పవన్, మహేష్ బాబులతో సినిమాలు.. 11 ప్లాపులతో ఐరన్ లెగ్ .. 51 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
బాలీవుడ్ ప్రముఖ నటి అమీషా పటేల్ సినిమా ప్రస్థానం అత్యంత ఆసక్తికరమైనదనే చెప్పాలి. 2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ సరసన 'కహో నా ప్యార్ హై' చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ సాధించడమే కాకుండా, అమీషాను రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌ను చేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ సరసన 'బద్రి' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. అయితే…
