Chicken Keema Balls Recipe : సాయంత్రం పూట వేడి వేడి స్నాక్స్.. కరకరలాడే చికెన్ కీమా బాల్స్ నోరూరించాల్సిందే!
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉండే ఈ స్నాక్స్ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో నచ్చుతాయి. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు లేదా వారాంతాల్లో స్పెషల్‌గా చాలా తక్కువ సమయంలో తయారుచేసుకోగలిగే ఈ టేస్టీ చికెన్ కీమా బాల్స్ తయారీ విధానం కావలసిన పదార్థాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: చికెన్ కీమా (మెత్తగా చేసిన చికెన్) – పావు కేజీ ఉల్లిపాయ – ఒకటి (సన్నని తరుగు) అల్లం వెల్లుల్లి పేస్ట్…
