ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోవద్దు
హిందూ మతంలో వారంలోని ప్రతి రోజును ఏదో ఒక దేవీదేవతలకు అంకితం చేయడం జరిగింది. ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్యుడికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. శుభ మాసం జరుగుతోంది. ఈ నెలలో సూర్య ఆరాధన మరింత ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం.. ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడిని పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. హిందూ గ్రంథాలు.. సూర్య నారాయణుడికి…
