Director : ఆమె కళ్లను చూడటానికే హీరోయిన్ను చేశా.. ఇండస్ట్రీనే ఏలేసింది.. చివరకు అలా..
వంశీ సినిమాల్లో హీరోయిన్ల కళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా భానుప్రియ కళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ, తన చిన్నతనంలో తన ఊరిలో ఒక నర్సును చూసేవాడినని, ఆమె కళ్ళు చాలా అందంగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆమె మరణించిన తర్వాత, మళ్ళీ అలాంటి కళ్ళను మద్రాసులో భానుప్రియలో చూశానని, అందుకే ఆమెను తన సినిమాల్లో హీరోయిన్గా తీసుకున్నానని వెల్లడించారు. తన సినిమాల్లో స్త్రీ పాత్రలను ఎంతో గౌరవంగా, పద్ధతిగా చూపిస్తానని వంశీ గారు తెలిపారు….
