మీ ఇంట్లోని శంఖు పుష్పం మొక్క పూలు పూయడం లేదా? ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే పూల వరద ఖాయం!
ఇంటి గార్డెన్లో పెంచుకునే పవిత్రమైన మొక్కల్లో అపరాజిత (Butterfly Pea) ఒకటి. శంఖు ఆకారంలో ఉండే ఈ నీలి రంగు పూలు పూజా అవసరాలకే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే బ్లూ టీ తయారీకి కూడా ఉపయోగపడతాయి. అయితే చాలామంది ఇళ్లలో ఈ మొక్క సరిగ్గా పెరగకపోవడం లేదా పూలు పూయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అపరాజిత మొక్కకు ఎక్కువ మొగ్గలు తొడిగి, కుండీ నిండా పూలు పూయాలంటే ఎలాంటి ఎరువులు వేయాలి, నీరు ఎంత పరిమాణంలో…
