తాజావార్తలు
RCB vs MI : ఆర్సీబీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. గెలిచామన్న ఆనందం లోపే భారీ జరిమానా.. అసలేం జరిగిందంటే?

RCB vs MI : ఆర్సీబీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. గెలిచామన్న ఆనందం లోపే భారీ జరిమానా.. అసలేం జరిగిందంటే?

RCB vs MI : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని అభిమానులను ఖుషీ చేసింది. అయితే, ఈ గెలుపు సంబరాల్లో ఉండగానే ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌కు చేదు వార్త ఎదురైంది. అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు గాను ఆయనకు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. వివాదానికి కారణమైన ఆ ఒక్క ఫోర్ రాయ్‌పూర్‌లోని…

Read More
CSK vs LSG :  సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలో సీఎస్‌కే స్టార్ పేసర్.. మ్యాచ్ వదిలేసి అక్కడ ఏం చేస్తున్నావ్ అంటూ అశ్విన్ ఫైర్

CSK vs LSG : సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలో సీఎస్‌కే స్టార్ పేసర్.. మ్యాచ్ వదిలేసి అక్కడ ఏం చేస్తున్నావ్ అంటూ అశ్విన్ ఫైర్

CSK vs LSG : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో స్పందించే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మరోసారి నెటిజన్లను కడుపుబ్బ నవ్వించాడు. తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్న వేళ, అటు రాజకీయాలను ఇటు క్రికెట్‌ను ముడిపెడుతూ అశ్విన్ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని అశ్విన్ పసిగట్టాడు. సీఎం పక్కన అన్షుల్…

Read More
మరోసారి కుప్పకూలిన మార్కెట్‌! ఎన్ని లక్షల కోట్ల నష్టమంటే?

మరోసారి కుప్పకూలిన మార్కెట్‌! ఎన్ని లక్షల కోట్ల నష్టమంటే?

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. శాంతి చర్చలపై ఆశలు చెదిరిపోవడంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. దీని ప్రభావం భారత స్టాక్‌ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. వారపు తొలి ట్రేడింగ్‌ రోజైన సోమవారం దలాల్‌ స్ట్రీట్‌ భారీ నష్టాలతో ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లోనే BSE సెన్సెక్స్‌ 1,000 పాయింట్లకు పైగా క్షీణించింది. ఉదయం 9:54 గంటల సమయానికి సెన్సెక్స్‌ 1,058 పాయింట్లు పడిపోయి 76,269 స్థాయిలో ట్రేడవుతోంది….

Read More
MI vs RCB : గ్రౌండ్‌లోనే బూతులు తిట్టుకున్న తిలక్, నమన్ ధీర్.. క్రునాల్ పాండ్యా క్యాచ్‌ వల్లేనా ఇదంతా?

MI vs RCB : గ్రౌండ్‌లోనే బూతులు తిట్టుకున్న తిలక్, నమన్ ధీర్.. క్రునాల్ పాండ్యా క్యాచ్‌ వల్లేనా ఇదంతా?

MI vs RCB : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పరిస్థితి మూడు ఓటములు ఆరు గొడవలు అన్నట్లుగా తయారైంది. రాయ్‌పూర్‌లో ఆర్‌సీబీతో జరిగిన కీలక పోరులో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు తిలక్ వర్మ, నమన్ ధీర్ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం ఒక్క క్యాచ్ మిస్ అవ్వడం వల్ల మైదానంలోనే ఒకరినొకరు తిట్టుకుంటూ అసహనం వ్యక్తం చేశారు. అసలే ఓటమి భయంతో ఉన్న ముంబైకి, ఈ ఆటగాళ్ల మధ్య…

Read More
గోంగూర పచ్చడి ఇలా చేసి అన్నంతో తింటుంటే.. పళ్లెం ఖాళీ అవ్వాల్సిందే! పాతకాలం నాటి కమ్మని రుచి

గోంగూర పచ్చడి ఇలా చేసి అన్నంతో తింటుంటే.. పళ్లెం ఖాళీ అవ్వాల్సిందే! పాతకాలం నాటి కమ్మని రుచి

తెలుగువారి వంటల్లో గోంగూరకి ఉన్న స్థానమే వేరు. దీనిని ‘ఆంధ్రా మాతా’ అని ఎందుకు అంటారో వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి, కాస్త నెయ్యి వేసుకుని తింటే అర్థమవుతుంది. సాధారణంగా గోంగూర పచ్చడిని అనేక పద్ధతుల్లో చేస్తారు, కానీ వేరుశనగ గుళ్ళతో కలిపి చేసే ఈ పచ్చడి రుచి మాత్రం చాలా ప్రత్యేకం. ముఖ్యంగా ఎండాకాలంలో వేడి చేయకుండా ఉండటానికి, నువ్వులకు బదులు పల్లీలను వాడటం మన పెద్దలు నేర్పిన ఒక మంచి చిట్కా. ముందుగా మన…

Read More
Mahabubnagar Road Accident: స్పోర్ట్స్‌ బైక్‌ బీభత్సం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి

Mahabubnagar Road Accident: స్పోర్ట్స్‌ బైక్‌ బీభత్సం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. పాలకొండ చౌరస్తా వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వాయువేగంతో వచ్చిన ఓ స్పోర్ట్‌ బైక్‌ యూటర్స్ తీసుకుంటున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న వ్యక్తులతో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను…

Read More
Virat Kohli: రాయ్‌పూర్‌లో కోహ్లీ ‘గోల్డెన్ డక్’ ట్రాజెడీ.. చెత్త రికార్డులో రన్ మెషీన్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?

Virat Kohli: రాయ్‌పూర్‌లో కోహ్లీ ‘గోల్డెన్ డక్’ ట్రాజెడీ.. చెత్త రికార్డులో రన్ మెషీన్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?

Virat Kohli Golden Duck: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఆర్సీబీ ఈ సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్ ఇది. పదేళ్ల తర్వాత ఇక్కడ ఐపీఎల్ జరుగుతుండటంతో కోహ్లీ ఆటను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. అయితే, ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే దీపక్ చాహర్ వేసిన బంతిని మిడ్-ఆఫ్ మీదుగా ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లీ, నేరుగా ఫీల్డర్‌కు చిక్కాడు. ఎదుర్కొన్న తొలి బంతికే విరాట్ అవుట్ కావడంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం నిశ్శబ్దమైపోయింది. వరుసగా…

Read More
Cinema Movie : ట్రెండింగ్‏లో తెలుగు హారర్ కామెడీ మూవీ.. ఓటీటీ రచ్చ చేస్తున్న లేటేస్ట్ సూపర్ హిట్.. మిలియన్ వ్యూస్..

Cinema Movie : ట్రెండింగ్‏లో తెలుగు హారర్ కామెడీ మూవీ.. ఓటీటీ రచ్చ చేస్తున్న లేటేస్ట్ సూపర్ హిట్.. మిలియన్ వ్యూస్..

థియేటర్లలో పెద్దగా సందడి చేయని కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాక అనూహ్యమైన ఆదరణ పొందుతుంటాయి. సరిగ్గా ఇదే కోవలోకి చేరుతోంది తెలుగు హారర్ కామెడీ ఫాంటసీ చిత్రం 'రాకాస'. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. చిన్న సినిమాగా విడుదలైన 'రాకాస', నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 (నాన్-ఇంగ్లీష్)…

Read More
ప్రోటోకాల్ పక్కనబెట్టి.. ముఖ్యమంత్రి ఇంటికి ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు భావోద్వేగం!

ప్రోటోకాల్ పక్కనబెట్టి.. ముఖ్యమంత్రి ఇంటికి ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు భావోద్వేగం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన, మధురమైన ఘట్టం ఆవిష్కృతమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి విచ్చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. ఈ ప్రత్యేక సందర్భంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఎంతో భావోద్వేగంగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు దంపతులు, నారా లోకేష్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా,…

Read More
స్వింగ్ సుల్తాన్ విశ్వరూపం.. ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర.. అరుదైన రికార్డుతో దిగ్గజాల సరసన ‘భువీ’..!

స్వింగ్ సుల్తాన్ విశ్వరూపం.. ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర.. అరుదైన రికార్డుతో దిగ్గజాల సరసన ‘భువీ’..!

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరుకు భువనేశ్వర్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. తన పదునైన అవుట్ స్వింగర్లతో ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముందుగా ప్రమాదకరమైన ర్యాన్ రికెల్టన్‌ను పెవిలియన్ పంపిన భువీ, ఆ తర్వాత విధ్వంసకర ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మను (22) అవుట్ చేసి ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు. అంతటితో ఆగకుండా, ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను గోల్డెన్ డక్‌గా అవుట్ చేయడంతో స్టేడియం హోరెత్తిపోయింది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు…

Read More