Goat Farmers: మేకల పెంపకందారులకు కేంద్ర సర్కార్ అదిరిపోయే శుభవార్త..!
Goat, Pig Farmers: కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) ఇకపై కేవలం వ్యవసాయానికే పరిమితం కాలేదు. పశుపోషణ, మత్స్య పరిశ్రమ, మేకల పెంపకం, పందుల పెంపకం వంటి రంగాలలో నిమగ్నమైన రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. రైతులు పశుపోషకులు తమ వ్యాపారాలను విస్తరించుకుని ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా, వారికి తక్కువ వడ్డీ రేట్లతో సులభమైన రుణాలు అందించడమే దీని లక్ష్యం. ఈ చొరవ వల్ల ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలోని రైతులు, పశుపోషకులకు ఎంతో…
