తాజావార్తలు
Sadhguru Life Lessons: ఎక్కడికి వెళ్లినా సమస్యలే ఎదురవుతున్నాయా?.. అసలు కారణం మీలోనే ఉండొచ్చు!

Sadhguru Life Lessons: ఎక్కడికి వెళ్లినా సమస్యలే ఎదురవుతున్నాయా?.. అసలు కారణం మీలోనే ఉండొచ్చు!

ఏదైనా మనం అనుకున్న విధంగా జరగకపోతే ముందుగా మన విధానంలో ఏం తప్పు జరిగిందో పరిశీలించుకోవాలని సద్గురు సూచిస్తున్నారు. మనలోనే అసౌకర్యం, అసహనం, అహంకారం లేదా అతిగా మాట్లాడే స్వభావం ఉంటే అది బయట మనుషులతో సంబంధాల్లో కూడా ఘర్షణగా కనిపిస్తుందని సద్గురు వివరిస్తున్నారు. అంతర్గత ఘర్షణ తగ్గితే బయట ఎదురయ్యే ఘర్షణలు కూడా తగ్గే అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు. 1. ప్రతి సమస్యకు ఇతరులను నిందించొద్దు పని అనుకున్నట్లు జరగకపోతే వెంటనే ఎదుటివారిని తప్పుపట్టడం…

Read More
IND vs ENG: ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు.. ఎవరంటే?

IND vs ENG: ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు.. ఎవరంటే?

India vs England: ఇంగ్లండ్‌ పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు సాధించినప్పటికీ, బౌలింగ్ వైఫల్యాలు, పేలవమైన కెప్టెన్సీ నిర్ణయాల వల్ల విజయాన్ని చేజార్చుకుంది. భారీ స్కోరు చేసినా తప్పని పరాజయం.. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్…

Read More

బరువు తగ్గాలంటే………..?

బరువు పెరగడం ఎంత తేలికో, తగ్గడం అంత కష్టం. జిహ్వ చాపల్యాన్ని అణుచుకోలేం! సక్రమమైన జీవనశైలిని అనుసరించలేం! ఫలితంగా శరీరం బరువు అదుపు తప్పుతుంది. అయితే ఇలా పెరిగిన శరీర బరువును ఆయుర్వేద వైద్య చికిత్సలతో, ఆయుర్వేదం సూచించే నియమాలతో తగ్గించుకోవచ్చు. సాధారణంగా బరువు పెరగడం ప్రపంచ దేశాలన్నిటిలో కనిపిస్తున్న అత్యంత సాధారణమైన ఆరోగ్య సమస్య. మహర్షి చరకుడు రాసిన చరకసంహితంలో ఈ సమస్యకు మేదోరోగం అనే పేరు ఉంది. తొడలు, ఉదరం, ఛాతీ మొదలైన శరీర…

Read More
Dooradarshini Movie Review: ‘దూరదర్శిని’ సినిమా రివ్యూ.. 90స్ బ్యాక్‌డ్రాప్ విలేజ్ లవ్ స్టోరీ ఎలా ఉంది..?

Dooradarshini Movie Review: ‘దూరదర్శిని’ సినిమా రివ్యూ.. 90స్ బ్యాక్‌డ్రాప్ విలేజ్ లవ్ స్టోరీ ఎలా ఉంది..?

మూవీ రివ్యూ: దూరదర్శిని నటీనటులు: సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్, జెమినీ సురేష్, భాస్కర్, విజయ్ కృష్ణారెడ్డి, లావణ్య రెడ్డి తదితరులు ఎడిటింగ్: సన్నీ సినిమాటోగ్రఫీ: సునీల్ పొన్నం సంగీతం: ఆనంద్ గుర్రన నిర్మాతలు: జయశంకర్ రెడ్డి ఎం, పాటిమిద్ది సంతోష్ కుమార్ దర్శకుడు: కార్తికేయ బొమ్మి సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా పరిచయమైన చిత్రం ‘దూరదర్శిని’. కార్తీకేయ బొమ్మి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1990ల నాటి పల్లెటూరి వాతావరణం, అప్పటి మనుషుల జీవనశైలి…

Read More
ఏప్రిల్ వచ్చేస్తోంది.. ఈ నెలలో చూడాల్సిన ఐదు అందమైన ప్రదేశాలు ఇవే!

ఏప్రిల్ వచ్చేస్తోంది.. ఈ నెలలో చూడాల్సిన ఐదు అందమైన ప్రదేశాలు ఇవే!

హంపి కర్ణాటక : అందమైన కొండలు పచ్చటి ప్రకృతి , రాజభవనాలు, ఆలయాలు , స్వచ్ఛమైన గాలి మధ్య ఆనందంగా నాలుగు రోజులు గడపాలి అనుకునే వారికి హంపి చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. అంతే కాకుండా భారత దేశంలో సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశం. అందుకే టూర్ ప్లాన్ చేసే వారు తప్పకుండా హంపి వెళ్లాల్సిందే అంటున్నారు నిపుణులు. Travel5 కూర్గ్ కర్ణాటక : అందమైన తేయాకుతోటల్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ఎంజాయ్ చేయాలి…

Read More
Video: చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు.. వీడియోలో ఊహించని ట్విస్ట్..!

Video: చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు.. వీడియోలో ఊహించని ట్విస్ట్..!

Leopard Hunting Sheep: ప్రకృతిలో మనుగడ కోసం సాగే పోరాటాలు ఎప్పుడూ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. తాజాగా కొండ ప్రాంతంలో స్నో లెపర్డ్, భారీ కొండ గొర్రెను వేటాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. చిరుత దాడి తర్వాత అక్కడ చోటు చేసుకున్న సీన్ చూస్తే కచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కొండరాళ్ల మధ్య ప్రాణసంకట స్థితి.. ఎడారి కొండ ప్రాంతాల్లో తిరుగాడే మంచు చిరుతలు తమ వేట నైపుణ్యానికి ప్రసిద్ధి….

Read More
బాబా వంగా చెప్పిందే నిజమవుతుందా..? ఏలియన్స్ సీక్రెట్ ఫైళ్ల గుట్టు విప్పనున్న ట్రంప్..

బాబా వంగా చెప్పిందే నిజమవుతుందా..? ఏలియన్స్ సీక్రెట్ ఫైళ్ల గుట్టు విప్పనున్న ట్రంప్..

2026 సంవత్సరం మానవ చరిత్రలో ఒక సంచలనం నమోదు కానుందా..? మనం ఈ అనంత విశ్వంలో ఒంటరివాళ్లం కాదని నిరూపితం కానుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. UFO, UAP లకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను బహిర్గతం చేయాలని ట్రంప్ పెంటగాన్‌ను ఆదేశించడంతో దశాబ్దాలుగా దాగి ఉన్న గ్రహాంతరవాసుల మిస్టరీ వీడే సమయం దగ్గరపడిందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. నిజం బయట పెట్టాల్సిందే.. ట్రంప్ ఆదేశం డొనాల్డ్…

Read More
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు.. పట్టించుకోకపోతే ప్రాణాలకే రిస్క్..

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు.. పట్టించుకోకపోతే ప్రాణాలకే రిస్క్..

మనిషికి ప్రాణసంకటంగా మారిన వ్యాధుల్లో క్యాన్సర్ అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే కనిపించే ఈ మహమ్మారి, నేడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా దేశంలో క్యాన్సర్ కేసుల పెరుగుదల రేటు ఆందోళన కలిగిస్తోంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం అనుసరిస్తున్న ఆధునిక జీవనశైలి, తింటున్న ఆహారమే ఈ విపత్తుకు ప్రధాన కారణం. అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం..? క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఏం…

Read More

Telangana: ప్రాణం తీసిన మొబైల్ ఛార్జర్.. ఫోన్ ఛార్జింగ్ పెట్టేముందు ఇది తప్పక తెలుసుకోండి!

మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన హన్మంతు అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం కవిత అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు సంతానం. హన్మంతు దంపతులు స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం హన్మంతు తన ఫోన్‌కు ఛార్జింగ్‌కు పెడదామని ఇంట్లో…

Read More

TGSRTC: ఐటీ ఉద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఈ రూట్లో ప్రత్యేక ఎలక్ట్రిక్ సర్వీసులు.. మరింత వేగంగా ప్రయాణం..

తెలంగాణ ఐటీ ఉద్యోగులకు శుభవార్త. టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. టీజీఎస్ఆర్టీసీ వివిధ ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. నగరంలో ఇప్పటికే వివిధ ప్రాంతాలకు ఇవి తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు ఉపయోగపడేలా మరో ప్రాంతానికి ఎలక్ట్రిక్ బస్సు అందుబాటులోకి తెచ్చింది. ప్రగతినగర్ కమాన్ నుంచి వేవ్ రాక్ వరకు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఈ బస్సు వెళుతుంది. ఐటీ ఉద్యోగులకు…

Read More