స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ! కీలక అంశాలపై చర్చ
దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మరింత పెంచడంతో పాటు స్టార్టప్‌లకు కొత్త అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20 స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలు, వ్యవస్థాపకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని సేవా తీర్థలో జరిగిన ఈ భేటీలో అంతరిక్ష సాంకేతికత వినియోగాన్ని మరిన్ని రంగాలకు విస్తరించడం, అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం వంటి అంశాలపై చర్చించారు. ప్రైవేట్ రంగానికి పెరుగుతున్న అవకాశాలు భారత అంతరిక్ష రంగంలో…
