తాజావార్తలు
టయోటా నుంచి సరికొత్త హిలక్స్ పికప్ ట్రక్.. శక్తివంతమైన ఇంజిన్ సహా పూర్తి వివరాలు

టయోటా నుంచి సరికొత్త హిలక్స్ పికప్ ట్రక్.. శక్తివంతమైన ఇంజిన్ సహా పూర్తి వివరాలు

జీఎక్స్ ఫోర్ బై టూ ఏటీ, జీఎక్స్ ఫోర్ బై ఫోర్ ఏటీ, టాప్ ఎండ్ వీఎక్స్ ఫోర్ బై ఫోర్ ఏటీ అనే మూడు వేరియంట్లలో ఈ వాహనం లభిస్తుంది. ఇసుజు వీ-క్రాస్‌కు గట్టి పోటీ ఇవ్వనున్న ఈ నయా టయోటా హిలక్స్ ట్రక్కు ప్రత్యేకతలను తెలుసుకుందాం. మూడు వేరియంట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2026 హిలక్స్ పికప్ ట్రక్కును టయోటా భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. న్యూ జెనరేషన్ హిలక్స్ ప్రారంభ ఎక్స్-షోరూమ్…

Read More
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధం.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధం.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?

బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు తిరిగి సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి. వీటి వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 15 సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం. సెప్టెంబర్ 16న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం. సెప్టెంబర్ 17న ఉదయం…

Read More
Laundry Hacks: వాషింగ్ మెషీన్‌లో మీ ఫేవరెట్ షూస్ ఉతుకుతున్నారా?.. ఈ చిన్న పొరపాటుతో మెషీన్, బూట్లు రెండూ ఖతం!

Laundry Hacks: వాషింగ్ మెషీన్‌లో మీ ఫేవరెట్ షూస్ ఉతుకుతున్నారా?.. ఈ చిన్న పొరపాటుతో మెషీన్, బూట్లు రెండూ ఖతం!

సమయాన్ని, శ్రమను ఆదా చేసుకునేందుకు చాలామంది బూట్లను నేరుగా వాషింగ్ మెషీన్‌లో వేసి పిండేస్తుంటారు. కానీ, ఏ రకమైన షూస్‌ను మెషీన్‌లో వేయాలి? ఏవి వేయకూడదు? అనే కనీస అవగాహన లేకపోతే.. అది మీ ఖరీదైన షూస్‌కు మరణశాసనం కావడమే కాకుండా, వేల రూపాయల వాషింగ్ మెషీన్ డ్రమ్‌ను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. మీ బూట్లు కొత్తవాటిలా తళతళలాడుతూ మెరవడానికి మరియు మీ వాషింగ్ మెషీన్ సురక్షితంగా ఉండటానికి పాటించాల్సిన ఆ స్మార్ట్ లాండ్రీ హ్యాక్స్ ఏంటో…

Read More
Veg Protein Power: ప్రోటీన్ కోసం కేవలం గుడ్లనే నమ్ముకుంటున్నారా?.. అంతకంటే ఎక్కువ బలాన్నిచ్చే వెజ్ బ్రేక్‌ఫాస్ట్స్‌ ఇవే!

Veg Protein Power: ప్రోటీన్ కోసం కేవలం గుడ్లనే నమ్ముకుంటున్నారా?.. అంతకంటే ఎక్కువ బలాన్నిచ్చే వెజ్ బ్రేక్‌ఫాస్ట్స్‌ ఇవే!

మరి శాఖాహారులు తమ రోజువారీ ప్రోటీన్ అవసరాలను సులువుగా భర్తీ చేసుకోవడానికి ఉపకరించే ఆ అద్భుతమైన మార్నింగ్ సూపర్‌ఫుడ్స్ ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. పెసరపప్పు చిల్లా పెసరపప్పును 4-5 గంటలు నానబెట్టి అల్లం, పచ్చిమిర్చితో రుబ్బి వేసే ఈ చిల్లాలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో తురిమిన పాలకూర లేదా క్యారెట్, కొద్దిగా పనీర్ కలిపితే పోషక విలువలు రెట్టింపు అయి, గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ అందుతుంది. 2. పనీర్ భుర్జీ…

Read More
Actress Sudha : ఆ హీరో చేసిన సాయం జీవితంలో మర్చిపోలేను.. నా కెరీర్ మారిపోయింది.. సీనియర్ నటి..

Actress Sudha : ఆ హీరో చేసిన సాయం జీవితంలో మర్చిపోలేను.. నా కెరీర్ మారిపోయింది.. సీనియర్ నటి..

సీనియర్ నటి సుధా, తెలుగు చిత్రసీమలో తన సుదీర్ఘ ప్రయాణం గురించి, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వివరంగా పంచుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి అగ్రతారలతో కలిసి నటించిన సుధా, వారి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సుధా మొదట 1981లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1987లో ఆమె తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. బాలకృష్ణ హీరోగా, టి. రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన “తల్లిదండ్రులు” ఆమె మొదటి తెలుగు చిత్రం. ఈ…

Read More
Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, గుర్తుండిపోయే పాత్రలు, చిత్ర పరిశ్రమలో ఎదురైన అనుభవాలను ఆసక్తికరంగా పంచుకున్నారు. ముఖ్యంగా, శుభలగ్నం , మావిచిగురు చిత్రాలు తన కెరీర్‌లో ఎంతటి కీలక పాత్ర పోషించాయో ఆమె వివరించారు. ఆమని శుభలగ్నం సినిమాలోని తన గయ్యాలి పాత్ర గురించి మాట్లాడుతూ, ఆ పాత్ర సమాజంలో ఎంతటి ఇంపాక్ట్‌ను చూపించిందో తెలియజేశారు. “నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు…

Read More
Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్.. నా సినిమాలు చూస్తే నాకే జాలేస్తుంది.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్.. నా సినిమాలు చూస్తే నాకే జాలేస్తుంది.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

టాలీవుడ్ హీరోయిన్ సంజన గల్రాని తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. చిన్నతనంలోనే సినీ రంగ ప్రవేశం చేసి, ఆర్థిక ఇబ్బందులు, అవకాశాలు కోల్పోతాననే భయంతో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఆ ప్రభావం గురించి ఆమె కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం తన పాత సినిమాలను చూస్తే తనకే జాలి వేస్తుందని, ఈ అనుభవాల నుండి యువత గుణపాఠం నేర్చుకోవాలని ఆమె హితవు పలికారు. సంజన గల్రాని తన…

Read More
Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఈ విజయం తర్వాత, ఈ చిత్ర రెండవ భాగం గతేడాది అక్టోబర్‌లో విడుదలైంది. ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రం రూ. 800 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కర్ణాటకలోని తుళునాడు సంస్కృతి, ‘భూత కోల’ సంప్రదాయం , మానవునికి-ప్రకృతికి నడుమ ఉండే బంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. క్లైమాక్స్ సన్నివేశంలో రిషబ్ శెట్టి కనబరిచిన…

Read More
Rudraksha Power: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వేధిస్తోందా?.. గుమ్మం వద్ద ఈ ఒక్కటి ఉంచితే చేతబడి, దృష్టి దోషాలు గాయబ్!

Rudraksha Power: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వేధిస్తోందా?.. గుమ్మం వద్ద ఈ ఒక్కటి ఉంచితే చేతబడి, దృష్టి దోషాలు గాయబ్!

నేటి ఆధునిక జీవనశైలిలో మానసిక ప్రశాంతత కరువై, నిరంతరం ఏదో ఒక తెలియని భయంతో బాధపడేవారికి దేవుడి గదిలోని రుద్రాక్ష ఒక దివ్యమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. మరి ఇంట్లో రుద్రాక్షను ఉంచుకోవడం వల్ల కలిగే ఆధ్యాత్మిక, వాస్తు ప్రయోజనాలు మరియు దానిని శుద్ధి చేసే పద్ధతులను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. అశుభ శక్తులు, దృష్టి దోషాల నుండి రక్షణ రుద్రాక్ష ఇంటి చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల…

Read More
మిల మిల మెరిసే చర్మం కోసం మునగాకు ఫేస్ ప్యాక్ .. ఇంట్లోనే ఎలా చేయాలి అంటే?

మిల మిల మెరిసే చర్మం కోసం మునగాకు ఫేస్ ప్యాక్ .. ఇంట్లోనే ఎలా చేయాలి అంటే?

మునగాకు తెలియని వారు ఎవరు ఉండరు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా కాపాడుతాయి. అయితే ఇది ఆరోగ్యానికే కాకుండా అందాన్ని పెంచడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుందంట. మునగాకుతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని ఉపయోగించడం వలన మొటిమలు, మచ్చలు తొలిగిపోయి, ముఖం తెల్లగా మిల మిల మెరుస్తుందని చెబుతున్నారు నిపుణులు. చర్మ నిపుణులు డాక్టర్ సాహిల్ మన్సూరి ప్రకారం, మునగాకు…

Read More