DEET App: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. డీట్ యాప్ గురించి మీకు తెలుసా…?
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతీ సంవత్సరం పది తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి చదువులు పూర్తి చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, వీరిలో చదువు పూర్తైన వెంటనే ఉద్యోగాలు పొందే వారు తక్కువే. చాలామంది ఉద్యోగ అవకాశాల గురించి తెలియకపోవడం, నోటిఫికేషన్లను గమనించకపోవడం వల్ల నిరుద్యోగిగా మిగిలిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (DEE Telangana) యాప్ను ప్రారంభించింది. ఈ యాప్…
