House Construction: 150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?
House Construction: మీరు 150 గజాల స్థలంలో మీ కలల ఇంటిని నిర్మించాలని ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి పునాది దశలో అంటే పిల్లర్ల నిర్మాణం కోసం ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇందులో 12 పిల్లర్ల పునాది నిర్మాణానికి అయ్యే ఖర్చుల గురించి తెలుసుకుందాం. ఈ ఖర్చు కేవలం అంచనా మాత్రమే. ఎందుకంటే రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ఇంకా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ ప్రాంతాల్లో రకరకాల రేట్లు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి…
