తాజావార్తలు
కొత్త CNG, పెట్రోల్ ఆటోల రిజిస్ట్రేషన్ బంద్! ఇకపై కేవలం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకే పర్మిషన్!

కొత్త CNG, పెట్రోల్ ఆటోల రిజిస్ట్రేషన్ బంద్! ఇకపై కేవలం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకే పర్మిషన్!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అనేది దశాబ్దాలుగా ఒక తీరని సమస్య. ప్రతి శీతాకాలంలోనూ ఇక్కడి ప్రజలు విషపూరిత పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అయితే, ఈ గాలి నాణ్యతను మెరుగుపరచడానికి వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) ఇప్పుడు మూడు అత్యంత కఠినమైన, కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మీరు ఢిల్లీ లేదా దాని పరిసర నగరాల్లో నివసిస్తుంటే, ఈ కొత్త నిబంధనలు మీ రోజువారీ ప్రయాణం నుండి వాణిజ్య మార్కెట్ వరకు ప్రతిదాన్నీ పూర్తిగా మార్చబోతున్నాయి. సాధారణంగా…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

గల్ఫ్‌ వార్‌తో గ్లోబంతా గజగజా వణికిపోతోంది. 22 రోజులు గడిచిపోయాయి. గల్ఫ్‌ వార్‌.. నాలుగో వారంలోకి ఎంటర్‌ అయింది. దీనికి ఎండ్‌కార్డ్ పడే సూచనలు ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. యుద్ధంలో పాల్గొంటున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ దేశాల సంగతేమో గానీ, ప్రపంచం మొత్తం లబోదిబోమంటోంది. గల్ఫ్ యుద్ధం దెబ్బకు ప్రపంచ దేశాల బతుకు చిత్రం మారిపోతోంది. ముడి చమురు, గ్యాస్‌ కష్టాలు మొదలవడంతో, ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు అలుముకున్నాయి. చిన్నచిన్న దేశాలు వీధినపడే పరిస్థితి వచ్చింది. అటు అగ్రరాజ్యం…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

Actress : ఆదర్శ కుటుంబంలోకి మరో హీరోయిన్.. ప్లాప్ హీరోయిన్‏కు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. ?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోలలో విక్టరీ వెంకటేశ్ ఒకరు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం AK 47 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన భారీ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు

రక్తసంబంధం ఒకే బస్సులో వృత్తిపరమైన బాధ్యతగా మారింది. తండ్రి బస్సు స్టీరింగ్ పట్టుకోగా, అదే బస్సులో కొడుకు టికెట్లు కొడుతూ ప్రయాణికులకు సేవలు అందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకున్న ఈ అరుదైన సన్నివేశం స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, ఎంతో స్ఫూర్తిని నింపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన బంధనాపురం ఎల్లయ్య హుస్నాబాద్ డిపోలో గత 34 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఒక్క చిన్న ప్రమాదం కూడా చేయని…

Read More
ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

ఈ వారం ప్రేక్షకుల ముందుకు ఆసక్తికరమైన చిత్రాలు వస్తున్నాయి. రీజినల్ సినిమాలు బరిలో ఉన్నప్పటికీ, హాలీవుడ్ సినిమాదే ఆధిపత్యం అనే టాక్ వినిపిస్తోంది. ఈ వారం విడుదలవుతున్న సినిమాలు, వాటిపై ఉన్న అంచనాలను పరిశీలిద్దాం.భారీ హైప్ క్రియేట్ చేస్తున్న చిత్రం స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే. బుధవారం సాయంత్రం ప్రీమియర్స్ తోనే ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా, గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ప్రీ-సేల్స్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన స్పైడర్ మ్యాన్, ఇండియన్…

Read More
నువ్వొద్దు.. నీ పాటలొద్దు..! బాలసుబ్రహ్మణ్యంతో గొడవపడ్డ ఒకే ఒక్క హీరో.. చివరకు ఏం జరిగిందంటే

నువ్వొద్దు.. నీ పాటలొద్దు..! బాలసుబ్రహ్మణ్యంతో గొడవపడ్డ ఒకే ఒక్క హీరో.. చివరకు ఏం జరిగిందంటే

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో రారాజుగా తనదైన ముద్ర వేసుకున్నారు. సన్నివేశానికి న్యాయం చేస్తూ గాత్రంతో నటనను పలికించగల అరుదైన గాయకుడు ఎస్పీబీ. భారతీయ సినీ రంగంలో వేలాది పాటలు పాడి, తెలుగు చిత్రసీమలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలో ఆయనకు సాధారణంగా ఎవరితోనూ విభేదాలు లేవు, కానీ ఒకే ఒక్క హీరోతో మాత్రం ఆయనకు మనస్పర్థలు వచ్చాయి. ఒకే ఒక్క హీరోతో బాలు గొడవపడ్డారు….

Read More

MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి కొల్కూరి భరద్వాజ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడితోనే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ.. అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న భరద్వాజ్‌ ఆదివారం తెల్లవారుజామున సుమారు 3.20 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

RBI: బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు మార్చుకోవచ్చు… ఆర్బీఐ కొత్త రూల్స్

బ్యాంకుల కస్టమర్లకు ఉపయోపగడేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడంలో భాగంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంకుకు మారడాన్ని సులభతరం చేయనుంది. ఒక బ్యాంక్ అకౌంట్‌కు శాలరీ, ఈఎంఐలు, బీమా చెల్లింపులు లింక్ అయిన తర్వాత మరో బ్యాంక్‌కు మారడం కష్టమవుతుంది. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పేమెంట్స్ స్విచింగ్ స్వీస్ అనే కొత్త ఫ్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. ఇది ఒక సెంట్రలైజ్డ్ కేంద్రంగా పనిచేస్తుంది….

Read More
అమెరికా – ఇరాన్ ఒప్పందంపై ముమ్మర చర్చలు.. పంతం వీడని నేతలు.. సస్పెన్స్‌లో గ్లోబల్ డీల్!

అమెరికా – ఇరాన్ ఒప్పందంపై ముమ్మర చర్చలు.. పంతం వీడని నేతలు.. సస్పెన్స్‌లో గ్లోబల్ డీల్!

అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరే అవకాశం ఉన్న ఒక ఒప్పందంపై చర్చలు ముమ్మరమవుతున్నాయి. అయితే, ఈ చర్చలు తుది దశకు చేరుకున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య ఇంకా ఎలాంటి తుది నిర్ణయం జరగలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లోని అత్యంత సురక్షితమైన ‘సిట్యుయేషన్ రూమ్‌’లో ప్రతిపాదిత ఒప్పంద ముసాయిదాపై దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం (మే 29) జరిగిన ఈ ఉన్నత…

Read More
Vijay Rashmika Marriage : గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం.. చూడముచ్చటగా పెళ్లి ఫోటోస్..

Vijay Rashmika Marriage : గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం.. చూడముచ్చటగా పెళ్లి ఫోటోస్..

గీతా గోవిందం ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో రష్మిక, విజయ్ ఏడడుగులు వేశారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. మార్చి 4న వీరి వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లో జరగనున్న సంగతి తెలిసిందే.

Read More