తాజావార్తలు
రోహిత్ శర్మ రికార్డును తుడిచేసిన రియాన్ రికెల్టన్.. ముంబై ఇండియన్స్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర..!

రోహిత్ శర్మ రికార్డును తుడిచేసిన రియాన్ రికెల్టన్.. ముంబై ఇండియన్స్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర..!

Ryan Rickelton Breaks Rohit Sharma Record: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన హై-వోల్టేజ్ పోరులో రికెల్టన్ తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. కేవలం 44 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకుని, ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ అద్భుత ప్రదర్శనతో తిలక్ వర్మ, సనత్ జయసూర్య పేరిట ఉన్న…

Read More
Andhra: దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..

Andhra: దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భోగాపురం మండలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. హైవేపై ప్రయాణిస్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన  ఏళ్ల సంచాన సాయి అనే యువకుడు(23),  సాయి అత్త (40) , నాలుగేళ్ల సాయి భార్య అక్క కుమార్తె ఉన్నారు. ముగ్గురు కలిసి…

Read More
Prices: సిగరేట్ తాగేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. మరోసారి పెరగనున్న ధరలు..! మే నెలలోనే..

Prices: సిగరేట్ తాగేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. మరోసారి పెరగనున్న ధరలు..! మే నెలలోనే..

సిగరేట్ తాగేవారికి మరోసారి షాక్ తగలనుంది. వీటి ధరలు మరోసారి పెరిగే అవకాశముందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెరిగాయి. దీంతో పొగవారి మరింత ఖర్చు అవుతుంది. అయితే మేలో సిగరేట్ ధరలు మరోసారి పెరగవచ్చని చెబుతున్నారు. దీనికి కారణం సేల్స్ తగ్గడమే. కేంద్రం జీఎస్టీ పెంచడంతో ధరలు పెరగడంతో సిగరేట్ తాగేవారు తగ్గిపోయారు. సేల్స్ తగ్గిపోవడంతో కంపెనీలకు నష్టాలు వస్తున్నాయి. దీనిని భర్తీ చేసుకునేందుకు ధరలను…

Read More
IPL 2026: కాటేరమ్మ కొడుకుల ఊచకోత.. సొంతగడ్డపై ముంబైను చిత్తు చేసిన హైదరాబాద్

IPL 2026: కాటేరమ్మ కొడుకుల ఊచకోత.. సొంతగడ్డపై ముంబైను చిత్తు చేసిన హైదరాబాద్

ఐపీఎల్‌ 2026లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఏకంగా తన సొంతగడ్డపైనే ముంబైను ఉతికి ఆరేసింది. ముంబై అందించిన భారీ టార్గెట్‌ను సైతం సునాయసంగా 6 వికెట్ల తేడాతో ఛేదించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 55…

Read More
Andhra News: రన్నింగ్‌ ట్రైన్‌ బోగీపై ఒక్కసారిగా మంటలు.. ఏంటని ఆపి చెక్‌ చేయగా..

Andhra News: రన్నింగ్‌ ట్రైన్‌ బోగీపై ఒక్కసారిగా మంటలు.. ఏంటని ఆపి చెక్‌ చేయగా..

తిరుపతి జిల్లా అనంతరాజుపేటలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట సమీపంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ రైలు ఇంజన్ నుండి మూడవ బోగీ పైభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలు వేగాన్ని తగ్గించారు. అనంతరం రైల్వే కోడూరు స్టేషన్‌లో రైలును నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు….

Read More
Hyderabad: నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ

Hyderabad: నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ

రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసిన ఓ మహిళను వనస్థలీపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హయత్ నగర్ నియోజకవర్గంలోని కమలా నగర్‌లో నివాసం ఉంటున్న బద్దం జ్యోతి రెడ్డి, గత 9 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతోంది. తొలుత తన పరిచయస్తుల వద్ద చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడులు సేకరించి, వారికి సకాలంలో లాభాలు చెల్లించడం ద్వారా బలమైన విశ్వాసాన్ని సంపాదించుకుంది. ఈ…

Read More
Video: మైదానంలో స్టీవ్ స్మిత్ రుద్రరూపం.. కోపంలో ఏం చేశాడో తెలుసా..?

Video: మైదానంలో స్టీవ్ స్మిత్ రుద్రరూపం.. కోపంలో ఏం చేశాడో తెలుసా..?

Steve Smith PSL 2026: హైదరాబాద్ కింగ్స్‌మెన్‌తో జరిగిన ఎలిమినేటర్ పోరులో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడుతున్న స్టీవ్ స్మిత్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. వారం రోజుల క్రితమే ఇదే జట్టుపై కేవలం 50 బంతుల్లో 106 పరుగులు చేసిన స్మిత్, నేటి కీలక మ్యాచ్‌లో మాత్రం తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. జట్టును గెలిపించాలనే పట్టుదలతో ఉన్న స్మిత్, కీలక సమయంలో వికెట్ సమర్పించుకోవడంతో తనపై తానే అసహనం వ్యక్తం చేశాడు. మైదానంలో అసలేం జరిగింది?…

Read More
OTT Movie: కోరికలు తీర్చి ప్రాణాలు తీసే మొబైల్ యాప్.. ఓటీటీని షేక్ చేస్తోన్న హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ..

OTT Movie: కోరికలు తీర్చి ప్రాణాలు తీసే మొబైల్ యాప్.. ఓటీటీని షేక్ చేస్తోన్న హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ..

గత వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. సాంకేతికతకు భయంకరమైన మానవాతీత శక్తులు తోడైతే పరిస్థితి ఎలా…

Read More
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు

డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు

మొదటి రహస్యం: ధనవంతులు ఎప్పుడూ తాము పని చేయడం కంటే, తమ డబ్బు తమ కోసం పని చేసేలా చూసుకుంటారు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా ఒక సొంత వ్యాపార వ్యవస్థ ఇలా ఏదైనా కావచ్చు, అది మీరు లేకపోయినా నడవాలి. మీరు అనారోగ్యంతో ఉన్నా, లేదా విహారయాత్రలో ఉన్నా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉండాలి. అందుకే ఈ రోజు నుండే మీ సొంత పైప్‌లైన్ గురించి ఆలోచించండి. కేవలం కష్టపడటం గొప్ప కాదు,…

Read More
10th తర్వాత ఏ కోర్సు చేయాలి? టాప్ టెక్నికల్ ఆప్షన్స్ ఇవే!

10th తర్వాత ఏ కోర్సు చేయాలి? టాప్ టెక్నికల్ ఆప్షన్స్ ఇవే!

After 10th Class: 10వ తరగతి బోర్డు పరీక్షల తర్వాత “ఇప్పుడు ఏం చేయాలి?” అనే సందేహం చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రుల మదిలో ఉంటుంది. అందరికీ దీర్ఘకాలిక డిగ్రీలు లేదా ఖరీదైన కోర్సులు చేయడం సాధ్యం కాకపోవచ్చు. దీంతో మంచి కెరీర్ అవకాశాలు లేవని అనుకుంటారు. కానీ, ఈ రోజుల్లో తక్కువ సమయంలో పూర్తి చేయగల అనేక సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా త్వరగా నైపుణ్యాలు పొందడంతో పాటు ఉద్యోగ అవకాశాలు…

Read More