తాజావార్తలు
Dhanush Kara Movie Review: ‘కర’ సినిమా రివ్యూ.. దొంగతనంతో ధనుష్ మరో హిట్ కొట్టాడా లేదా..?

Dhanush Kara Movie Review: ‘కర’ సినిమా రివ్యూ.. దొంగతనంతో ధనుష్ మరో హిట్ కొట్టాడా లేదా..?

మూవీ రివ్యూ: కర నటీనటులు: ధనుష్, మమితా బైజు, కె.ఎస్.రవికుమార్, సూరజ్ వెంజరమూడు, జయరామ్ తదితరులు. సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ దర్శకత్వం: విఘ్నేష్ రాజా నిర్మాత: ఐషరి కె.గణేష్ (వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్) తెలుగు రిలీజ్: విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ధనుష్, మమిత బైజు జంటగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం కర. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐషరి కె గణేష్ నిర్మించిన ఈ సినిమాను.. తెలుగు ప్రేక్షకులకు విఘ్నేశ్వర…

Read More
గతంలో నా కింద పని చేశాడు.. పెద్ద డైరెక్టర్ అయ్యాక కలవడానికి వెళ్తే..

గతంలో నా కింద పని చేశాడు.. పెద్ద డైరెక్టర్ అయ్యాక కలవడానికి వెళ్తే..

ప్రముఖ టాలీవుడ్ నటుడు శుభలేఖ సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో తనకు ఎదురైన వ్యక్తిగత అనుభవాలను, కెరీర్ ఒడిదుడుకులను పంచుకున్నారు. ఒకానొక సందర్భంలో, తాను పనిచేస్తున్న టెలివిజన్ సీరియల్ షూటింగ్ లొకేషన్ పక్కనే, గతంలో తనతో కలిసి పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ (ప్రస్తుతం పెద్ద డైరెక్టర్) కార్యాలయం ఉందని సుధాకర్ తెలిపారు. పలకరించడానికి వెళ్లినప్పుడు, దర్శకుడు బిజీగా ఉన్నారని, “సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, వేషాలు ఏమీ లేవు” అని ఒక కుర్రాడు చెప్పి…

Read More
AC అతిగా వాడితే పేలిపోయే ప్రమాదం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

AC అతిగా వాడితే పేలిపోయే ప్రమాదం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ఇటీవలి కాలంలో ఎయిర్ కండీషనర్ల (AC) వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అతిగా వాడితే పేలిపోతాయా అనే సందేహం చాలామందిలో కలుగుతోంది. నిపుణుల ప్రకారం సాధారణంగా ACలు సురక్షితంగా పనిచేయడానికి రూపొందించబడినప్పటికీ, సరైన నిర్వహణ లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎయిర్ కండీషనర్ పేలిపోవడం చాలా అరుదైన ఘటన. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రమాదం తలెత్తవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ లోపాలు, పాడైన వైర్లు, ఓవర్‌లోడ్ అయిన పవర్ సప్లై, లేదా లో…

Read More
ICSE 10th, ISC 12th Results 2026: ఒక్క క్లిక్‌తో ఫలితాలు చెక్ చేయండి!

ICSE 10th, ISC 12th Results 2026: ఒక్క క్లిక్‌తో ఫలితాలు చెక్ చేయండి!

కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) గురువారం 10వ తరగతి (ICSE), 12వ తరగతి (ISC) పరీక్షల ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ Unique ID, Index Number ఉపయోగించి మార్కులను చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు ఎలా చూడాలి? ఆన్‌లైన్‌లో ఫలితాలు తెలుసుకోవడానికి ఈ దశలను అనుసరించండి: అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: cisce.org లేదా…

Read More
ఎముకలకు బలం, శరీరానికి శక్తి.. అమ్మమ్మల కాలం నాటి పాయ రెసిపీ.. ఇలా చేస్తే గిన్నె లేపాల్సిందే

ఎముకలకు బలం, శరీరానికి శక్తి.. అమ్మమ్మల కాలం నాటి పాయ రెసిపీ.. ఇలా చేస్తే గిన్నె లేపాల్సిందే

మటన్ పాయ అనేది ఎముకల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన ఒక సాంప్రదాయక వంటకం..ఈ మటన్ పాయ రెసిపీని అమ్మమ్మ కాలం నాటి పద్ధతిలో రుచికరంగా, ఆరోగ్యకరంగా చేసుకుంటే.. ఆ టేస్టే వేరు.. ఇక తెలుగు రాష్ట్రాల్లో మటన్ పాయను బాగా తింటారు.. ఇది శరీరానికి చాలా మంచిది.. వాస్తవానికి మటన్ పాయ, పాయ సూప్, పాయ పులుసు మధ్య తేడాలు ఉన్నాయి.. ప్రతి ప్రాంతంలో మటన్ పాయను వేర్వేరుగా తయారుచేస్తారు.. ఉదాహరణకు, హైదరాబాదీ నహరి పాయ ఒక…

Read More
కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!

కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!

ప్రకృతిలో మనకు తెలియని వింతలు ఎన్నో జరుగుతుంటాయి. నైజీరియాలోని ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది జరిగి చాలా ఏళ్లు అయింది. కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇదొక వైరల్ కంటెంట్. ఆ గ్రామ సమీపంలో తిరుగుతున్న ఒక అతి భారీ కొండచిలువను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఆ పాము పొట్ట విపరీతంగా ఉబ్బి ఉండటంతో, అది తమ పశువులలో దేనినో మింగేసి ఉంటుందని వారు భావించారు….

Read More
రాజయోగం ఉన్న టాప్ రాశులు ఇవే! మీరు వాటిలో ఉన్నారా?

రాజయోగం ఉన్న టాప్ రాశులు ఇవే! మీరు వాటిలో ఉన్నారా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం నుంచి తుల వరకు ఉన్న రాశులలో కొన్ని రాశులు సహజంగానే అధికారం, సంపద, విలాసవంతమైన జీవితం వైపు ఎక్కువగా ఆకర్షితమవుతాయని చెబుతారు. దీనికి ప్రధాన కారణం శుక్రుడు (Venus), సూర్యుడు (Sun), చంద్రుడు (Moon) వంటి గ్రహాల శక్తివంతమైన ప్రభావమే. ఈ గ్రహాల అనుగ్రహం ఉన్నప్పుడు వ్యక్తులకు ఆర్థిక స్థిరత్వం, పేరు-ప్రతిష్టలు, సౌకర్యవంతమైన జీవితం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి.. వృషభ రాశి వారు స్థిరత్వం, సౌకర్యాలను చాలా…

Read More
OTT Movie: ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ.. ఐఎండీబీలో ఏకంగా 9/10 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie: ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ.. ఐఎండీబీలో ఏకంగా 9/10 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఇటీవల నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీటికి ఆడియెన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ స్టోరీనే. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీలో, స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఒక సాధారణ వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తమిళ ఆడియెన్స్ ను బాగా…

Read More
AP SSC 10th Results 2026: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి

AP SSC 10th Results 2026: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి

అమరావతి, ఏప్రిల్‌ 30: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఉదయం విద్యాశాఖ ఫలితాలు విడుదల చేయనుంది. గురువారం (ఏప్రిల్‌ 30) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌, మనమిత్ర వాట్సప్‌, లీప్‌ యాప్‌ ద్వారా పదో తరగతి ఫలితాలను చెక్‌…

Read More
నరసింహ జయంతి ప్రత్యేకం.. ఈ ఆచారం పాటిస్తే మీ కష్టాలన్నీ మాయం!

నరసింహ జయంతి ప్రత్యేకం.. ఈ ఆచారం పాటిస్తే మీ కష్టాలన్నీ మాయం!

వైశాఖ మాసం, శుక్ల పక్ష చతుర్దశి తిథి నాడు శ్రీమహావిష్ణువు నరసింహావతారంలో ఆవిర్భవించిన పవిత్ర దినాన్ని నరసింహ జయంతిగా భారతదేశం అంతటా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి, నరసింహ స్వరూపం సనాతన భారతదేశానికి, భారతీయులందరికీ ఉపాస్య దైవం. మాఘ మాసం నుంచి వైశాఖ మాసం చివరి వరకు వివిధ క్షేత్రాలలో నృసింహ ఉత్సవాలు నిర్వహించబడతాయి. భక్తుల పట్ల అపార కరుణ.. ప్రహ్లాద చరిత్ర నరసింహావతారానికి మూలం. తన తండ్రి హిరణ్యకశ్యపుడు దైవం లేదని, తానే…

Read More