IND vs ENG: ఇక కాచుకోండి.. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన 7 సెంచరీల తోపు.. పేరు వింటేనే బ్రిటీషోళ్లు పరార్..!
India vs England 1st ODI: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు టీ20 సిరీస్‌లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోయి, భారత జట్టు ఇప్పుడు తన పూర్తి దృష్టిని ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌పై కేంద్రీకరించింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. యూకే టూర్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన టీం ఇండియా, ఈ వన్డే సిరీస్‌నైనా కైవసం…
