Kidney Health: చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!
Kidney Health Tips Telugu: నేటి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం వంటి సమస్యలు దీర్ఘకాలంలో మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదాన్ని పెంచుతాయి. కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మూత్రపిండాలపై పడే భారాన్ని తగ్గించుకోవచ్చు. అధికంగా స్వీట్లు, ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తీసుకోవడం పిండి పదార్థాలు, స్వీట్లు, కేకులు, పేస్ట్రీలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తరచుగా…
