తాజావార్తలు
కోమాకి చేరిన వ్యక్తి.. ఎందుకని కదలలేడు! మన మాటలు వారికి వినిపిస్తాయా.?

కోమాకి చేరిన వ్యక్తి.. ఎందుకని కదలలేడు! మన మాటలు వారికి వినిపిస్తాయా.?

తీవ్రమైన మెదడు గాయం, పక్షవాతం, ఆక్సిజన్ లోపం, ఇన్ఫెక్షన్, మద్యం, మాదకద్రవ్యాల అధిక మోతాదు, తీవ్రమైన అనారోగ్యం వంటి కారణాల వల్ల సాధారణంగా కోమా రావచ్చు. మెదడుకు తగినంత ఆక్సిజన్ లేదా రక్తం అందనప్పుడు దాని సాధారణ విధులు దెబ్బతింటాయి. అప్పుడు ఆ వ్యక్తి కోమాలోకి వెళ్ళవచ్చు. కోమాలో ఉన్నప్పుడు రోగికి తినడానికి, శ్వాస తీసుకోవడానికి, ఇతర శరీర విధులను నిర్వర్తించడానికి వైద్య సహాయం అవసరం. కొన్నిసార్లు రోగి తమ చుట్టూ ఉన్న శబ్దాలను వినగలుగుతారు కానీ…

Read More
కోమాకి చేరిన వ్యక్తి.. ఎందుకని కదలలేడు! మన మాటలు వారికి వినిపిస్తాయా.?

PNG Connection: పీఎన్‌జీ గ్యాస్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి..? ఛార్జీలు ఎంత..?

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా సామాన్యులను వేధిస్తోంది. గ్యాస్ బండ దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.వెయ్యి ఉండే సిలిండర్‌ను బ్లాక్ మార్కెట్‌లో రూ.3 వేలు పెట్టి కొనుగోలు చేయల్సి వస్తోంది. అంత ఖర్చు పెట్టినా గ్యాస్ సిలిండర్ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది పైప్డ్ గ్యాస్‌(PNG)కి మారాలని చూస్తున్నారు. ఈ కనెక్షన్ ఎలా పొందాలనేది చూద్దాం. ఒకవేళ మీరు హైదరాబాద్‌లో ఉండి పీఎన్‌జీ పైప్ లైన్ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే.. ముందుగా మీ…

Read More
కోమాకి చేరిన వ్యక్తి.. ఎందుకని కదలలేడు! మన మాటలు వారికి వినిపిస్తాయా.?

అక్కడ హీరోలందరూ నల్లగానే ఉంటారు.. సక్సెస్‌కు కలర్ అడ్డుకాదు

సినిమా ఇండస్ట్రీలో అందం అనేది చాలా ముఖ్యం అని కొంతమంది.. లేదు నటన ప్రతిభ ఉంటే చాలు అని మరికొంతమంది చర్చించుకుంటూ ఉంటారు .. తాజాగా ఓ హీరోయిన్ చిత్ర పరిశ్రమలో నటీనటుల చర్మ రంగు ఆధారంగా అవకాశాలు వస్తాయా.? లేదా అనేదాని పై అభిప్రాయాలను పంచుకుంది. సాధారణంగా కొందరు నటీనటులు చర్మ రంగు కారణంగా వివక్షకు గురవుతున్నారని, లేదా తెల్లగా ఉన్న వారికి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయా.? అనే దాని పై షాకింగ్ కామెంట్స్ చేశారు….

Read More
కోమాకి చేరిన వ్యక్తి.. ఎందుకని కదలలేడు! మన మాటలు వారికి వినిపిస్తాయా.?

Smart Phone Prices: షాకింగ్ న్యూస్.. పెరిగిన స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు.. ఎంతంటే..?

స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు బ్యాడ్ న్యూస్. వీటి ధరలు మరింత పెరుగుతున్నాయి. ఇటీవల కొన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్ ధరలు మార్చి 1వ తేదీ నుంచి పెరగ్గా.. ఇప్పుడు అన్ని కంపెనీల ఫోన్ల ధరలు అధికమవుతున్నాయి. దీనికి అనేక కారణాలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మెమొరీ చిప్ ధరలు గత కొంతకాలంగా పెరుగుతూ వస్తోన్నాయి. ఇది ఒక కారణం కాగా.. దీంతో పాటు డిర్యామ్, నంద్ స్టోరేజ్ ఖర్చులు కూడా ప్రియం అవుతున్నాయి. డాలర్‌తో…

Read More
ప్యాక్ చేసిన ఆహారం తింటున్నారా? మీ గుండె ప్రమాదంలో 67%  ముప్పులో ఉన్నట్టేనని తెలుసా!

ప్యాక్ చేసిన ఆహారం తింటున్నారా? మీ గుండె ప్రమాదంలో 67%  ముప్పులో ఉన్నట్టేనని తెలుసా!

నేటి ఆధునిక జీవనశైలిలో మనకు సమయం దొరకడమే కష్టంగా మారింది. దీనివల్ల వంట చేసే ఓపిక లేక చాలామంది ప్యాక్ చేసిన స్నాక్స్, రెడీ-టు-ఈట్ మీల్స్ మరియు ఇన్స్టంట్ నూడుల్స్ వంటి ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్’ (Ultra-processed Foods) పై ఆధారపడుతున్నారు. ఇవి రుచిగా, సౌకర్యంగా ఉన్నప్పటికీ, మన గుండెను లోలోపల గుల్ల చేస్తున్నాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. **జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ** ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఈ ఆహారపు…

Read More
కోమాకి చేరిన వ్యక్తి.. ఎందుకని కదలలేడు! మన మాటలు వారికి వినిపిస్తాయా.?

48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

గల్ఫ్‌ వార్‌తో గ్లోబంతా గజగజా వణికిపోతోంది. 22 రోజులు గడిచిపోయాయి. గల్ఫ్‌ వార్‌.. నాలుగో వారంలోకి ఎంటర్‌ అయింది. దీనికి ఎండ్‌కార్డ్ పడే సూచనలు ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. యుద్ధంలో పాల్గొంటున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ దేశాల సంగతేమో గానీ, ప్రపంచం మొత్తం లబోదిబోమంటోంది. గల్ఫ్ యుద్ధం దెబ్బకు ప్రపంచ దేశాల బతుకు చిత్రం మారిపోతోంది. ముడి చమురు, గ్యాస్‌ కష్టాలు మొదలవడంతో, ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు అలుముకున్నాయి. చిన్నచిన్న దేశాలు వీధినపడే పరిస్థితి వచ్చింది. అటు అగ్రరాజ్యం…

Read More
కోమాకి చేరిన వ్యక్తి.. ఎందుకని కదలలేడు! మన మాటలు వారికి వినిపిస్తాయా.?

RRB Answer Key 2026: ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షల ఆన్సర్‌ కీ విడుదల.. మార్చి 29 వరకు అభ్యంతరాలకు ఛాన్స్‌!

హైదరాబాద్, మార్చి 22: భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ కీని పొందుపరిచింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి ఆన్సర్‌ కీ…

Read More
కోమాకి చేరిన వ్యక్తి.. ఎందుకని కదలలేడు! మన మాటలు వారికి వినిపిస్తాయా.?

Horoscope Today: ఏ ప్రయత్నం చేసినా వారికి విజయం పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 22, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపించే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహం పెరిగి..కీలక బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో…

Read More
కోమాకి చేరిన వ్యక్తి.. ఎందుకని కదలలేడు! మన మాటలు వారికి వినిపిస్తాయా.?

శ్రీరామ నవమికి ముందే చేయాల్సిన పుణ్యకార్యం.. సమస్యలు తొలగి సకల శుభాలు!

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని జి. సీతాశర్మ విజయమార్గం తమ మార్గదర్శకత్వంలో వివరిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున సింధూర పూజ చేయడం ద్వారా మంచి ఆరోగ్యము, దీర్ఘాయువు పొందవచ్చని పేర్కొన్నారు. ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారంగా ప్రస్తావించారు. భక్తులు ముందుగానే ఆలయానికి వెళ్లి పూజారికి సింధూరాన్ని అందించి, తమ గోత్ర నామాలతో తమ పేరు మీద సింధూర పూజ…

Read More
కోమాకి చేరిన వ్యక్తి.. ఎందుకని కదలలేడు! మన మాటలు వారికి వినిపిస్తాయా.?

LPG Gas Price: గ్యాస్ సిలిండర్ల ధరలు మరింత పెరుగుతాయా? కారణం తెలిస్తే షాకవుతారు!

LPG Gas Price: ఖతార్ పారిశ్రామిక నగరం, ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రమైన రాస్ లఫాన్‌పై ఇరాన్ చేసిన దాడి ప్రపంచానికి వినాశకరంగా పరిణమించవచ్చు. ఖతార్ గ్యాస్ కేంద్రాలపై ఇరాన్ వేగంగా జరిపిన దాడుల వల్ల మధ్యప్రాచ్యం సహజ వాయువు (LNG) ఎగుమతి సామర్థ్యానికి గణనీయమైన నష్టం వాటిల్లుతుందని, దీనివల్ల బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ అన్నారు. ఇరాన్ ఎప్పుడు దాడి చేసింది? ఇరాన్ మార్చి…

Read More