తాజావార్తలు
డ్యూరాండ్ లైన్ వద్ద భీకర పోరాటం.. 7 పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసిన ఆఫ్ఘన్ దళాలు

డ్యూరాండ్ లైన్ వద్ద భీకర పోరాటం.. 7 పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసిన ఆఫ్ఘన్ దళాలు

నంగర్‌హార్-ఖైబర్ తోర్ఖం సరిహద్దుపై ఆఫ్ఘన్ సైన్యం తన పట్టును బలోపేతం చేసుకుంది. మంగళవారం (మార్చి 03) తెల్లవారుజామున డ్యూరాండ్ లైన్ దాటి ఏడు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసింది . అక్కడ ఉన్న సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఆఫ్ఘన్ సైన్యం 205వ అల్ బదర్ కార్ప్స్ ప్రత్యేక బలగాలను తోర్ఖం సరిహద్దుకు పంపింది. ఒకవైపు ఈ దళాలు తోర్ఖం సరిహద్దు సమీపంలోని కొండపై ఉన్న పాకిస్తానీ పోస్టులను ధ్వంసం చేస్తుండగా, మరోవైపు, పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ తోర్ఖం…

Read More
అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

మన ఆహారంలో పాలు ప్రధాన భాగం. పిల్లల శారీరక ఎదుగుదల నుంచి పెద్దల ఆరోగ్యం వరకు ప్రతి ఒక్కరూ రోజూ పాలను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే పాలు నిజంగా స్వచ్ఛమైనవేనా? పాల వ్యాపారంలో పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రసాయనాలు కలిపి కల్తీ పాలను మార్కెట్లోకి వదులుతున్నారు. కల్తీ పాలను తాగడం వల్ల స్వల్పకాలికంగా కడుపునొప్పి, జీర్ణ సమస్యలు రావడమే కాకుండా.. సుదీర్ఘకాలంలో కిడ్నీలు, పేగులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు….

Read More
Milk Prices: సామాన్యులకు మరో షాక్.. మళ్లీ పెరగనున్న పాల ధరలు.. ఈ సారి ఎంతంటే..?

Milk Prices: సామాన్యులకు మరో షాక్.. మళ్లీ పెరగనున్న పాల ధరలు.. ఈ సారి ఎంతంటే..?

సామాన్యులకు బిగ్ షాక్. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుదలతో ఇప్పటికే నిత్యావసర సరుకులు, ఆహారం ధరలు పెరిగాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో మరో వార్త ఆందోళన కల్గిస్తోంది. సామాన్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటే పాల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది ఎల్‌నీవో పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ కారణంతో వర్షాలు సరిగ్గా లేకపోవడం, నైరుతి రుతుపవనాలు బలహీనంగా…

Read More
Cinema: ప్రతి క్షణం ఉత్కంఠ.. సీన్ టూ సీన్ చూస్తే గుండెల్లో వణుకుపుట్టాల్సిందే.. అయినా ఓటీటీలో ఊర మాస్ రెస్పాన్స్..

Cinema: ప్రతి క్షణం ఉత్కంఠ.. సీన్ టూ సీన్ చూస్తే గుండెల్లో వణుకుపుట్టాల్సిందే.. అయినా ఓటీటీలో ఊర మాస్ రెస్పాన్స్..

కొన్ని సినిమాలు నెమ్మదిగా మొదలై భారీ విజయాన్ని సాధిస్తాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై విపరీతమైన రెస్పాన్స్ అందుకుంటాయి. అయితే ఇప్పుడు ఓటీటీలో వైరలవుతున్న ఒక సినిమా మొదటి సన్నివేశం నుంచి చివరి క్లైమాక్స్ వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ మూవీ చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మానవ అహం ఎంత ప్రమాదకరమో ఈ మూవీ మనకు తెలియజేస్తుంది. మనం మాట్లాడుకుంటున్న ఈ మూవీ పేరు అయ్యప్పనుమ్ కోషియమ్. మలయాళంలో రూపొందించిన ఈ మూవీ ప్రస్తుతం…

Read More
మీరు వెల్లకిలా పడుకుంటారా? బోర్లా పడుకుంటారా? పడుకునే స్టైల్ మీ క్యారెక్టర్‌ను బయటపెడుతుందట..!

మీరు వెల్లకిలా పడుకుంటారా? బోర్లా పడుకుంటారా? పడుకునే స్టైల్ మీ క్యారెక్టర్‌ను బయటపెడుతుందట..!

పిండం లాగా ముడుచుకుని పడుకోవడం (Fetal Position): తల్లి గర్భంలో శిశువు ఉన్నట్లుగా కాళ్లు, చేతులు దగ్గరకు ముడుచుకుని పడుకునే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఇలా పడుకునే వారు సాధారణంగా బయటకు చాలా కఠినంగా, ధైర్యంగా కనిపిస్తారు. కానీ, లోపల మాత్రం చాలా సున్నితంగా, సిగ్గు పడే స్వభావంతో ఉంటారు. వీరు ఇతరులతో త్వరగా కలవలేరు, కానీ ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారితో జీవితాంతం బంధాన్ని కొనసాగిస్తారు.

Read More
Betel Leaf: తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి.. నెలకోసారి గుప్పెడు..

Betel Leaf: తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి.. నెలకోసారి గుప్పెడు..

మన ఇంటి తోటలో లేదా బాల్కనీలో పవిత్రమైనదిగా, ఆరోగ్యానికి మేలు చేసేదిగా భావించే తమలపాకు మొక్కను పెంచుకోవడం చాలా సులభం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఈ మొక్క అడవిలా గుబురుగా పెరుగుతుంది. దీని సంరక్షణకు సంబంధించి పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. తమలపాకు మొక్కకు నేరుగా ఎండ తగలకూడదు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ ఎండ తగిలితే ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బాల్కనీలో ఎండ తక్కువగా ఉండే చోట లేదా పెద్ద…

Read More
అన్నం తిన్నాక పండ్లు తింటే ఏమవుతుంది..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

అన్నం తిన్నాక పండ్లు తింటే ఏమవుతుంది..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది కాదనలేని సత్యం. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు మనల్ని రోగాల నుండి రక్షిస్తాయి. అయితే చాలామంది భోజనం ముగిసిన తర్వాత డెజర్ట్ లాగా పండ్లను తింటుంటారు. మరి ఇలా భోజనం తర్వాత వెంటనే పండ్లు తినడం సరైనదేనా? దీనివల్ల జీర్ణవ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో వివరంగా తెలుసుకుందాం. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? సాధారణంగా పండ్లలో ఉండే సహజ చక్కెరలు, ఫైబర్ చాలా త్వరగా…

Read More
అన్నం తిన్నాక పండ్లు తింటే ఏమవుతుంది..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

ప్రధాని మోదీతో బండి సంజయ్ భేటీ.. కరీంనగర్ మున్సిపల్ విజయంపై ప్రశంసలు!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిణామాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, అభివృద్ధి నినాదంతోనే తాము ప్రజల్లోకి వెళ్లామని, ప్రజలు బీజేపీ నాయకత్వంపై నమ్మకం ఉంచారని బండి సంజయ్ ప్రధానికి…

Read More
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??

బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బిర్యాని తినేందుకు వెళ్లిన ఓ యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. రుచికరమైన బిర్యాని తిందామన్న ఆశతో రెస్టారెంట్‌కు వెళ్లిన బాధితుడు, తిరిగి వచ్చేసరికి తన బైక్ చోరీకి గురైనట్టు గుర్తించాడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రసిద్ధ రెస్టారెంట్ ముందు బైక్‌ను పార్క్ చేసి భోజనం చేసేందుకు వెళ్లిన బాధితుడు, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి చూసేసరికి అక్కడ బైక్ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే రెస్టారెంట్ యజమాని…

Read More
Telangana: తెలంగాణకు కేంద్రం అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.. త్వరలోనే పనులు..

Telangana: తెలంగాణకు కేంద్రం అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.. త్వరలోనే పనులు..

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రానికి మరో కొత్త రైల్వే లైన్ మోదీ సర్కార్ మంజూరు చేసింది. మణుగూరు-రామగుండం మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. దీనిని రూ.5818.45 కోట్లతో నిర్మించనుండగా.. పీపీపీ పద్దతితో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంత ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఈ రైల్వే లైన్ పొడవు 207.8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పూర్తైతే స్థానిక ప్రాంతాల ప్రజలకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు ప్రయాణ సమయం…

Read More