ జిడ్డుగా మారి, చుండ్రు, హెయిర్ ఫాల్ పెరుగుతాయి. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి మీరు ఖరీదైన ఆయిల్స్ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ మన కిచెన్‌లో దొరికే ఉల్లిపాయ రసంతోనే ఈ సమస్యకు మనం చెక్ పెట్టవచ్చు. అంవును జుట్టు రాలడాన్ని తగ్గించి..జుట్టు పెరుగుదలను పెంచడంతో ఉల్లిపాయ రసం చాలా బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయ…

Read More
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ సత్తా.. ఒకే రోజులో ఐదు స్వర్ణాలు

CWG 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ సత్తా.. ఒకే రోజులో ఐదు స్వర్ణాలు

కామన్వెల్త్‌ గేమ్స్‌లో మనోళ్లు దుమ్మురేపుతున్నారు. పతకాలమీద పతకాలు పట్టుకొస్తున్నారు. తొలి రెండు మూడు రోజులు సైలెంట్‌గా ఉన్న మన పతకాల పట్టిక.. ఇప్పుడు మోత మోగిస్తోంది. ముఖ్యంగా మహిళ బాక్సింగ్‌ విభాగంలో మన భారత వీర వరణితలు పవర్ ఫుల్ పంచ్‌లతో మెరుపులు మెరిపిస్తున్నారు. ఏకంగా ఒకే రోజులో మహిళా బాక్సింగ్‌ విభాగంలో 3 స్వర్ణ పథకాలను సాధించారు. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ స్వర్ణాల సంఖ్య 11కి చేరుకుంది. శనివారం మధ్యహ్నం మహిళా బాక్సింగ్ 54…

Read More
చిరంజీవి చేసిన ఎన్నో గుప్తదానాలకు నేను ప్రత్యక్ష సాక్షిని.. పావలా శ్యామలా కుమార్తె కామెంట్లపై ప్రముఖ నిర్మాత

చిరంజీవి చేసిన ఎన్నో గుప్తదానాలకు నేను ప్రత్యక్ష సాక్షిని.. పావలా శ్యామలా కుమార్తె కామెంట్లపై ప్రముఖ నిర్మాత

సీనియర్ నటి పావల శ్యామల మరణం తర్వాత ఆమె కుమార్తె, మెగాస్టార్ చిరంజీవితో ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని మెగాభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఖండిచారు. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత కొండేటి సురేష్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ‘సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల మరణం తర్వాత…..

Read More