Actress Meena: మీనా భర్త ఎలా చనిపోయారో తెలుసా? అసలు విషయం చెప్పిన సీనియర్ హీరోయిన్
ఛైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైంది మీనా. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం తదితర భాషల్లో వందలాది సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో తిరుగులేని హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీ కాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి దక్షిణాది స్టార్ హీరోలతో జోడి కట్టింది మీనా. స్టార్ హీరోయిన్ గా సుమారు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. విద్యాసాగర్…
