తాజావార్తలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!

అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!

భారతీయ వంటకాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనిదే రుచి రాదు. కూరలైనా, బిర్యానీలైనా ఈ పేస్ట్ ఉంటేనే ఆ మజా వేరు. అయితే, బిజీ లైఫ్ వల్ల ప్రతిరోజూ దీనిని తయారు చేయడం కష్టం కాబట్టి, మనం ఒకేసారి చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటాం. కానీ, సరిగ్గా నిల్వ చేయకపోతే అది పచ్చగా లేదా నల్లగా మారిపోయి పాడవుతుంది. అలా కాకుండా 3 నెలల వరకు తాజాగా ఉండాలంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. పొడిగా ఉంచడం ముఖ్యం:…

Read More
PM స్వనిధి యోజన.. వీధి వ్యాపారులకు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్! ఎంత ఇస్తారంటే?

PM స్వనిధి యోజన.. వీధి వ్యాపారులకు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్! ఎంత ఇస్తారంటే?

చిన్న వ్యాపారులను ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించే దిశగా ప్రధానమంత్రి స్వనిధి యోజన కీలక పాత్ర పోషిస్తోంది. కరోనా అనంతరం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిన వీధి వ్యాపారులకు మద్దతుగా ప్రారంభమైన ఈ పథకం, ఇప్పుడు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని కూడా అందించేందుకు విస్తరించబడింది. దీని ద్వారా చిన్న వ్యాపారులకు నిర్వహణ మూలధనం సులభంగా అందుబాటులోకి వచ్చి, వారి వ్యాపార కార్యకలాపాలకు కొత్త ఊపు వస్తోంది. ఈ పథకం కింద మొదటగా రూ.10,000 వరకు పూచీకత్తు…

Read More
Raasi : ఆ సినిమా చేసి తప్పు చేశా.. నా కెరీర్ మొత్తం నాశనం చేశాడు.. రాశి కామెంట్స్..

Raasi : ఆ సినిమా చేసి తప్పు చేశా.. నా కెరీర్ మొత్తం నాశనం చేశాడు.. రాశి కామెంట్స్..

నటి రాశి తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను, వ్యక్తిగత నిర్ణయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దర్శకుడు తేజ సినిమా తన కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపించిందని, ఆ చిత్రం చేయడం వల్ల తనకు నెగిటివిటీ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. కెరీర్‌ను దాదాపుగా ఒక మనిషి కెరీర్‌ని నాశనం చేసినట్లు తాను భావిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తేజ గారు అడిగిన లుక్ కోసం తాను ఎటువంటి మేకప్ లేకుండా, కేవలం లెన్స్‌లు,…

Read More
GT vs RCB Result: ఆర్‌సీబీకి షాకిచ్చిన గుజరాత్.. పాయింట్ల పట్టికలోనూ మారిన సీన్..!

GT vs RCB Result: ఆర్‌సీబీకి షాకిచ్చిన గుజరాత్.. పాయింట్ల పట్టికలోనూ మారిన సీన్..!

Gujarat Titans vs Royal Challengers Bengaluru Result: గురువారం జరిగిన ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ నాలుగు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ప్రస్తుత సీజన్‌లో ఇది వారికి ఐదవ విజయం కాగా, బెంగళూరు తమ మూడవ మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. బెంగళూరు 12 పాయింట్లతో రెండవ స్థానంలో ఉండగా, గుజరాత్ 10 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. అహ్మదాబాద్ గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులకు…

Read More
ChatGPT Images 2.O: ఆ విషయంలో అగ్రస్థానంలో భారత్‌! రిపోర్ట్‌ రిలీజ్‌ చేసిన ఓపెన్‌ AI

ChatGPT Images 2.O: ఆ విషయంలో అగ్రస్థానంలో భారత్‌! రిపోర్ట్‌ రిలీజ్‌ చేసిన ఓపెన్‌ AI

ఇండియాలో ChatGPT ఇమేజెస్‌ 2.0 వినియోగం వేగంగా పెరుగుతోందని ఓపెన్‌ AI విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. ప్రారంభించిన కేవలం ఒక వారంలోనే ఈ కొత్త AI ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశంగా భారత్ అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. ఇది AI టూల్స్ పట్ల భారత వినియోగదారుల వేగవంతమైన స్వీకరణను సూచిస్తోంది. ఈ అప్‌డేట్ కేవలం సాధారణ మెరుగుదల మాత్రమే కాకుండా, టెక్స్ట్ ప్రాంప్ట్‌లను మెరుగ్గా అర్థం చేసుకోవడం, బహుభాషా ఇన్‌పుట్‌లను సులభంగా…

Read More
10 అడుగుల దూరం నుండి విషం చిమ్మే పాము.. కళ్లలో పడితే ఖతం.. అంతా చీకటి!

10 అడుగుల దూరం నుండి విషం చిమ్మే పాము.. కళ్లలో పడితే ఖతం.. అంతా చీకటి!

పాము కనిపిస్తే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. అయితే చాలా పాములు మనల్ని కరిస్తేనే విషం శరీరంలోకి చేరుతుంది. కానీ యాషే స్పిట్టింగ్ కోబ్రా (Ashe’s Spitting Cobra) విషయంలో మాత్రం కథ వేరు. ఇది మిమ్మల్ని కరవాల్సిన అవసరం లేదు, మీరు దాని దరిదాపుల్లో ఉంటే చాలు, దూరం నుండే మీపై విషపు దాడి చేస్తుంది. ఈ కోబ్రా తన విషాన్ని నోటి ద్వారా ఒక పిచికారీలా చిమ్ముతుంది. సుమారు 10 అడుగుల దూరం వరకు…

Read More
Central Government: రూ.30 వేలతో కూడిన క్రెడిట్ కార్డ్.. ఎప్పుడైనా వాడుకోవచ్చు.. వారికి కేంద్రం ఊరట..

Central Government: రూ.30 వేలతో కూడిన క్రెడిట్ కార్డ్.. ఎప్పుడైనా వాడుకోవచ్చు.. వారికి కేంద్రం ఊరట..

కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. విద్యార్థులు, వ్యాపారులు, మహిళలకు రుణ సదుపాయం కల్పి్స్తోంది. తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి లోన్ అందిస్తోంది. అందులో భాగంగా వీధి వ్యాపారులు, చిన్న దుకాణాదారులకు తోడ్పాలటు అందించేందుకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణ సౌకర్యం అందిస్తోంది. రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు లోన్ పొందవచ్చు. సకాలంలో లోన్ చెల్లిస్తే వడ్డీ రాయితీతో పాటు డిజిటల్ లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ సౌకర్యం కల్పిస్తోంది. చిరు…

Read More
60 వేల విష సర్పాలతో సామ్రాజ్యం..! పాములతో సాహస సావాసం చేస్తున్న భామ

60 వేల విష సర్పాలతో సామ్రాజ్యం..! పాములతో సాహస సావాసం చేస్తున్న భామ

పాముల ఫాం నడపడం అంటే ప్రాణాలతో చెలగాటమని తండ్రి వారించినా ఆమె వెనక్కి తగ్గలేదు. చిన్నప్పటి నుంచి పాములను చూస్తూ పెరగడం వల్ల వాటి పట్ల ఆమెకు భయం కంటే ఇష్టమే పెరిగింది. పట్టుదలతో తండ్రి వ్యాపారాన్ని అద్భుతంగా డెవలప్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫాంలో ఏకంగా 60 వేల విష సర్పాలు ఉన్నాయి. అందులో 50 వేల ‘పంచదశల’ పాములు (ఫైవ్ స్టెప్ వైపర్స్), మరో 10 వేల నాగుపాములు బుసలు కొడుతూ కనిపిస్తాయి. ఆ…

Read More
Numerology and Love: ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమికులుగా వస్తే మీ పని ఖతమే! సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?

Numerology and Love: ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమికులుగా వస్తే మీ పని ఖతమే! సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ వారి వ్యక్తిత్వాన్ని సంబంధాల పట్ల వారి దృక్పథాన్ని ప్రభావితం చేస్తుంది. కొంతమంది వ్యక్తులు పుట్టుకతోనే కొత్తదనాన్ని ఇష్టపడటం లేదా అధిక భావోద్వేగాలను కలిగి ఉండటం వల్ల ప్రేమ విషయాలలో అస్థిరంగా వ్యవహరించే అవకాశం ఉంది. ముఖ్యంగా 2, 3, 5 8 సంఖ్యల ప్రభావం ఉన్న వ్యక్తులు తమ భాగస్వాములకు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయా తేదీలలో జన్మించిన వారి ప్రవర్తన…

Read More
సుఖమైన నిద్రకు AC అ‍క్కర్లేదు.. ఈ చాపలు చాలు! గాఢ నిద్రతో పాటు చల్లదనం కూడా..

సుఖమైన నిద్రకు AC అ‍క్కర్లేదు.. ఈ చాపలు చాలు! గాఢ నిద్రతో పాటు చల్లదనం కూడా..

వేసవి తాపం ప్రభావం మునుపెన్నడూ లేనంతగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చాలా మంది తమ శరీరాన్ని చల్లబరచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. పెరిగిన వేడి కారణంగా చాలా మంది రాత్రిపూట నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారు. శరీర వేడిని తగ్గించుకుని, చల్లగా నిద్రపోవడానికి సహజమైన చాపలు ఉత్తమమైన ఎంపిక. సింథటిక్ ఫైబర్ (ప్లాస్టిక్) చాపలకు బదులుగా ఈ సాంప్రదాయ చాపలను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. ఇప్పడు వేసవికి అనువైన ఐదు ప్రధాన రకాల చాపల గురించి తెలుసుకుందాం. కోరై…

Read More