భార్యను చంపి.. దర్గాలో పీర్ల ముందు పడేశాడు! వారం రోజుల ముందే..
సంగారెడ్డి జిల్లాలో కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కాపాడాల్సిన భర్తే క్షణికావేశంలో కత్తితో అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని స్థానిక దర్గాలోని పీర్ల ముందు పడేసి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన నాగల్‌గిద్ద మండలం ఇరాక్‌పల్లి గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాక్‌పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ముల్తాన్, ఇర్ఫానా దంపతుల మధ్య గత…
