తాజావార్తలు

OTT Movie : సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చిన 100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Movie : సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చిన 100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..


ఈ సినిమాలో విద్యా బాలన్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 114.8 కోట్లు వసూలు చేసింది. కాగా, భారతదేశంలో ఇది 100 కోట్ల మార్కును దాటింది.’రాజా శివాజీ’ చిత్రాన్ని 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొట్టి, మరాఠీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముంబై ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై జ్యోతి దేశ్‌పాండే , జెనీలియా దేశ్‌ముఖ్ నిర్మించగా, జియో స్టూడియోస్ సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *