Rohit Sharma Superstitions: క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించే టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టైల్‌కు కోట్లాది మంది అభిమానులున్నారు. అయితే కఠోర శ్రమ, అద్భుతమైన ప్రతిభతో పాటు రోహిత్ సక్సెస్ వెనుక కొన్ని సీక్రెట్స్, నమ్మకాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? మ్యాచ్ ప్రారంభానికి ముందు హిట్‌మ్యాన్ సెంటిమెంట్‌గా భావించి కచ్చితంగా చేసే ఆ మూడు ఆసక్తికర పనులపై ఓ లుక్కేద్దాం.
