అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా.. ఈ అమ్మడిని గుర్తుపట్టారా.?
సినిమాల్లో హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. సినిమాల్లో కనిపించేది కొంతసేపే అయినా తన నటనతో ప్రేక్షకులకు గుర్తుండిపోతుంటారు. ఇక ఇప్పుడు చాలా మంది గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇక ఇప్పుడు కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు హీరోలు, హీరోయిన్స్ గాను మారిపోయారు. అలాంటి…
