తాజావార్తలు
అరటి పువ్వు అద్భుతాలు.. మధుమేహ నియంత్రణలో లక్ష్మణ రేఖ! వారానికి ఒక్కసారైనా తింటే

అరటి పువ్వు అద్భుతాలు.. మధుమేహ నియంత్రణలో లక్ష్మణ రేఖ! వారానికి ఒక్కసారైనా తింటే

కిడ్నీలు, గుండె ఆరోగ్యం: ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అరటి పువ్వులోని కిడ్నీ ప్రొటెక్టివ్ గుణాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి. అరటి పువ్వు పైన ఉన్న రేకులను తొలగించి, లోపలి పూలను శుభ్రం చేసి పెసరపప్పుతో కలిపి కూరగా, ఫ్రైగా లేదా పప్పులో వేసి వండుకోవచ్చు.

Read More
Home Loan: అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని ఇలా తగ్గించుకోండి..

Home Loan: అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని ఇలా తగ్గించుకోండి..

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అతిపెద్ద కల. అయితే ఇంటి అసలు ధర కంటే దానికి తీసుకునే లోన్‌పై చెల్లించే వడ్డీయే చాలా ఏళ్లపాటు అదనపు భారంగా మారుతుంటుంది. ఉదాహరణకు.. 20 నుంచి 30 ఏళ్ల సుదీర్ఘ కాల పరిమితితో తీసుకునే హోమ్ లోన్లలో, మీరు తీసుకున్న అసలు కంటే చెల్లించే వడ్డీ మొత్తమే కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలతో హోమ్ లోన్ వడ్డీ భారాన్ని, వ్యవధిని గణనీయంగా తగ్గించుకోవచ్చని…

Read More
ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. పల్లీలు వీరికి యమ డేంజర్.. తింటే ఆస్పతికే.. మీకు తెలియని నిజాలు ఇవే..

ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. పల్లీలు వీరికి యమ డేంజర్.. తింటే ఆస్పతికే.. మీకు తెలియని నిజాలు ఇవే..

పల్లీలలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో 25 నుండి 30 శాతం వరకు ప్రోటీన్ ఉండటం వల్ల శాఖాహారులకు ఇది అద్భుతమైన మాంసకృత్తుల వనరుగా పనిచేస్తుంది. వర్షాకాలంలో తరచూ దాడి చేసే సీజనల్ ఇన్ఫెక్షన్లను తట్టుకోవడానికి పల్లీల్లో ఉండే విటమిన్ ఇ, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు జింక్ వంటి పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పల్లీలు…

Read More
ఇండియన్స్‌ కోసం మతిపోయే ఫీచర్స్‌తో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్.. పూర్తి వివరాలు తెలిస్తే ఫిదా

ఇండియన్స్‌ కోసం మతిపోయే ఫీచర్స్‌తో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్.. పూర్తి వివరాలు తెలిస్తే ఫిదా

డ్రైవింగ్ అనుభూతిని పూర్తిగా మార్చివేసేలా టెస్లా తమ వాహనాల్లో శక్తివంతమైన ఏఐ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టింది. వాయిస్ కమాండ్ల ద్వారా అన్ని పనులను సులభంగా పూర్తి చేసుకునేలా రూపొందించిన ఈ అద్భుతమైన టెక్నాలజీ పూర్తి వివరాలను తెలుసుకుందాం! గ్రోక్ ఏఐ అసిస్టెంట్‌ టెస్లా మోడల్ వై కొనుగోలు చేసిన భారతీయ వినియోగదారులకు కంపెనీ మరో ఆసక్తికరమైన అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో గ్రోక్ ఏఐ అసిస్టెంట్ తో పాటు పలు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు…

Read More
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతందుంటే..

బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతందుంటే..

పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ముఖ్యంగా.. ఇరాన్-అమెరికా యుద్ధం, అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. తదితర పరిణామాల వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా.. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా గురువారం ఆగస్టు 6 ఉదయం…

Read More
Rava Laddu: పక్కా కొలతలతో పర్ఫెక్ట్ రవ్వ లడ్డు.. తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే!

Rava Laddu: పక్కా కొలతలతో పర్ఫెక్ట్ రవ్వ లడ్డు.. తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే!

ఇలా చేయడం వల్ల కొబ్బరిలోని తడంతా రవ్వ పీల్చుకుని, రవ్వ వేపేటప్పుడు కొబ్బరి పాల రుచిని అందించి అద్భుతమైన టేస్ట్‌ను ఇస్తుంది. ఈ దశను అసలు స్కిప్ చేయకూడదు. రవ్వ నానిన తర్వాత పాన్‌లో 50 గ్రాముల నెయ్యి వేడిచేసి కాసిన్ని జీడిపప్పు, కిస్మిస్‌లను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

Read More
Varalakshmi Vratham 2026 : తొలిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఈ లిస్ట్ దగ్గరుంచుకోవాల్సిందే!

Varalakshmi Vratham 2026 : తొలిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఈ లిస్ట్ దగ్గరుంచుకోవాల్సిందే!

వరలక్ష్మీ వ్రతం ఎంతో వైభవంగా చేసినా, ఎంతో సింపుల్‌గా ఇంట్లో చేసినా భక్తి, శ్రద్ధే ముఖ్యమని పండితులు చెబుతున్నారు. ముందుగా ఇంటిని శుభ్రం చేసి, పూజా స్థలాన్ని సిద్ధం చేసి, కలశాన్ని ప్రతిష్ఠించి, మహాలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మరి ఈ పూజకు అవసరమైన సామగ్రి, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. వరలక్ష్మీ పూజకు కావాల్సిన సామగ్రి కలశం (వెండి, రాగి లేదా పిత్తళి) బియ్యం కొబ్బరికాయ మామిడి ఆకులు లక్ష్మీదేవి…

Read More
Gas Cylinder: మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఒకేసారి ఎంతంటే..? కేంద్రం షాకింగ్ డెసిషన్..!

Gas Cylinder: మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఒకేసారి ఎంతంటే..? కేంద్రం షాకింగ్ డెసిషన్..!

గ్యాస్ వినియోగదారులపై భారం మోపేలా మరో నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్లపై అదనపు రుసుములు వసూలు చేయాలని సమాలోచనలు చేస్తోంది. ఎల్పీజీ గ్యాస్‌కు సంబంధించి కిలోపై రూ.1.29పై రుసుంలు విధించాలని భావిస్తోంది. డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఈ రుసుం విధించేందుకు సిద్దమవుతోంది. దేశంలో ఇంధన నిల్వలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ రుసుంలు వసూలు చేయాలని చూస్తోంది. అంతర్జాతీయంగా యుద్ద పరిస్ధితుల క్రమంలో దేశంలో ఎల్పీజీ సరఫరాకు అంతరాయం కలగుతుంది….

Read More
Butter Naan: పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్.. దూదిలాంటి మెత్తటి నాన్ల కోసం ఇలా చేయండి!

Butter Naan: పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్.. దూదిలాంటి మెత్తటి నాన్ల కోసం ఇలా చేయండి!

ఉత్తర భారతీయ వంటకాలలో మరియు రెస్టారెంట్లలో పనీర్ కర్రీస్, నాన్-వెజ్ గ్రేవీలతో నంజుకుని తినే ప్రసిద్ధ రొట్టె 'బటర్ నాన్'. సాధారణంగా బటర్ నాన్ అనగానే రెస్టారెంట్లలో పెద్ద పెద్ద తందూర్‌లలో కాలుస్తుంటారు. అయితే ఇంట్లో తందూర్ లేకపోయినా మన ఇంట్లోని మామూలు పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ దూదిలాంటి మెత్తటి బటర్ నాన్లను ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. పనీర్ బటర్ మసాలా లేదా చికెన్ గ్రేవీలతో ఈ వేడి వేడి బటర్ నాన్…

Read More
Sreeleela: ఆ ప్రముఖ ఆలయంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్.. కారణమేంటంటే?

Sreeleela: ఆ ప్రముఖ ఆలయంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్.. కారణమేంటంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం ఆలయాన్ని సందర్శించింది. అక్కడి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అమ్మతో కలిసి అరుణాచలేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. ఈ క్రమంలో ఆలయంలో శ్రీలీలను గమనించిన భక్తులు ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే శ్రీలీల మాత్రం ఎంతో ఓపికగా అడిగిన వారందరికీ సెల్ఫీలు ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల అరుణాచలం పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా పెళ్లి…

Read More