తాజావార్తలు
చేసింది ఒకే ఒక్క సినిమా.. అదీ అట్టర్ ఫ్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

చేసింది ఒకే ఒక్క సినిమా.. అదీ అట్టర్ ఫ్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ కు కొదవే లేదు.. సినిమా సినిమాకు ఓ కొత్త అందం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇప్పటికే ఇతర బాషలనుంచి చాలా మంది హీరోయిన్స్ మనదగ్గర సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే కొత్త భామలు కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎక్కడ విన్నా ఓ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుంది. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే  కనిపిస్తున్నాయి. చేసింది ఒకే ఒక్క.. కానీ ఆమె ఫాలోయింగ్ , క్రేజ్ చూస్తుంటే…

Read More
2027 World Cup: దినేష్ కార్తిక్ డ్రీమ్ స్క్వౌడ్! ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..

2027 World Cup: దినేష్ కార్తిక్ డ్రీమ్ స్క్వౌడ్! ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..

2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, మాజీ భారత వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఇప్పటికే తన అంచనా భారత జట్టును ప్రకటించారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులైన సీనియర్ క్రికెటర్లకు కూడా స్థానం కల్పించారు. ముఖ్యంగా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయడం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మళ్లీ అవకాశం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. కెప్టెన్‌గా గిల్.. సీనియర్లకు పూర్తి…

Read More
చేసింది ఒకే ఒక్క సినిమా.. అదీ అట్టర్ ఫ్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

మీ పిల్లలకు పాలు ఎలా తాగిస్తున్నారు..? పోషకాలు అందాలంటే ఈ చిట్కాలు పాటించండి

పాలు పిల్లల ఎదుగుదలకు అవసరమైన కాల్షియం, ప్రోటీన్లను అందించే సంపూర్ణ ఆహారం. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పాలు అత్యంత ముఖ్యమైనవి. కానీ, పాలను ఎలా ఇస్తున్నాము, అందులో ఏం కలుపుతున్నాము అనే దానిపైనే ఆ పోషకాలు వారికి అందుతాయో లేదో ఆధారపడి ఉంటుంది. ఇకపోతే, చాలామంది పిల్లలు ప్లెయిన్ పాలు తాగడానికి ఇష్టపడరు. అటువంటప్పుడు పాలలో కృత్రిమ చక్కెరలు లేదా ఫ్లేవర్డ్ పౌడర్లు కలిపే కంటే సహజసిద్ధమైన పదార్థాలు కలపడం మేలు. అదేంటో ఇక్కడ వివరంగా…

Read More
చిన్నప్పటినుంచి నాకు ఆ ఆరోగ్య సమస్య ఉంది.. ఊపిరి తీసుకోవడం కష్టం.. షాకింగ్ విషయం చెప్పిన యంగ్ హీరోయిన్

చిన్నప్పటినుంచి నాకు ఆ ఆరోగ్య సమస్య ఉంది.. ఊపిరి తీసుకోవడం కష్టం.. షాకింగ్ విషయం చెప్పిన యంగ్ హీరోయిన్

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్స్ గా మారిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, చిన్ననాటి పాత్రలు చేసి క్రేజ్ తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ చాలా ప్రత్యేకం. సినిమాల్లోకి రాక ముందే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. ఆతర్వాత హీరో చేసి సక్సెస్ అయ్యింది. ఆమె మరెవరో కాదు చిన్నారి పెళ్లి కూతురు అవికా…

Read More
Rashmika Mandanna: రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? విజయ్‌కు కూడా బెస్ట్ ఫ్రెండ్

Rashmika Mandanna: రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? విజయ్‌కు కూడా బెస్ట్ ఫ్రెండ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొన్నటివరకు టాలీవుడ్ కే పరితమితమైన ఈ ముద్దుగుమ్మ పాపులారిటీ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా పాకింది. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది రష్మిక. అలాగే స్టార్ హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ ఛాన్స్ అవకాశాలు దక్కించుకుంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. కొన్ని రోజుల క్రితమే టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో కలిసి పెళ్లిపీటలెక్కిందీ ముద్దుగుమ్మ….

Read More
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్‌కు అన్యాయం జరిగిందా? సెలెక్టర్ల నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం ఫైర్

Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్‌కు అన్యాయం జరిగిందా? సెలెక్టర్ల నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం ఫైర్

Suryakumar Yadav : టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తొలగించడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన వెంటనే, కేవలం ఐపీఎల్‌లో ప్రదర్శన బాగోలేదనే కారణంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఒక ఆటగాడి భవిష్యత్తును నిర్ణయించేటప్పుడు కేవలం ఐపీఎల్ ఫామ్‌నే ప్రామాణికంగా తీసుకోవడాన్ని గవాస్కర్ తప్పుబట్టారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో గవాస్కర్ మాట్లాడుతూ.. “సూర్యకుమార్ యాదవ్‌కు అన్యాయం…

Read More
Rohit Sharma: రోహిత్ శర్మ సక్సెస్ సీక్రెట్ ఇదే.. పిచ్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు చేసే ఆ 3 పనులేంటో తెలుసా?

Rohit Sharma: రోహిత్ శర్మ సక్సెస్ సీక్రెట్ ఇదే.. పిచ్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు చేసే ఆ 3 పనులేంటో తెలుసా?

Rohit Sharma Superstitions: క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించే టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టైల్‌కు కోట్లాది మంది అభిమానులున్నారు. అయితే కఠోర శ్రమ, అద్భుతమైన ప్రతిభతో పాటు రోహిత్ సక్సెస్ వెనుక కొన్ని సీక్రెట్స్, నమ్మకాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? మ్యాచ్ ప్రారంభానికి ముందు హిట్‌మ్యాన్ సెంటిమెంట్‌గా భావించి కచ్చితంగా చేసే ఆ మూడు ఆసక్తికర పనులపై ఓ లుక్కేద్దాం.

Read More
మహిళను చంపేందుకు కత్తితో ఇంట్లోకి వెళ్లిన దొంగ అరెస్ట్

మహిళను చంపేందుకు కత్తితో ఇంట్లోకి వెళ్లిన దొంగ అరెస్ట్

అనంతపురంలో ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళను హత్య చేయాలనే ఉద్దేశంతో కత్తితో ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దొంగ చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఇటీవల, ఒక మహిళను లక్ష్యంగా చేసుకుని ఆమె ఇంట్లోకి కత్తితో ప్రవేశించాడు. హత్యాయత్నం చేసేందుకు యత్నించగా, అతడి దుశ్చర్యలు మొత్తం కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో…

Read More

వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..

ఫ్రిడ్జిలు అందుబాటులో లేని కాలంలో మన పూర్వీకులు వాతావరణ మార్పులకు అనుగుణంగా కొన్ని సహజసిద్ధమైన సంప్రదాయ పద్ధతులను పాటించేవారు. అందులో మట్టి కుండ, పొడి ఇసుకతో కూరగాయలను నిల్వ చేసే విధానం ఎంతో పాపులర్. వానాకాలంలో వాతావరణంలోని అధిక తేమ నుంచి కూరగాయలను రక్షించి, టమాటాలు ఎక్కువ కాలం కుళ్లకుండా తాజాగా ఉంచేందుకు ఈ పురాతన పద్ధతి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పద్ధతిని అనుసరించడానికి ఇంట్లో లభించే శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న మట్టి కుండ,…

Read More
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ , ఆయన భార్య ఆర్తి రవిల విడాకుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రెస్ మీట్‌లో జయం రవి మాట్లాడుతూ భార్య ఆర్తి, ఆమె కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేశాడు.పెళ్లయిన నాటి నుంచి తాను తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని వాపోయారు. తనపై ‘చేతబడి’ కూడా చేయడంతో రక్తం కక్కుకున్నానని, మానసిక క్షోభతో ఆత్మహత్యకు యత్నించానని అందరి ముందు కన్నీరు పెట్టుకున్నారు. అయితే దీనికి…

Read More