Nayanthara: ప్రమోషన్స్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన నయనతార
గతంలో సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్న నయనతార ఈ మధ్య కాస్త మారారు. తను నిర్మించిన సినిమాల ప్రమోషన్స్‌లో సందడి చేశారు. అదే సమయంలో మన శంకర వరప్రసాద్ గారు లాంచింగ్ టైమ్‌లో స్పెషల్ వీడియో చేసి షాక్ ఇచ్చారు. దీంతో నయన్ మనసు మార్చుకున్నారన్న టాక్ వినిపించింది. కానీ లేటెస్ట్ వీడియోతో మరోసారి కన్‌ప్యూజన్‌కు తెరలేపారు ఈ బ్యూటీ. లేడీ సూపర్ స్టార్‌గా నెంబర్ వన్ ప్లేస్‌ను ఎంజాయ్ చేస్తున్న నయనతార, సినిమా ప్రమోషన్స్ విషయంలో…
