తాజావార్తలు
పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లు, 2026 మూవీ విడుదలల వార్

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లు, 2026 మూవీ విడుదలల వార్

ఒకప్పుడు డిసెంబర్ అంటే అన్ సీజన్.. అప్పుడు సినిమాలు విడుదల చేసుకోడానికే భయపడేవాళ్లు నిర్మాతలు. కానీ కొన్నేళ్లుగా డిసెంబర్ అంటే కేరాఫ్ బ్లాక్‌బస్టర్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ప్యాన్ ఇండియన్ మూవీస్ పంబ రేగ్గొడుతున్నాయి. వందల కోట్లు వసూలు చేస్తూ.. మోస్ట్ అవైటెడ్ మంత్‌గా మారిపోతుంది. మరి 2026 డిసెంబర్ ఎలా ఉండబోతుందో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? డిసెంబర్ బాక్సాఫీస్‌కు పూనకాలు తెప్పిస్తుంది.. ఏడాదితో పనిలేదు.. కొన్నేళ్లుగా డిసెంబర్‌లో వచ్చిన సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. వాటి ఇంపాక్ట్ మామూలుగా…

Read More
Thimmarajupalli TV: ఓటీటీలోకి తిమ్మరాజుపల్లి టీవీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..

Thimmarajupalli TV: ఓటీటీలోకి తిమ్మరాజుపల్లి టీవీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన…

Read More
6 నిమిషాల చిట్కాతో పిల్లల్లో బోర్డ్‌ ఎగ్జామ్స్ టెన్షన్‌ మాయం! జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతం

6 నిమిషాల చిట్కాతో పిల్లల్లో బోర్డ్‌ ఎగ్జామ్స్ టెన్షన్‌ మాయం! జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతం

ఈ ఆందోళన వారి శరీరంలో మార్పుల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. వేగంగా ఊపిరి తీసుకోవడం, దవడలు బిగబట్టడం, భుజాలు పట్టేయడం, కాళ్లలో వణుకు.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే వారి మెదడు నేర్చుకునే స్థితి నుండి భయాందోళనలోకి వెళ్ళిపోయిందని అర్థం. ఇలాంటప్పుడు ఎంత బాగా చదివిన పిల్లలైనా పరీక్షా హాల్ లో అంతా మర్చిపోయినట్లు అనిపిస్తుంది. పరీక్షల వేళ పిల్లల కంటే తల్లిదండ్రులకే ఎక్కువ ఆందోళన కనిపిస్తుంటుంది. అయితే, ఆందోళన అనేది వ్యక్తిత్వ లోపం కాదు, అది మన…

Read More
సముద్రపు లోతుల్లోకి “ISRO’ ప్రయాణం

సముద్రపు లోతుల్లోకి “ISRO’ ప్రయాణం

అంతరిక్షంలోకే కాదు సముద్రం లోతుల్లోకి వెళుతోంది ఇస్రో. సముద్రయాన్ ప్రాజెక్ట్‌తో సముద్రం లోతుల్లో రహస్యాలను వెలికితీయనుంది. రెండేళ్ల క్రితమే సముద్రయాన్ ప్రాజెక్టును ఇస్రో అనౌన్స్ చేసింది. దీని కోసం ప్రత్యేక సబ్ మెరైన్ ను రెడీ చేసింది. సముద్రం లోపల ఖనిజ సంపదను అన్వేషించేందుకు మత్స్య 6000 అనే సబ్ మెర్సిబుల్ ద్వారా చెన్నై తీరంలో ప్రయోగాలు చేపట్టారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే 2026 లేదా 2027 చివరిలో మానవ సహిత పరిశోధనలు జరపనుంది ఇస్రో….

Read More
Darshanam Mogilaiah: పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా?.. కిన్నెర మొగిలయ్య ఆవేదన

Darshanam Mogilaiah: పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా?.. కిన్నెర మొగిలయ్య ఆవేదన

హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య (కిన్నెర మొగిలయ్య) తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలానికి ఇప్పటికీ పట్టా అందకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిను కలిసి వినతిపత్రం సమర్పించారు. మొగిలయ్యకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అబ్దుల్లాపూర్ మేట్ మండలం కుంట్లూరు గ్రామంలో 600 గజాల…

Read More
రూ.26వేల భోజనంలో వింత ఆచారం.. తిన్నాకా చేతులు అదే చేతిలో లిక్విడ్ చాక్లెట్‌..

రూ.26వేల భోజనంలో వింత ఆచారం.. తిన్నాకా చేతులు అదే చేతిలో లిక్విడ్ చాక్లెట్‌..

తెలియని వ్యక్తుల ఇళ్లలో జరిగే ‘సప్పర్ క్లబ్‌లు’, పెయింటింగ్ లేదా కుండలు చేస్తూ భోజనం చేయడం వంటివి ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎక్స్‌పీరియెన్షియల్ డైనింగ్ అనే కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. దీనికి పరాకాష్టగా నిలుస్తోంది మిచెలిన్ స్టార్ హోటల్ ఎల్సియెలో. ఇక్కడ భోజనం మధ్యలో మీ చేతుల మీద ద్రవ రూపంలో ఉండే చాక్లెట్ పోస్తారు. మీరు ఎప్పుడైనా ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు, అక్కడ వడ్డించే వారు మీ చేతుల మీద వేడి వేడి…

Read More
త్వరలో మార్కెట్‌లోకి మేడ్‌ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు..! వాళ్లే అసలైన టార్గెట్‌

త్వరలో మార్కెట్‌లోకి మేడ్‌ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు..! వాళ్లే అసలైన టార్గెట్‌

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో మరో ‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్ సందడి చేయబోతోంది. ఫైర్-బోల్ట్ సంస్థ తన కొత్త ‘బోల్ట్’ స్మార్ట్‌ఫోన్లతో వినియోగదారులను అలరించడానికి సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎవో, ఏస్ సిరీస్‌లలో రానున్న ఈ కొత్త ఫోన్ల గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్మార్ట్‌వాచ్‌లు, వేరబుల్ పరికరాల విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫైర్-బోల్ట్ సంస్థ, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ‘బోల్ట్’ అనే పేరుతో…

Read More
CM Chandrababu : ఏపీలో పెట్రోల్‌ షార్జేజ్.. సీన్‌లోకి సీఎం ఎంట్రీ.. ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు

CM Chandrababu : ఏపీలో పెట్రోల్‌ షార్జేజ్.. సీన్‌లోకి సీఎం ఎంట్రీ.. ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత నేపథ్యంలో ఆయిల్‌ కంపెనీలకు సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఆయిల్ కంపెనీలు ఎందుకు క్రెడిట్ ఇవ్వడం లేదని.. HPCL, IOCL, BPCL ప్రతినిధులను ప్రశ్నించారు. రిటైల్ ఔట్‌లెట్‌లకు అప్పుఇవ్వడం లేదని ప్రతినిధులు చెప్తుండటంతో ఆయిల్‌ కంపెనీల తీరుపై ఆయన సీరియస్‌ అయ్యారు. అయిల్ కంపెనీ యాజమాన్యాలు ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే.. అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి వస్తుందన్నారని హెచ్చరించారు. ఏం జరుగుతుందో తనకు నివేదికలు వద్దని.. ఫలితాలు కావాలని…

Read More
Central Government: దేశ ప్రజలందరికీ కేంద్రం భారీ శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్..

Central Government: దేశ ప్రజలందరికీ కేంద్రం భారీ శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్..

2025 ముగిసి కొత్త ఏడాది 2026లోకి అడుగుపెట్టాం. నూతన ఏడాది రావడంతో ప్రజలను ప్రభావితం చేసే కొత్త రూల్స్‌ను ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొస్తుంటాయి. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో జనవరి 1వ తేదీ నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. దేశంలోని ప్రజలందరూ వీటి గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధనలు మీకు ముందే తెలిసి ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆర్ధికంగా మీరు లాభం కూడా దీని…

Read More

నడుస్తున్న ట్రక్కు పైకప్పుపై డ్రైవర్ డాన్స్.. అడుగు అటు ఇటు అయిందంటే డైరెక్ట్‌ యమలోకమే!

వాహనం కదులుతుండగా ఒక ట్రక్ డ్రైవర్ తన సీటు నుండి దిగి ట్రక్కు పైకి ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత అతను ట్రక్కు పైకప్పుపై డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలో డ్రైవర్ తిరిగి తన సీటులోకి వచ్చి వాహనాన్ని నడపడం కొనసాగిస్తాడు. కొద్దిసేపటి తర్వాత, అతను మళ్లీ వాహనం నుండి దిగి అదే డ్యాన్స్ చేస్తాడు. ఈ దృశ్యం ప్రజలకు షాకింగ్‌గా అనిపించవచ్చు. కానీ, రహదారి భద్రత దృష్ట్యా ఇది…

Read More