తాజావార్తలు
US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం

US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం

మధ్యప్రాచ్యంలో యూఎస్, ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ ఏడవ రోజుకు చేరుకుంది. ఈ పరిణామాల మధ్య ఇరాన్‌లో భారీ విధ్వంసం సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఇరాన్‌లో ఇప్పటివరకు మూడు వేలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. నిర్దిష్టంగా, 3090 నివాస గృహాలు, 528 వాణిజ్య సముదాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా, 14 మెడికల్, ఫార్మా భవనాలతో పాటు అనేక ఎన్జీఓ కార్యాలయాలు కూడా ఈ దాడులలో నేలమట్టమయ్యాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ బలగాలు…

Read More
US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం

ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి.. తనకన్నా 14 ఏళ్ల చిన్నదానితో ప్రేమ..! ఈ స్టార్ హీరో ఎవ్వరో తెలుసా.?

ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు స్వశక్తితో ఎదిగి స్టార్స్ అయ్యారు. సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. వారిలో ఈ హీరో ఒకడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు అవలీలగా 100కోట్లకు పైగా వసూల్ చేస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ అతను.. రెండుసార్లు పెళ్లి చేసుకుని.. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు 60ఏళ్ల వయసులో మూడో ప్రియురాలిని పరిచయం చేశాడు. సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత…

Read More
US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం

భారత్.. రష్యా చమురు కొనాలంటే అమెరికా అనుమతి కావాలా..? వాస్తవం ఏంటంటే

భారత రాజకీయ-మీడియా వర్గాల్లో ఇటీవలి రోజుల్లో ఒక ఆసక్తికర కథనం చర్చకు వస్తోంది. అమెరికా సుంకాల ఒత్తిడిని కొంత తగ్గించి, రష్యా చమురు కొనుగోలుకు తాత్కాలిక అవకాశం కల్పించిందనే వార్తల తర్వాత.. భారత్ రష్యా నుంచి చమురు కొనాలంటే వాషింగ్టన్ అనుమతి కావాలనే వ్యాఖ్యలు ప్రతిపక్ష నేతల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదన వాస్తవ దూరమైనది. అంతేకాదు.. మీరు దీన్ని నమ్మితే భారత్ అనుసరిస్తున్న ఇంధన విధానాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నట్టే. రష్యానే అతిపెద్ద…

Read More
US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం

షాకింగ్ రిపోర్ట్: కుంగిపోతున్న యువ భారతం.. ప్రపంచ దేశాల్లో దారుణమైన స్థానం.. కారణాలివే.!

దేశానికి యువతే అతి పెద్ద బలం అని మనం తరచూ గర్వంగా చెబుతుంటాం. కానీ, తాజాగా వెలువడిన ఓ గ్లోబల్ నివేదిక మాత్రం ఆ ఆత్మవిశ్వాసాన్ని కాస్త కదిలించింది. నేటి తరం యువత మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ప్రపంచ స్థాయిలో వారి స్థితి ఆశాజనకంగా లేదని వెల్లడైంది. సాపియన్ ల్యాబ్స్ విడుదల చేసిన ‘గ్లోబల్ మైండ్ హెల్త్ ఇన్ 2025’ నివేదిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెద్దలు స్ట్రాంగ్.. యువత వీక్.. ప్రపంచవ్యాప్తంగా 84 దేశాల్లో నిర్వహించిన…

Read More
US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం

ఎప్పటినుంచో ఆ కోరిక ఉండిపోయింది.. అది ఈ సినిమాతో తీరింది: నాగ చైతన్య

యువ సామ్రాట్ నాగ చైతన్య, ‘విరూపాక్ష’ ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రీసెంట్ గా మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. గ్లింప్స్ ఒక భయానకమైన సన్నివేశంతో ప్రారంభమైయింది. ఒక…

Read More
US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం

Talliki Vandanam: ‘తల్లికి వందనం’ రావడం లేదా..? ఏపీ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన.. వారికి కూడా ఆర్ధిక సాయం

తల్లికి వందనం పథకంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు.  ఈ పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించినట్లు ప్రకటించారు. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. తల్లికి వందనం పథకం, యూడైస్ ప్రకారం రాష్ట్రంలో నమోదైన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ.. యూడైస్ ప్రకారం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి…

Read More
US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం

Balakrishna: బాలకృష్ణ తెగ ఇష్టపడే చిరు సినిమా ఏదో తెల్సా.. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది

నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల మధ్య మూడు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఉంది. వీరి సినిమాలు విడుదలైనప్పుడు అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది. అయితే, నిజ జీవితంలో బాలకృష్ణ, చిరంజీవి మంచి ఫ్రెండ్స్. ఒకరి సినిమాల పట్ల మరొకరికి ఎంతో గౌరవం ఉంది. అనేక సందర్భాలలో ఇద్దరు ఒకరి సినిమాలు మరొకరు పరస్పరం అభినందించుకున్నారు. అంతేకాకుండా, స్నేహపూర్వకంగా ముచ్చటించుకుంటారు. బాలకృష్ణకు చిరంజీవి నటించిన చిత్రాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి అంటే ఎంతో ఇష్టం….

Read More
US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం

Andhra Pradesh: బాహుబలి బీట్‌రూట్.. ఒక్కోటి ఎన్ని కిలోలు ఉన్నాయో తెలిస్తే అవాక్కే.. వీడియో వైరల్..

సాధారణంగా మార్కెట్‌లో మనం చూసే బీట్‌రూట్ దుంపలు అర కిలో లోపే ఉంటాయి. కానీ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం రెండున్నర కిలోల బరువున్న భారీ బీట్‌రూట్‌లు సందడి చేస్తున్నాయి. చిన్నపాటి కొబ్బరి బొండాల పరిమాణంలో ఉన్న ఈ బాహుబలి దుంపలను చూసేందుకు స్థానికులు, వ్యాపారులు క్యూ కడుతున్నారు. మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారి వుర్రింక రాఘవ వద్ద ఈ భారీ బీట్‌రూట్‌లు ప్రత్యక్షమయ్యాయి. వీటి గురించి ఆయన వివరిస్తూ.. ఇవి…

Read More
Travel Insurance: విమానం రద్దు లేదా ఆలస్యమైతే ప్రయాణికులకు బీమా సొమ్ము వస్తుందా..?

Travel Insurance: విమానం రద్దు లేదా ఆలస్యమైతే ప్రయాణికులకు బీమా సొమ్ము వస్తుందా..?

అయితే విమానం రద్దు లేదా ఆలస్యం జరిగితే ట్రావెల్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా.. లేదా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే పాలసీ నిబంధనలు, అంతరాయానికి సంబంధించి నిర్దిష్ట కారణాలను బట్టి ప్రయాణ బీమా రద్దు, ఆలస్యానికి కూడా వర్తించవచ్చు. చాలా సందర్భాల్లో వాతావరణ పరిస్థితులు, ఎయిర్ లైన్ సమ్మెలు, విమానంలో టెక్నికల్ సమస్యలు వంటి కారణాలకు కూడా బీమా కవరేజ్ రావొచ్చు.

Read More
ప్రపంచంలోనే అందమైన రైలు మార్గాలు ఇవే.. జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించారంటే.. స్వర్గానికి వెళ్లినట్టే

ప్రపంచంలోనే అందమైన రైలు మార్గాలు ఇవే.. జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించారంటే.. స్వర్గానికి వెళ్లినట్టే

Glacier Express, Switzerlan-స్విట్జర్లాండ్‌లోని గ్లీసియర్ ఎక్స్‌ప్రెస్: ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన సుందర రైలు మార్గాలలో గ్లీసియర్ ఎక్స్‌ప్రెస్, స్విట్జర్లాండ్‌లో ఉంటుంది. ఇది 291 సేతులు, 91 టైహోల్స్ దాటుతూ, ఆల్ప్స్ పర్వతాల మధ్య నుండి ప్రయాణిస్తుంది. కిటికీల నుండి చూస్తే, మంచుతో కప్పబడిన పర్వతాలు, ఆకుపచ్చ లోయలు, నదులు, సరస్సులు అద్భుతంగా కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం వేలాది ప్రయాణికులు ఈ రైలు ద్వారా స్విట్జర్లాండ్ సుందరాన్ని నేరుగా అనుభవించడానికి వస్తారు. సుమారు 8 గంటల ప్రయాణంలో ఆధ్యాత్మిక…

Read More