మే 1 నుంచి భూముల ధరలకు రెక్కలు.. మార్కెట్ విలువల సవరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!
భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు..! తెలంగాణలో స్థిరాస్తి మార్కెట్‌కు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలో భూములు, నివాస, వాణిజ్య భవనాలమార్కెట్ విలువలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త ధరలు మే మొదటి వారం నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన కేబినెట్ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి…
