తాజావార్తలు
అంతా శివుడి మహత్యం.. సోమవారం నాడు ప్రత్యక్షమైన అరుదైన శ్వేతనాగు.. ఇదిగో వీడియో

అంతా శివుడి మహత్యం.. సోమవారం నాడు ప్రత్యక్షమైన అరుదైన శ్వేతనాగు.. ఇదిగో వీడియో

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని పురాతన సాంబమూర్తి ఆలయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. శివాలయం ఆలయ గర్భగుడిలో శివుడి విగ్రహం, నాగదేవత విగ్రహాల ఎదురుగా తెల్లటి శ్వేతనాగు (తెల్లని త్రాచుపాము) ప్రత్యక్షమవడంతో భక్తుల్లో ఆశ్చర్యంతో పాటు భక్తి భావం వెల్లివిరిసింది. ప్రతిరోజు మాదిరిగానే నిత్యపూజలు నిర్వహించేందుకు ఆలయ పూజారి గర్భగుడిలోకి వెళ్లగా, నాగదేవత విగ్రహాల ముందే తెల్లటి పాము ప్రశాంతంగా ఉండటాన్ని గమనించారు. తొలుత ఒక్కసారిగా ఉలిక్కిపడిన పూజారి, అనంతరం ఆ పాము ఎలాంటి…

Read More
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ ‘మాయ’.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..!

టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ ‘మాయ’.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..!

IPL Blamed For India T20 Loss: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత టీ20 జట్టు ఎదుర్కొన్న ఘోర పరాజయం క్రీడా లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మూడు దశాబ్దాల తర్వాత వరుస సిరీస్‌లలో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా, నంబర్ వన్ టీ20 ర్యాంకును కూడా కోల్పోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, ఈ ఓటములకు కేవలం ఆటగాళ్లను లేదా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్‌ను తప్పుపట్టడం సరికాదని, దీని వెనుక ఐపీఎల్ సృష్టించిన కృత్రిమ…

Read More
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్.. కట్‌చేస్తే.. కన్నీళ్లతో మైదానం వీడిన స్విస్ స్టార్

ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్.. కట్‌చేస్తే.. కన్నీళ్లతో మైదానం వీడిన స్విస్ స్టార్

Argentina vs Switzerland: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అరుదైన, వివాదాస్పద నిర్ణయానికి కాన్సాస్ సిటీ స్టేడియం వేదికైంది. అర్జెంటీనాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో వీడియో అసిస్టెంట్ రెఫరీ (వార్) తీసుకున్న ఒక విచిత్ర నిర్ణయం కారణంగా రెడ్ కార్డ్ పొంది మైదానంలోనే కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సంచలన నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని శాసించడమే కాకుండా, క్రీడా లోకంలో తీవ్ర చర్చకు దారితీసింది. రెఫరీ పొరపాటు.. ‘వార్’ తిరకాసు..!…

Read More
Watch Video: భూమిపూజకు వచ్చి పరుగులు తీసిన ప్రజాప్రతినిధులు.. ఏం జరిగిందంటే?

Watch Video: భూమిపూజకు వచ్చి పరుగులు తీసిన ప్రజాప్రతినిధులు.. ఏం జరిగిందంటే?

జగిత్యాల, జులై 13: జగిత్యాల జిల్లా చల్‌గల్‌లో నిర్వహించిన కేంద్రీయ విద్యాలయ భూమిపూజ కార్యక్రమంలో అనూహ్యంగా పాముల కలకలం చోటుచేసుకుంది. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో స్టేజ్ సమీపంలోకి వరుసగా నాలుగు పాము పిల్లలు రావడంతో అక్కడ ఉన్న ప్రజలు, అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాఠీల సహాయంతో పాములను అక్కడి నుంచి తరిమివేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎలాంటి ఘటన జరగకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ ధర్మపురి…

Read More
IND vs ENG 1st ODI: డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్‌తో ఇక రచ్చరచ్చే..!

IND vs ENG 1st ODI: డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్‌తో ఇక రచ్చరచ్చే..!

Team India Playing XI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చేందుకు సిద్ధమైంది మన టీం ఇండియా. మంగళవారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌పై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. టీ20 సిరీస్‌ను కోల్పోయి ర్యాంకింగ్స్‌లో వెనకబడిన భారత్, ఈ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని ఇంగ్లాండ్ గడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న ఈ…

Read More
పబ్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది ఆహుతి

పబ్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది ఆహుతి

బ్యాంకాక్‌, జులై 13: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకాక్‌లోని ఒక పబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేలోపే ఈ విషాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. బ్యాంకాక్ ఉత్తర భాగంలోని నా లాడ్‌ప్రావో (Na Ladprao) పబ్‌లో భారీ మంటలు చెలరేగడం, ప్రధాన ద్వారం నుంచి దట్టమైన పొగ వెలువడడం వీడియోలో…

Read More
ఇది కదా ఆటంటే.. ఇంగ్లాండ్‌ను వణికిస్తున్న టీమిండియా! చరిత్రకు అతి చేరువలో..

ఇది కదా ఆటంటే.. ఇంగ్లాండ్‌ను వణికిస్తున్న టీమిండియా! చరిత్రకు అతి చేరువలో..

తాజాగా ముగిసిన మెన్స్ టీ20 సిరీస్‌లో టీమిండియా చెత్త ప్రదర్శనతో తీవ్ర నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయితే అదే గడ్డపై మన అమ్మాయిలు మాత్రం అదరగొడుతున్నారు. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో జరుతున్న ఏకైక టెస్టులో చారిత్రత్మక విజయం దిశగా హర్మన్ సేన దూసుకెళ్లోంది. నాలుగు రోజుల ఈ టెస్టు మ్యాచ్‌లో మూడో రోజే టీమిండియా మ్యాచ్‌పై గట్టి పట్టు సాధించింది. రెండో ఇన్సింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్ ఇన్నింగ్స్‌ను…

Read More
సింపుల్ టిప్స్ తో హోటల్ స్టైల్ స్పాంజ్ లాంటి ఇడ్లీలు.. ఇంట్లోనే చేసేయండి చక చకా

సింపుల్ టిప్స్ తో హోటల్ స్టైల్ స్పాంజ్ లాంటి ఇడ్లీలు.. ఇంట్లోనే చేసేయండి చక చకా

మనం కూడా హోటల్ స్టైల్ లో ఇంట్లోనే మెత్తటి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో, అందుకు పర్ఫెక్ట్ ఇడ్లీ పిండిని ఏ చిట్కాలతో సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ కథనం ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఈ పర్ఫెక్ట్ కొలతలను పాటిస్తే మీ ఇంట్లో కూడా ఇడ్లీలు దూది లాగా వస్తాయి. ఈ పర్ఫెక్ట్ ఇడ్లీ పిండి తయారీ కోసం మనం ఇడ్లీలు చేసుకోవడానికి ముందు రోజే ప్రాసెస్ ప్రారంభించాలి. ఇందుకు ఒక గ్లాసు మినపగుళ్లను ఒక…

Read More
Bigg Boss 10 Telugu : గతేడాది వైల్డ్ కార్డ్‏లో రమ్మన్నారు.. ఇప్పుడు కూడా కాల్ వచ్చింది.. సోషల్ మీడియా సెన్సేషన్..

Bigg Boss 10 Telugu : గతేడాది వైల్డ్ కార్డ్‏లో రమ్మన్నారు.. ఇప్పుడు కూడా కాల్ వచ్చింది.. సోషల్ మీడియా సెన్సేషన్..

సోషల్ మీడియా సెలబ్రిటీ మౌనీషా చౌదరి ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన జీవితంలోని వివిధ కోణాలను, ఇన్‌స్టాగ్రామ్ ప్రయాణం, సంపాదన వివరాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఆమె వ్యక్తిత్వం, అందం, సంభాషణ తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మౌనీషాను అనుష్క, సమంత వంటి ప్రముఖ తారలతో పోల్చడం గమనార్హం. మౌనీషా హైదరాబాద్‌లో పుట్టి పెరిగినప్పటికీ, గత పదేళ్లుగా USలో నివసిస్తున్నట్లు తెలిపారు. ఆమె భాష, యాస హైదరాబాదీ, ఒంగోలు (తండ్రిది), కర్నూలు (తల్లిది), గుంటూరు (భర్తది), US…

Read More
Viral Video: వార్నీ.. ఐరన్‌ మ్యాన్‌లా ఉన్నాడే.. పై నుంచి కారు వెళ్లినా.. లేచి నిల్చున్న యువకుడు

Viral Video: వార్నీ.. ఐరన్‌ మ్యాన్‌లా ఉన్నాడే.. పై నుంచి కారు వెళ్లినా.. లేచి నిల్చున్న యువకుడు

చండీగఢ్‌లోని సెక్టార్ 26లో మెర్సిడెస్ కారు బీభత్సం సృష్టించింది. మట్టి రోడ్డులో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. సదరు కారు డ్రైవర్ తన కారును మళ్లీ రివర్స్‌లో ఆ జనాలపైకి తీసుకెళ్లాడు.. ఈ క్రమంలో అక్కడే నిల్చున్న ఓ యువకుడిపై ఏకంగా కారును ఎక్కించాడు. అనంతరం వేగంగా అక్కడి నుంచి కారుతో పారిపోయాడు. అయితే తనపై నుంచి కారు వెళ్లినప్పటికీ.. సదురు యువకుడు…

Read More