అనిల్ రావిపూడి.. ది మాస్టర్ ఆఫ్ ప్రమోషన్స్
పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ చేయడం ఎలా అనే స్కూల్ ఉంటే.. దానికి ప్రిన్సిపల్ అనిల్ రావిపూడి. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి మరి. నిర్మాతల జేబులోంచి డబ్బు తీయకుండా.. తన మూవీ గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయడంలో అనిల్ సిద్ధహస్తుడు. తాజాగా వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమాకు అదిరిపోయే టైటిల్ పెట్టారీయన. మరి అదేంటో తెలుసా..? చూస్తున్నారుగా.. షూటింగ్‌కు షూటింగ్, ప్రమోషన్స్‌కు ప్రమోషన్స్.. వేటికవే ప్లాన్ చేసుకుంటున్నారు అనిల్ రావిపూడి. మామూలుగా ఎవరైనా అకేషన్ దొరికితే…
