iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో ఫీచర్స్ లీక్.. A20 ప్రో చిప్‌సెట్.. కెమెరా ఎలా ఉంటుందో తెలుసా?
iPhone 18 Pro Features Leaked: ఆపిల్ ఐఫోన్ 18 ప్రో లైనప్ అధికారికంగా లాంచ్ కావడానికి ఇంకా చాలా నెలల సమయం ఉన్నప్పటికీ, దాని తదుపరి జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల గురించి లీక్‌లు ఆన్‌లైన్‌లో కనిపించడం ప్రారంభించాయి. ఐఫోన్ 18 ప్రో ఇటీవలి సంవత్సరాలలో ఆపిల్ ప్రో సిరీస్‌లో అతిపెద్ద మార్పులలో ఒకటి కావచ్చని ముందస్తు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సారి ఫోన్ ముందు డిజైన్‌లో కొన్ని మార్పులు కనిపించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఆపిల్ తన…
