తాజావార్తలు
Brahmamudi Rudrani: టాలీవుడ్‌కు మరో హీరో దొరికేశాడు.. బ్రహ్మముడి రుద్రాణి కొడుకును చూశారా? ఫొటోస్ వైరల్

Brahmamudi Rudrani: టాలీవుడ్‌కు మరో హీరో దొరికేశాడు.. బ్రహ్మముడి రుద్రాణి కొడుకును చూశారా? ఫొటోస్ వైరల్

బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతోన్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సీరియల్ ను క్రమం తప్పకుండా చూస్తున్నారు. అందుకే ఏళ్లు గడుస్తున్నా బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతోంది. ఈ సీరియల్‌లో నటించిన ఆర్టిస్టులు కూడా బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు. రాజ్, కావ్యలుగా నటించిన మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు ఇప్పుడు బుల్లితెరపై స్టార్స్ గా వెలుగొందుతున్నారు. వీరిద్దరితో పాటు ఇదే సీరియల్ లో…

Read More
దారుణం… మహిళపై ఐదుగురు సామూహిక లైంగిక దాడి.. ఆపై అమానుషం..!

దారుణం… మహిళపై ఐదుగురు సామూహిక లైంగిక దాడి.. ఆపై అమానుషం..!

బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఒక సిగ్గుచేటైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదుగురు వ్యక్తులు ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమె మర్మాంగాలలో తూటాలు, కర్ర ముక్కలు, రాళ్లను చొప్పించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పోలీసులు నిందితుల కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఈ దారుణమైన ఘటన జిల్లాలో మహిళల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, జూన్ 11వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఆమె ఇంటి…

Read More
Parenting Tips: పిల్లల కోపమంతా మొండితనం కాదు.. వారిలో ఈ 6 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Parenting Tips: పిల్లల కోపమంతా మొండితనం కాదు.. వారిలో ఈ 6 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

బాల్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అత్యంత సున్నితమైన , భావోద్వేగభరితమైన సమయం. ఈ వయస్సులో పిల్లల మనస్తత్వం చాలా మృదువుగా ఉంటుంది. అయితే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చూపించే కోపం, విపరీతమైన చిరాకు లేదా ఆకస్మిక విచారాన్ని కేవలం వారి మొండితనం లేదా అల్లరి అని భావించి తేలికగా విస్మరిస్తుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చాలా పెద్ద పొరపాటు. పిల్లలు తమ మనసులోని భయాలను, ఒత్తిళ్లను లేదా బయటి వ్యక్తుల…

Read More
ఒకసారి చూస్తే మైండ్‌లో ఫిక్స్.. ఏనుగుల గురించి 99శాతం మందికి ఈ విషయాలు తెలియవు..

ఒకసారి చూస్తే మైండ్‌లో ఫిక్స్.. ఏనుగుల గురించి 99శాతం మందికి ఈ విషయాలు తెలియవు..

ఏనుగులు ఏదైన విషయాన్ని ఎన్నటికీ మరిచిపోవు అనే సామెతను మనం తరచూ వింటూనే ఉంటాం. ఇది కేవలం ఒక నానుడి మాత్రమే కాదు, అక్షరాలా నిజమని సైన్స్ నిరూపిస్తోంది. భూమిపై నివసించే జంతువులలో ఏనుగులు అత్యంత అసాధారణమైన దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని కలిగి ఉంటాయి. దశాబ్దాల క్రితం తాము కలిసిన వ్యక్తులను, నడిచిన మార్గాలను, చివరికి మరణించిన తమ కుటుంబ సభ్యులను కూడా అవి గుర్తుంచుకోగలవు. అసలు ఏనుగులకు అంతటి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఎలా సాధ్యమవుతోంది? దీని వెనుక…

Read More
Lakshmipathi: ఈ టాలీవుడ్ కమెడియన్ గుర్తున్నాడా? పాపం ఎలా చనిపోయారో తెలుసా? ఆ బాధతోనే కుంగిపోయి చివరకు..

Lakshmipathi: ఈ టాలీవుడ్ కమెడియన్ గుర్తున్నాడా? పాపం ఎలా చనిపోయారో తెలుసా? ఆ బాధతోనే కుంగిపోయి చివరకు..

కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జుఉన హీరోగా నటించిన చంద్రలేఖ చిత్రానికి రచయితగా పనిచేశారు లక్ష్మీపతి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ చూడాలని ఉంది’ చిత్రంలో మెదటిసారిగా తెరపై కనిపించారు. ఈవీవీ తెరకెక్కించిన ‘ అల్లరి’ సినిమా లక్ష్మీపతికి మంచి బ్రేక్ తీసుకొచ్చింది. ఇక ఆయన సోదరుడు శోభన్ డైరెక్షన్ లో మహేష్ హీరగా రూపొందిన బాబీ చిత్రలో విలన్ గానూ ఆకట్టుకున్నారాయన. మురారి, జయం, నీ స్నేహం, జెమిని, తొట్టి గ్యాంగ్, జూనియర్స్, నిజం, అమ్మాయిలు…

Read More
Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో

Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో

హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ యాక్టర్స్ మంజుల, విజయ్ కుమార్ ల ముద్దుల కూతురైన ఆమె ప్రభాస్ పరిచయమైన ఈశ్వర్ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది దీని తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది శ్రీదేవి. తన అందం, అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, ఆది లక్ష్మి,…

Read More
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీ పొట్ట పని అయిపోయిపట్లే..

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీ పొట్ట పని అయిపోయిపట్లే..

మనం ప్రతిరోజూ తినే ఆహారం శరీరానికి అవసరమైన శక్తిని, పోషకాలను అందిస్తుంది. అయితే కేవలం మంచి ఆహారం తినడమే కాదు.. తిన్న తర్వాత మనం పాటించే అలవాట్లు కూడా మన ఆరోగ్యాన్ని శాసిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి తెలియకుండానే భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేస్తుంటారు. దీనివల్ల ఆహారం ద్వారా అందాల్సిన పూర్తి పోషకాలు శరీరానికి అందకపోగా, జీర్ణవ్యవస్థ సాధారణ పనితీరు కూడా దెబ్బతింటుంది. మరి భోజనం తర్వాత ఆరోగ్యంగా ఉండటానికి ఏయే…

Read More
వాట్సప్‌ వాడుతున్నారా? ఆ యూజర్ల కోసమే ప్రత్యేకంగా కొత్త ఫీచర్లు తెస్తున్న మెటా

వాట్సప్‌ వాడుతున్నారా? ఆ యూజర్ల కోసమే ప్రత్యేకంగా కొత్త ఫీచర్లు తెస్తున్న మెటా

సోషల్ మీడియా అనుభవాన్ని మార్చేయడానికి మెటా సిద్ధమైంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో కనిపిస్తున్న సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం చాటింగ్ మాత్రమే కాకుండా, అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్, పర్సనలైజేషన్ ఫీచర్లతో కూడిన ఈ ప్లాన్స్ గురించి టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెలకు రూ.700 నుండి రూ.2,200 వరకు ఉండబోయే ఈ ప్లాన్ల వల్ల యూజర్లకు చేకూరే ప్రయోజనాలు మరియు అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్ల గురించి వివరంగా చూద్దాం! మెటా వన్…

Read More
OTT Movie: దెయ్యాలతో వీడియోలు చేసి చివరకు.. ఓటీటీని ఊపేస్తోన్నకన్నడ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie: దెయ్యాలతో వీడియోలు చేసి చివరకు.. ఓటీటీని ఊపేస్తోన్నకన్నడ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీల్లో పలు సినిమాలు రానున్నాయి. ఇప్పటికే మోహన్ లాల్ దృశ్యం 3, యోగిబాబు కేనతా కానం వంటి సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అలాగే సేవ్ ద టైగర్స్ సీజన్ 3 వెబ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక శుక్రవారం ( జూన్ 18) రేజర్, అతిరథి, ఎమ్4ఎమ్ వంటి మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటి మధ్య…

Read More
ఐఐటీ హైదరాబాద్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ ప్యాకేజీ.. ఇంటర్వ్యూ లేకుండానే విద్యార్థికి రూ.2.5 కోట్ల జాబ్..

ఐఐటీ హైదరాబాద్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ ప్యాకేజీ.. ఇంటర్వ్యూ లేకుండానే విద్యార్థికి రూ.2.5 కోట్ల జాబ్..

ప్రస్తుత ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, ఆర్థిక మందగమనం నడుస్తున్న వేళ ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి సరికొత్త రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల విద్యార్థి ఏకంగా రూ.2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో అంతర్జాతీయ ఆఫర్‌ను దక్కించుకున్నాడు. ఇన్‌స్టిట్యూట్ చరిత్రలోనే 2008లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు నమోదైన అత్యధిక ప్లేస్‌మెంట్ ప్యాకేజీ ఇదే కావడం విశేషం. ఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ ఈ అరుదైన ఘనత సాధించాడు. హైదరాబాద్‌లోనే…

Read More