Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై మరో అప్డేట్.. త్వరలోనే తగ్గుతాయా..? అసలు క్లారిటీ ఇదే..
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు కొద్ది నెలల క్రితం ఆకాశాన్నంటాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం మొదలుపెట్టాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై దీని ప్రభావం పడుతోంది. అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగ్గా.. భారత్‌లో కూడా ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇంధనం 80 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. విదేశాలపై భారత్ ఆధారపడటం వల్ల మరింత ప్రభావం పడింది….
