బీరకాయతో బంపర్ బెనిఫిట్స్..! తరచూ మీ డైట్‌లో చేర్చుకుంటే కలిగే లాభాలివే..
బీరకాయలో మంచి మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, విటమిన్లు ఉంటాయి. ఇవి మీకు శక్తి సమతుల్యతను, శారీరక బలాన్ని అందిస్తాయి. ఇది అనేక విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉన్న ఆకుపచ్చ కూరగాయ. మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది సమతుల్య జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది. అజీర్ణం, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. దీనిని వారానికి కనీసం రెండుసార్లు తినాలి. ఇది కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. బీరకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి…
