టీ20 లీగ్‌లో భాగంగా బెల్ఫాస్ట్‌లోని స్టార్మాంట్ క్రికెట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు భారత్ ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పురుగులు చేసి భారత్ ముందు 183 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
