తాజావార్తలు
Naga Durga : ఫోక్ డాన్సర్ దగ్గర నుంచి ఇప్పుడు హీరోయిన్‌గా..! నాగ దుర్గకు క్రేజీ ఆఫర్స్

Naga Durga : ఫోక్ డాన్సర్ దగ్గర నుంచి ఇప్పుడు హీరోయిన్‌గా..! నాగ దుర్గకు క్రేజీ ఆఫర్స్

ఒకటి కాదు రెండు కాదు.. వందల పాటలలో ప్రధాన పాత్రలో కనిపిస్తూ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నాగ దుర్గ . పల్లె పాటలకు ఎనర్జిటిక్ డ్యాన్సులతో అదరగొడుతుంది. కేవలం డాన్సర్‌గానే కాకుండా, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, విభిన్నమైన కాస్ట్యూమ్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారారు. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది నాగ దుర్గ. 

Read More
Andhra News: సర్కారు బడిపై విశ్వాసం.. గవర్నమెంట్ హైస్కూల్‌లో కలెక్టర్ కుమారుడికి అడ్మిషన్

Andhra News: సర్కారు బడిపై విశ్వాసం.. గవర్నమెంట్ హైస్కూల్‌లో కలెక్టర్ కుమారుడికి అడ్మిషన్

పార్వతీపురం, జూన్‌ 19: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. ప్రభాకర్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల పై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఆయన తన కుమారుడు ఎన్. క్రిష్ ధరన్ రెడ్డిని పార్వతీపురంలోని డీవీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. సాధారణంగా ఉన్నతాధికారులు తమ పిల్లలను ప్రైవేట్ లేదా కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించేందుకు ఆసక్తి చూపే పరిస్థితుల్లో కలెక్టర్ ప్రభాకరరెడ్డి మాత్రం తన కుమారుడిని…

Read More
రైతులను ఏడిపించిన కాపర్ గ్యాంగ్.. పట్టుకుని వీధుల గుండా భలే మర్యాద చేసిన పోలీసులు!

రైతులను ఏడిపించిన కాపర్ గ్యాంగ్.. పట్టుకుని వీధుల గుండా భలే మర్యాద చేసిన పోలీసులు!

గంజాయి వ్యసనం యువకులను నేరాల బాట పట్టిస్తోంది. మత్తు కోసం డబ్బులు సమకూర్చుకునేందుకు రైతుల పొలాల్లోని బోర్ మోటార్లనే టార్గెట్ చేసిన ఓ దొంగల ముఠాను ముసునూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించిన ఈ ముఠా గుట్టు రట్టవడంతో స్థానికంగా సంచలనం నెలకొంది. ఏలూరు జిల్లా ముసునూరు మండల పరిధిలో గత కొంతకాలంగా రైతుల పొలాల్లోని బోర్ల వద్ద ఏర్పాటు చేసిన మోటార్లు ధ్వంసమవుతూ, వాటిలోని విలువైన రాగి తీగలు చోరీకి గురవుతున్నాయి….

Read More
Chanakya Niti: చాణక్యుడు చెప్పిన ఈ 4 విషయాల్లో సిగ్గుపడితే జీవితంలో ఎప్పటికీ ఎదగలేరట!

Chanakya Niti: చాణక్యుడు చెప్పిన ఈ 4 విషయాల్లో సిగ్గుపడితే జీవితంలో ఎప్పటికీ ఎదగలేరట!

ఆచార్య చాణక్యుడు మానవ జీవితంలో విజయం, పురోగతి, ఆనందం సాధించేందుకు అనేక విలువైన సూత్రాలను అందించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, వ్యక్తి ఎదుగుదలకు అతిపెద్ద శత్రువులు సిగ్గు, సంకోచం, అలాగే “ఇతరులు ఏమనుకుంటారు?” అనే భయం. ఈ మనస్తత్వం కారణంగా చాలామంది తమకు మేలు చేసే అవకాశాలను కోల్పోతుంటారు. 1. డబ్బు విషయంలో సంకోచం వద్దు.. చాణక్య నీతి ప్రకారం ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత, నిజాయితీ చాలా ముఖ్యం. ఎవరికి అప్పుగా డబ్బు ఇచ్చినా, దానిని తిరిగి…

Read More
హైదరాబాద్‌- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు.. కొత్త స్టేషన్‌లు వచ్చేది ఈ ప్రాంతాల్లోనే!

హైదరాబాద్‌- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు.. కొత్త స్టేషన్‌లు వచ్చేది ఈ ప్రాంతాల్లోనే!

తెలంగాణలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు విషంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. హైదరాబాద్-పూణె మీదుగా ముంబై వరకు బుల్లెట్‌ రైలును తీసుకురావాలని నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రతిపాదనలు జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత స్టేషన్‌ల ఏర్పాటులో మార్పులు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌-పుణె-ముంబయి బుల్లెట్‌ రైలు కారిడార్‌లో భాగంగా వికారాబాద్‌ కాకుండా అనంతగిరిలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు…

Read More
Andhra Pradesh: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం.. అకౌంట్లోకి రూ.15 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్..

Andhra Pradesh: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం.. అకౌంట్లోకి రూ.15 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్..

“తల్లికి వందనం” పథకం అమలుపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనాథ పిల్లలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. అనాధ పిల్లలకు సంరక్షకులు లేకపోతే జిల్లా కలెక్టర్ల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. తాజాగా విద్యాశాఖ అధికారులతో లోకేష్ సమీక్ష సమావేం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అమలుపై చర్చించారు. అనాథ పిల్లలకు కూడా…

Read More
జీవితంలో విజయం సాధించడం ఎలా? – విజయానికి 10 బంగారు సూత్రాలు….

జీవితంలో విజయం సాధించడం ఎలా? – విజయానికి 10 బంగారు సూత్రాలు….

ప్రతి ఒక్కరి జీవితంలో…… విజయం సాధించాలని కోరిక ఉంటుంది. అయితే విజయం అనేది ఒక్కరోజులో రాదు. కష్టపడటం, సరైన ప్రణాళిక, పట్టుదల, నిరంతర ప్రయత్నం ఉంటేనే విజయాన్ని చేరుకోవచ్చు.జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న ప్రతి వ్యక్తి వెనుక ఎన్నో కష్టాలు, త్యాగాలు, ప్రయత్నాలు దాగి ఉంటాయి. విజయం అంటే ఏమిటి? విజయం అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. మన లక్ష్యాలను చేరుకోవడం, సంతోషంగా జీవించడం, సమాజంలో మంచి గుర్తింపు పొందడం కూడా విజయమే. లక్ష్యం…

Read More
డిగ్రీ అర్హతతో SBIలో 1500 ఉద్యోగాలు.. ఏడాదికి రూ.21 లక్షల వరకు జీతం పొందే ఛాన్స్

డిగ్రీ అర్హతతో SBIలో 1500 ఉద్యోగాలు.. ఏడాదికి రూ.21 లక్షల వరకు జీతం పొందే ఛాన్స్

బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తంగా 1500 ప్రొబేషనరీ ఆఫీర్‌ (పీవో) పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో రెగ్యులర్‌ పోస్టులు 1446, బ్యాక్‌లాగ్‌ పోస్టులు 54 వరకు ఉన్నాయి. ఏదైనా…

Read More
Annadata Sukhibhava: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.7 వేలు.. రేపే రెడీగా ఉండండి..

Annadata Sukhibhava: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.7 వేలు.. రేపే రెడీగా ఉండండి..

ఏపీలోని రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ డబ్బుల విడుదలపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 20వ తేదీన ఈ పథకం డబ్బులను లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. 2026-27వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూ.4 వేలను రైతుల ఖాతాల్లో వేయనుంది. ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగే కార్యక్రమంలో నిధులను రిలీజ్ చేయనున్నారు. పీఎం కిసాన్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ…

Read More
వానల్లో పిల్లల నుండి పెద్దల వరకు శక్తిని ఇచ్చే పాతకాలపు డ్రింక్..  వేడి వేడిగా.. ఇంకా చల్ల చల్లగా తాగొచ్చు

వానల్లో పిల్లల నుండి పెద్దల వరకు శక్తిని ఇచ్చే పాతకాలపు డ్రింక్.. వేడి వేడిగా.. ఇంకా చల్ల చల్లగా తాగొచ్చు

వర్షాకాలంలో మరి చల్లని డ్రింక్స్ తాగిన జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో ఆరోగ్యానికి బలాన్ని ఇచ్చే డ్రింక్స్ తాగడం మంచిది. వాటిలో కొబ్బరి పాల బాద డ్రింక్ కూడా ఒకటి. మీరు దీనిని వేడి వేడిగా తాగొచ్చు లేదంటే కొద్దిగా చల్లగా కూడా తాగొచ్చు. ఇది ఇప్పుడు కన్నా కూడా పాత రోజుల్లో ఎక్కువగా తాగే వాళ్ళు. ఈ పాల డ్రింక్ ఒక్కసారి తాగితే అసలు వదలరు. ఇంకా చాలా రుచిగా…

Read More